Andhra Pradesh Budget 2026: అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ తేదీలు ఖరారు..!! Nara Lokesh: అధికారంలోకి రావడమే కాదు…! అసలు బాధ్యత ఇప్పుడే” – నారా లోకేశ్! యూజీసీ కొత్త నిబంధనలపై సుప్రీం స్టే! కుల వివక్ష నిర్వచనంపై వివాదం... మార్చి వరకు 2012 గైడ్‌లైన్స్ కొనసాగింపు! Farmers Digital Services: ఏపీ రైతులకు శుభవార్త... అన్ని వ్యవసాయ సేవలు ఒకే చోట అందించే కొత్త యాప్‌ను లాంచ్ చేసిన ప్రభుత్వం..!! Guntur GGH: గుంటూరు జీజీహెచ్‌లో మాతా శిశు కేంద్రం ప్రారంభం.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! Sigachi Pharma Case: సిగాచి కేసులో కీలక మలుపు..! కంపెనీతో పాటు అధికారులకు నోటీసులు! ఎకనామిక్ కారిడార్‌పై చంద్రబాబు పక్కా ప్లాన్.. అధికారులకు కీలక ఆదేశాలు! Road Infrastructure: రహదారులే ఆర్థిక రక్తనాళాలు…! ఏపీని ఇన్‌ఫ్రా హబ్‌గా మార్చే మాస్టర్ ప్లాన్! AI University: ఏఐ రాజధానిగా అమరావతి…! ఎన్విడియా సాయంతో ఏపీలో తొలి ఏఐ యూనివర్శిటీ! Gandhi death anniversary: గాంధీ 78వ వర్ధంతి.. రాజ్‌ఘాట్‌లో రాష్ట్రపతి, ప్రధాని నివాళులు! Andhra Pradesh Budget 2026: అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ తేదీలు ఖరారు..!! Nara Lokesh: అధికారంలోకి రావడమే కాదు…! అసలు బాధ్యత ఇప్పుడే” – నారా లోకేశ్! యూజీసీ కొత్త నిబంధనలపై సుప్రీం స్టే! కుల వివక్ష నిర్వచనంపై వివాదం... మార్చి వరకు 2012 గైడ్‌లైన్స్ కొనసాగింపు! Farmers Digital Services: ఏపీ రైతులకు శుభవార్త... అన్ని వ్యవసాయ సేవలు ఒకే చోట అందించే కొత్త యాప్‌ను లాంచ్ చేసిన ప్రభుత్వం..!! Guntur GGH: గుంటూరు జీజీహెచ్‌లో మాతా శిశు కేంద్రం ప్రారంభం.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! Sigachi Pharma Case: సిగాచి కేసులో కీలక మలుపు..! కంపెనీతో పాటు అధికారులకు నోటీసులు! ఎకనామిక్ కారిడార్‌పై చంద్రబాబు పక్కా ప్లాన్.. అధికారులకు కీలక ఆదేశాలు! Road Infrastructure: రహదారులే ఆర్థిక రక్తనాళాలు…! ఏపీని ఇన్‌ఫ్రా హబ్‌గా మార్చే మాస్టర్ ప్లాన్! AI University: ఏఐ రాజధానిగా అమరావతి…! ఎన్విడియా సాయంతో ఏపీలో తొలి ఏఐ యూనివర్శిటీ! Gandhi death anniversary: గాంధీ 78వ వర్ధంతి.. రాజ్‌ఘాట్‌లో రాష్ట్రపతి, ప్రధాని నివాళులు!

Aqua Farmers: ఏపీలో ఆక్వా రైతులకు భారీ గుడ్‌న్యూస్…! ఒక్కోరికి రూ.25 లక్షల రుణం!

