Economic Times Award: ముంబయి వేదికగా చంద్రబాబుకు అరుదైన గౌరవం: 'ఎకనమిక్ టైమ్స్' నుంచి ప్రతిష్టాత్మక అవార్డు! New Railway Line: ఏపీలో కొత్తగా మరో ఆరు రైల్వే లైన్‌లు... ఈ రూట్లోనే!! బెంగళూరు ప్రయాణం ఇక ఈజీ... Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టుకు 10 కొత్త రహదారులు - పట్టాలెక్కనున్న 100 ఏసీ బస్సులు! Retirement age: ఏపీలో ఆ ఉద్యోగులకు గుడ్ న్యూస్... 62 ఏళ్లకు రిటైర్మెంట్ వయస్సు పెంపు! AP Government: భూ రిజిస్ట్రేషన్లపై ఏపీ సర్కార్ కీలక స్పష్టత - ఆ భూములకు నో పర్మిషన్! Amaravati Works: అమరావతిలో ముస్తాబైన మంత్రి, ఎమ్మెల్యేల విల్లాలు! 2027 నాటికి... Chandrababu Schedule: నేడు టీడీపీ కేంద్ర కార్యాలయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు! ఫుల్ షెడ్యూల్... Chandrababu New House: అమరావతి నడిబొడ్డున చంద్రబాబు కలల సౌధం! త్వరలోనే గృహప్రవేశం! Amaravati RevenueCity: మళ్లీ చిగురిస్తున్న అమరావతి కల... ఏపీని రెవెన్యూ హబ్‌గా మార్చబోతున్న చంద్రబాబు! Prajavedhika: భూ సర్వే జరిగినా సరిహద్దుల లొల్లి... ఇసుక మాఫియా వేధింపులు.. మంత్రి భరోసా!! Economic Times Award: ముంబయి వేదికగా చంద్రబాబుకు అరుదైన గౌరవం: 'ఎకనమిక్ టైమ్స్' నుంచి ప్రతిష్టాత్మక అవార్డు! New Railway Line: ఏపీలో కొత్తగా మరో ఆరు రైల్వే లైన్‌లు... ఈ రూట్లోనే!! బెంగళూరు ప్రయాణం ఇక ఈజీ... Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టుకు 10 కొత్త రహదారులు - పట్టాలెక్కనున్న 100 ఏసీ బస్సులు! Retirement age: ఏపీలో ఆ ఉద్యోగులకు గుడ్ న్యూస్... 62 ఏళ్లకు రిటైర్మెంట్ వయస్సు పెంపు! AP Government: భూ రిజిస్ట్రేషన్లపై ఏపీ సర్కార్ కీలక స్పష్టత - ఆ భూములకు నో పర్మిషన్! Amaravati Works: అమరావతిలో ముస్తాబైన మంత్రి, ఎమ్మెల్యేల విల్లాలు! 2027 నాటికి... Chandrababu Schedule: నేడు టీడీపీ కేంద్ర కార్యాలయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు! ఫుల్ షెడ్యూల్... Chandrababu New House: అమరావతి నడిబొడ్డున చంద్రబాబు కలల సౌధం! త్వరలోనే గృహప్రవేశం! Amaravati RevenueCity: మళ్లీ చిగురిస్తున్న అమరావతి కల... ఏపీని రెవెన్యూ హబ్‌గా మార్చబోతున్న చంద్రబాబు! Prajavedhika: భూ సర్వే జరిగినా సరిహద్దుల లొల్లి... ఇసుక మాఫియా వేధింపులు.. మంత్రి భరోసా!!

రైతులు, కూలీలు, తాపీ పని చేసే వారికి పెన్షన్... అక్టోబర్ 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ ఫారం ప్రారంభం దరఖాస్తు పూర్తి వివరాలు!!

