AP Police: రాజకీయ, మతపరమైన చిచ్చు పెట్టేవారిపై నిఘా.. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వార్నింగ్.! Pawan Kalyan: కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భారీ స్కెచ్! Nara Lokesh: మండల స్థాయి నేతలకు పొలిట్ బ్యూరోలో చోటు.. టీడీపీలో చారిత్రాత్మక మార్పుకు లోకేష్ శ్రీకారం! Nara Lokesh: ఇంటర్ విద్యార్థులకు అలెర్ట్.. రేపు ఉదయం 10:31 గంటలకు ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల! మీ ఇంటర్ మార్కులు మీ ఫోన్‌లోకి! Overload Vehicles: ఓవర్‌లోడ్ వాహనాలకు కేంద్రం షాక్.. ఏప్రిల్ 15 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు! అదిరిపోయే జరిమానా! Samrat Chaudhary: బిహార్ నూతన ముఖ్యమంత్రిగా సామ్రాట్ చౌదరి! రేపే ప్రమాణ స్వీకారం... PrajaVedhika: ప్రజా గ్రీవెన్స్‌లో అర్జీల వెల్లువ.. బాధితుల గోడు.. నేతల భరోసా! రేపటి ప్రజా వేదికలో పాల్గొననున్న ముఖ్య నాయకులు వీరే! Parliament: పార్లమెంట్‌లో భారీ మార్పులు... ఈ నెల 16న డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులు! PrajaDarbar: 88వ రోజూ ఆగని ప్రజాప్రవాహం... ప్రజాదర్బార్‌లో మంత్రి అభయహస్తం! Quantum Technology: అమరావతిలో దేశంలోనే తొలి క్వాంటం టెస్టింగ్ ఫెసిలిటీ.... టెక్ రంగంలో ఏపీ రికార్డు! AP Police: రాజకీయ, మతపరమైన చిచ్చు పెట్టేవారిపై నిఘా.. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వార్నింగ్.! Pawan Kalyan: కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భారీ స్కెచ్! Nara Lokesh: మండల స్థాయి నేతలకు పొలిట్ బ్యూరోలో చోటు.. టీడీపీలో చారిత్రాత్మక మార్పుకు లోకేష్ శ్రీకారం! Nara Lokesh: ఇంటర్ విద్యార్థులకు అలెర్ట్.. రేపు ఉదయం 10:31 గంటలకు ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల! మీ ఇంటర్ మార్కులు మీ ఫోన్‌లోకి! Overload Vehicles: ఓవర్‌లోడ్ వాహనాలకు కేంద్రం షాక్.. ఏప్రిల్ 15 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు! అదిరిపోయే జరిమానా! Samrat Chaudhary: బిహార్ నూతన ముఖ్యమంత్రిగా సామ్రాట్ చౌదరి! రేపే ప్రమాణ స్వీకారం... PrajaVedhika: ప్రజా గ్రీవెన్స్‌లో అర్జీల వెల్లువ.. బాధితుల గోడు.. నేతల భరోసా! రేపటి ప్రజా వేదికలో పాల్గొననున్న ముఖ్య నాయకులు వీరే! Parliament: పార్లమెంట్‌లో భారీ మార్పులు... ఈ నెల 16న డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులు! PrajaDarbar: 88వ రోజూ ఆగని ప్రజాప్రవాహం... ప్రజాదర్బార్‌లో మంత్రి అభయహస్తం! Quantum Technology: అమరావతిలో దేశంలోనే తొలి క్వాంటం టెస్టింగ్ ఫెసిలిటీ.... టెక్ రంగంలో ఏపీ రికార్డు!

Bill Gates compliment Amaravati: అమరావతిలో అడుగుపెట్టిన బిల్ గేట్స్... ఏపీ టెక్నాలజీ పవర్‌ను చూసి ఫిదా!

Bill Gates Praise AP Technological Power: అమరావతి వేదికగా ఒక అద్భుతమైన కలయిక జరిగింది. ప్రపంచ ఐటీ దిగ్గజం బిల్ గేట్స్, టెక్నాలజీ అంటే ప్రాణం ఇచ్చే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో కలిసి సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ (RTGS)ను సందర్శించారు.

Published : 2026-02-16 12:39:00
  • కుప్పం మోడల్ హెల్త్ రికార్డ్స్‌ను అడిగి తెలుసుకున్న బిల్ గేట్స్..
     
  • ఏపీ భవిష్యత్తు కోసం గేట్స్ ఫౌండేషన్ - సర్కార్ కీలక చర్చలు..

అమరావతి వేదికగా ఒక అద్భుతమైన కలయిక జరిగింది. ప్రపంచ ఐటీ దిగ్గజం బిల్ గేట్స్, టెక్నాలజీ అంటే ప్రాణం ఇచ్చే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో కలిసి సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ (RTGS) ను సందర్శించారు. గతంలో హైదరాబాద్‌ను ఐటీ హబ్‌గా మార్చిన వీరిద్దరి మధ్య అనుబంధం ఇప్పుడు నవ్యాంధ్ర అభివృద్ధి కోసం మళ్లీ చిగురించింది. సచివాలయంలో జరిగిన ఈ కీలక భేటీలో చర్చకు వచ్చిన అంశాలను, మన రాష్ట్రం టెక్నాలజీలో ఎక్కడ ఉందో వివరించే ముఖ్యాంశాలను ఇక్కడ చూద్దాం. సచివాలయంలోని ఆర్టీజీఎస్ సెంటర్‌లోకి అడుగుపెట్టిన బిల్ గేట్స్ అక్కడి 'డిస్ ప్లే వాల్స్' (భారీ తెరలు) చూసి ఆశ్చర్యపోయారు. రాష్ట్రంలో ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునే విధానాన్ని సీఎం స్వయంగా వివరించారు.

Spotlight

Read More →