 ఆంధ్రప్రదేశ్‌లో ఆక్వా (జలచర) రైతులకు భారీగా ఆర్థిక సహాయం అందుతోంది. నాబార్డు, ఏపీ గ్రామీణ బ్యాంక్, ఆక్వా ఎక్స్ఛేంజ్ సంస్థలు కలిసి 100 మంది ఆక్వా రైతులకు ర

Published : 2025-08-12 13:18:00
Trump Comments: స్విస్ బంగారంపై సుంకాలు.. పసిడి మార్కెట్‌కు ట్రంప్ కొత్త సవాల్!

ఆంధ్రప్రదేశ్‌లో ఆక్వా (జలచర) రైతులకు భారీగా ఆర్థిక సహాయం అందుతోంది. నాబార్డు, ఏపీ గ్రామీణ బ్యాంక్, ఆక్వా ఎక్స్ఛేంజ్ సంస్థలు కలిసి 100 మంది ఆక్వా రైతులకు రూ.25 కోట్ల రుణాలు విడుదల చేశారు. ఒక్కో రైతుకు ఎకరాకు రూ.25 లక్షల వరకు ఈ రుణాలు అందుతాయని వెల్లడించారు. ఈ రుణాల ద్వారా రైతులకు ఆధునిక టెక్నాలజీ, మార్కెటింగ్ సౌకర్యాలు లభించి వారి ఆదాయం పెరిగే అవకాశం ఉందని ఆశిస్తున్నారు.

EV Cars: భారీ ఆఫర్లు బంపర్ డీల్స్‌! EV కార్లపై రూ.10 లక్షల వరకు డిస్కౌంట్!

ఈ పథకం కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలోని బాపులపాడు మండలం వీరవల్లి గ్రామంలో ప్రారంభం అయింది. ఆక్వా ఎక్స్ఛేంజ్ అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయంలో ఈ రుణాల చెల్లింపు జరిగింది. నాబార్డు, ఆక్వా ఎక్స్ఛేంజ్, ఏపీ గ్రామీణ బ్యాంక్ మద్య ఒప్పందాలు కుదిరి, రైతులకు అవసరమైన పావర్ మోనిటరింగ్ కిట్లు కూడా అందజేశారు.

Gold rates fall: బంగారం ధరల్లో భారీ పతనం.. కొనుగోలుదారులకు శుభవార్త!

ఆక్వా రంగం దేశ జీడీపీలో 1.1 శాతం వాటాను కలిగి ఉంది. దాదాపు 2.8 కోట్ల మంది జీవనం దీని మీద ఆధారపడుతున్నారు. గతంలో ఆక్వా సాగులో అనేక సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ, ఈ రుణాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందించడం ద్వారా రైతుల పరిస్థితి మెరుగుపడుతుందని వారు అభిప్రాయపడ్డారు. నాబార్డు మరియు ఇతర సంస్థల ద్వారా మద్దతుతో ఆక్వా రైతులు మరింత ఉత్సాహంతో ఉన్నారు.

TDP AP President Comments: కూటమి, వైసీపీ మధ్య పోరు.. వైసీపీకి దిమ్మ తిరిగే తీర్పును ఇవ్వబోతున్నారు!
Apple: యాపిల్‌పై ఎలాన్ మస్క్ ఫైర్..! ఏఐ యుద్ధంలో కొత్త ట్విస్ట్!
Ap rain alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. రాష్ట్రంలో భారీ వర్షాల హెచ్చరిక!
Srisailam Dam: మూడోసారి పరవళ్లు తొక్కుతున్న కృష్ణానది! కృష్ణమ్మ కదలిక, కనుల పండగగా జలసందడి..
8th pay commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్! ఆగస్టు 15 డీఏ బంపర్ గిఫ్ట్ వచ్చే ఛాన్స్.. అసలు విషయం ఏంటంటే?
DSC: మెగా డీఎస్సీ-2025 ఫలితాలు విడుదల…! ఇలా చూసుకోండి మీ స్కోర్‌కార్డు!
Trump: చైనాపై ట్రంప్ సడలింపు…! ట్రేడ్ వార్‌కు తాత్కాలిక బ్రేక్!

Spotlight

Read More →