Tirumala Laddu News: అప్పట్లోనే రిపోర్టులు వచ్చినా జగన్ ప్రభుత్వం ఎందుకు దాచిపెట్టింది... మంత్రి పయ్యావుల కేశవ్..!! GNT: తీవ్ర పదజాలంతో అంబటి వ్యాఖ్యలు.. గుంటూరులో రాజకీయ ఉద్రిక్తత! Railway Budget 2026: సీనియర్ సిటిజన్లకు రాయితీల పునరుద్ధరణ.. కేంద్రం కీలక నిర్ణయం దిశగా అడుగులు! కలియుగ వైకుంఠంలో పథకం ప్రకారం.. మహాపాతకానికి ఒడిగట్టిన జగన్ గ్యాంగ్.. సంచలన నిజాలు! E-Cycle Distibution: ఒక్క రోజులో 5,026 మందికి ఈ-సైకిళ్లు…! ఏపీలోనే తొలిసారి…! Venezuela Relations 2026: తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్‌తో ప్రధాని మోదీ కీలక చర్చలు..!! ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు పెంపు పిటిషన్లు... ఏపీ హైకోర్టు సంచలన తీర్పు! AP Capital Amaravati: అమరావతికి చట్టబద్ధత లైన్ క్లియర్…! కేంద్ర కేబినెట్‌కు రాజధాని బిల్లు! AP Govt Employees: ఒక్కొక్కరికి రూ. 10 వేలు అదనం.. బకాయిలు కూడా చెల్లించనున్న చంద్రబాబు ప్రభుత్వం.!! భారతదేశ భవిష్యత్తు మార్చబోతున్న టాప్ 10 మెగా సిటీలు ఇవే! Tirumala Laddu News: అప్పట్లోనే రిపోర్టులు వచ్చినా జగన్ ప్రభుత్వం ఎందుకు దాచిపెట్టింది... మంత్రి పయ్యావుల కేశవ్..!! GNT: తీవ్ర పదజాలంతో అంబటి వ్యాఖ్యలు.. గుంటూరులో రాజకీయ ఉద్రిక్తత! Railway Budget 2026: సీనియర్ సిటిజన్లకు రాయితీల పునరుద్ధరణ.. కేంద్రం కీలక నిర్ణయం దిశగా అడుగులు! కలియుగ వైకుంఠంలో పథకం ప్రకారం.. మహాపాతకానికి ఒడిగట్టిన జగన్ గ్యాంగ్.. సంచలన నిజాలు! E-Cycle Distibution: ఒక్క రోజులో 5,026 మందికి ఈ-సైకిళ్లు…! ఏపీలోనే తొలిసారి…! Venezuela Relations 2026: తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్‌తో ప్రధాని మోదీ కీలక చర్చలు..!! ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు పెంపు పిటిషన్లు... ఏపీ హైకోర్టు సంచలన తీర్పు! AP Capital Amaravati: అమరావతికి చట్టబద్ధత లైన్ క్లియర్…! కేంద్ర కేబినెట్‌కు రాజధాని బిల్లు! AP Govt Employees: ఒక్కొక్కరికి రూ. 10 వేలు అదనం.. బకాయిలు కూడా చెల్లించనున్న చంద్రబాబు ప్రభుత్వం.!! భారతదేశ భవిష్యత్తు మార్చబోతున్న టాప్ 10 మెగా సిటీలు ఇవే!

Green Tax: APలో వాహనదారులకు గుడ్‌న్యూస్..! రూ.20 వేల గ్రీన్ ట్యాక్స్ ఇక రూ.3 వేలకే..!

 ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వాహనదారులు చాలాకాలంగా ఎదురుచూస్తున్న గుడ్‌న్యూస్ వచ్చింది. పాత వాహనాలపై అమలు చేస్తున్న గ్రీన్ ట్యాక్స్ (హరిత పన్ను)ను భారీగా తగ్గ

Published : 2025-09-19 17:55:00
Coconut industries: ఉమ్మడి గోదావరి జిల్లాల్లో కొబ్బరి పరిశ్రమలకు ఊపు.. తయారీకి కొత్త మార్గం..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వాహనదారులు చాలాకాలంగా ఎదురుచూస్తున్న గుడ్‌న్యూస్ వచ్చింది. పాత వాహనాలపై అమలు చేస్తున్న గ్రీన్ ట్యాక్స్ (హరిత పన్ను)ను భారీగా తగ్గిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణంగా లారీలు, బస్సులు వంటి వాణిజ్య వాహనాలకు ఏడు సంవత్సరాలు పూర్తయ్యాక ఫిట్‌నెస్ సర్టిఫికెట్ పొందాలంటే గ్రీన్ ట్యాక్స్ తప్పనిసరి. ఇప్పటి వరకు ఈ పన్ను కనిష్టంగా రూ.800 నుంచి గరిష్టంగా రూ.20 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఈ పన్నుతో ప్రతి ఏడాది కోట్ల రూపాయల ఆదాయం రాష్ట్రానికి చేరుతోంది. 2022–23లోనే గ్రీన్ ట్యాక్స్ ద్వారా రూ.89.96 కోట్లు, 2023–24లో రూ.102.94 కోట్ల వరకు ఆదాయం వచ్చింది. అయినప్పటికీ పొరుగున ఉన్న తెలంగాణ, తమిళనాడుతో పోలిస్తే ఏపీలో గ్రీన్ ట్యాక్స్ అధికంగా ఉందని లారీ యజమానులు, వాహనదారులు వాపోతున్నారు.

Nimmala Ramanaidu: కృష్ణా జలాలు ఆఖరి మైలు వరకు తీసుకెళ్లే ప్రయత్నం.. నిమ్మల రామానాయుడు!

వాహనదారుల ఈ సమస్యను గత ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కళ్యాణ్, యువనేత నారా లోకేష్‌లకు యజమానులు వివరించారు. అధిక పన్నుతో తమపై భారం పడుతోందని, ఇది తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. ఆ సమయంలో టీడీపీ–జనసేన కూటమి అధికారంలోకి వస్తే గ్రీన్ ట్యాక్స్ తగ్గిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ హామీని నిలబెట్టుకుంటూ ఆర్డినెన్స్ ద్వారా పన్ను తగ్గింపు నిర్ణయం తీసుకున్నారు. తాజాగా దీనికి చట్టబద్ధత కల్పించేందుకు మోటార్ వాహనాల ట్యాక్సేషన్ చట్టంలో సవరణలు చేస్తూ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఈ బిల్లును సభలో ఉంచగా, అసెంబ్లీ ఆమోదం తెలిపింది.

Air Purifiers: శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం ఇచ్చే 10 బెస్ట్ ఎయిర్ ప్యూరిఫయర్లు ఇవే!

ఈ బిల్లు చట్టరూపం దాల్చితే వాహనదారులకు నేరుగా భారీ ఊరట లభిస్తుంది. ఇప్పటి వరకు పాత వాహనాలపై వసూలు చేసిన గ్రీన్ ట్యాక్స్ రూ.20 వేల వరకు ఉండగా, ఇకపై గరిష్టంగా రూ.3 వేలకే పరిమితం కానుంది. అంటే పన్ను తగ్గింపు భారం వాహనదారుల జేబుకు నేరుగా ఉపశమనం అందించనుంది. ఇకపై ఫిట్‌నెస్ సర్టిఫికెట్ పొందే సమయంలో తక్కువ మొత్తాన్ని మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిర్ణయంతో పాత లారీలు, బస్సులు, ఇతర వాహనాల యజమానులకు నేరుగా ప్రయోజనం కలగనుంది.

TTD Update: ఈనెల 24 నుంచి ప్రారంభం కానున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు! టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు!

ఏపీలో గ్రీన్ ట్యాక్స్ తగ్గింపుతో వాహనదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా తమ డిమాండ్ నెరవేరిందని, ఎన్నికల హామీని నిలబెట్టుకున్నందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు చెబుతున్నారు. మరోవైపు ప్రభుత్వం ఆదాయం తగ్గినా, ప్రజలకు భారం తగ్గించడం ముఖ్యమని చెబుతోంది. పన్ను తగ్గింపుతో వాహనదారులకు ఊరట కలిగించడం ద్వారా రవాణా రంగం మరింత చురుకుదనం సంతరించుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తోంది. మొత్తం మీద ఈ నిర్ణయం వాహనదారులకు గుడ్ న్యూస్‌గా మారింది.

Guntur Railway : గుంటూరు రైల్వేస్టేషన్‌లో కొత్త సదుపాయం.. గందరగోళం తగ్గించే కొత్త టెక్నాలజీ వినియోగం!
MNV System: సైబర్‌ మోసాలకు చెక్‌ పెట్టబోతున్న MNV సిస్టమ్‌! ఇక నుండి అవి తప్పనిసరి!
Iphone: ఐఫోన్ 17 లాంచ్‌తో ముంబైలో గందరగోళం.. యువత ఘర్షణ, సెక్యూరిటీ జోక్యం!
Aadhar: ఆధార్ అప్‌డేట్ ఇక సులభం..! ఇకపై కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదు..!
AP GOVT: ఏపీలో అతిపెద్ద పారిశ్రామిక పార్కు.. 23 వేల ఎకరాల్లో - 16 జోన్లుగా అభివృద్ధికి మాస్టర్‌ ప్లాన్‌! ఆ జిల్లా దశ తిరిగింది..
Dussehra Holidays: విద్యార్థులకు తీపికబురు..! దసరా సెలవులు పొడిగింపు..! ఎన్ని రోజులు అంటే..!

Spotlight

Read More →