కేంద్ర ప్రభుత్వం దేశంలోని అసంఘటిత రంగంలోని కార్మికుల భవిష్యత్తుకు ఆర్థిక భరోసా ఇవ్వడానికి అటల్ పెన్షన్ యోజన (Atal Pension Yojana – APY) అనే ప్రత్యేక పథకాన్ని ప్

Published : 2025-10-08 16:11:00
చల్లని క్లైమేట్ కి హెల్తీగా... వేడి వేడి సూప్ రెసిపీ! కేవలం 15 నిముషాల్లో

కేంద్ర ప్రభుత్వం దేశంలోని అసంఘటిత రంగంలోని కార్మికుల భవిష్యత్తుకు ఆర్థిక భరోసా ఇవ్వడానికి అటల్ పెన్షన్ యోజన (Atal Pension Yojana – APY) అనే ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ప్రధానంగా రైతులు, కూలీలు, తాపీ పని చేసేవారిలాంటి అసంఘటిత రంగంలో పనిచేసే ప్రజలకు ఉద్దేశించబడింది. ఇందులో చేరినవారు 60 ఏళ్ల వయసు దాటిన తర్వాత నెలకు ₹1000 నుంచి ₹5000 వరకు పెన్షన్ పొందగలుగుతారు.

రోడ్ల అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు కూటమి ప్రభుత్వం భారీ నిధులు కేటాయింపు.

ఇప్పటివరకు చాలా మంది ఈ స్కీమ్‌లో  చేరారు కానీ తాజా సమాచారం ప్రకారం అటల్ పెన్షన్ యోజనలో రిజిస్ట్రేషన్ ప్రక్రియలో కొన్ని మార్పులు చేశారు. సబ్‌స్క్రైబర్ రిజిస్ట్రేషన్ ఫారం మార్చబడింది. పాత ఫారమ్‌లో రిజిస్ట్రేషన్ చేయడం 30 సెప్టెంబర్ 2025 వరకు మాత్రమే అనుమతించబడింది. 1 అక్టోబర్ 2025 నుండి కొత్త ఫారం ఉపయోగించడం తప్పనిసరి అయింది.

Farmers: రైతులకు గుడ్ న్యూస్..! ఈ-క్రాప్ నమోదు గడువు పొడిగింపు.. మరో అవకాశం..!

 ఈ సమాచారాన్ని తపాలా శాఖ  ఒక ఆఫీస్ మెమో ద్వారా ప్రకటించింది, కొత్త APY ఫారం మాత్రమే రిజిస్ట్రేషన్ కోసం అంగీకరించబడుతుందని. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (PFRDA) ఇచ్చిన మార్గదర్శకాలను అనుసరించి, రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత సులభతరం చేశారు. పాత ఫారమ్ సెప్టెంబర్ 30 తర్వాత ఉపయోగించరాదు. పాత ఫారమ్‌ను ఇప్పటికే సెంట్రల్ రికార్డ్ కీపింగ్ ఏజెన్సీ () ఆమోదించదు తెలపడం జరిగింది.

Fire Works : కోనసీమలో లక్ష్మీగణపతి ఫైర్ వర్క్స్‌లో ఘోర అగ్నిప్రమాదం .. ఆరుగురు సజీవదహనం!

అటల్ పెన్షన్ యోజన ముఖ్యాంశాలు

కోనసీమలో విషాదం.. రాయవరం గణపతి గ్రాండ్ కేంద్రంలో పేలుడు.. మృతుల సంఖ్యపై ఆందోళన! చంద్రబాబు దిగ్భ్రాంతి!

1. ఈ పథకం సామాజిక భద్రతా పథకం.

Telangana: తెలంగాణలో మూడు దగ్గుమందులపై నిషేధం..! చిన్నారుల ప్రాణాల రక్షణ కోసం..!

2. దేశంలోని అసంఘటిత రంగంలో పని చేసే వ్యక్తులు ఇందులో చేరవచ్చు.

BC reservation : బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో లంచ్ బ్రేక్.. ఘర్షణాత్మక వాదనలు!

3. నెలకు ₹1000 నుంచి ₹5000 వరకు గ్యారెంటీ పెన్షన్ లభిస్తుంది.

Foreign Jobs: విదేశాల్లో ఉద్యోగాలు.. నెలకు రూ.1.20 లక్షల జీతం.. ఉచిత వసతి! వెంటనే అప్లై చేసుకోండి!

4. పెన్షన్ ఖాతాదారుకు 60 ఏళ్ల వయసు చేరిన తర్వాత ఇవ్వబడుతుంది.

మోహన్‌బాబు యూనివర్సిటీపై దర్యాప్తు వేగం.. గుర్తింపు రద్దు సిఫారసు!

5. నెలకు 250  చెల్లిస్తూ గరిష్ఠంగా ₹5000 పెన్షన్ పొందవచ్చు.

6. మీరు నెలకి ఎంత మొత్తం చెల్లిస్తారో దానిపై ఆధారపడి.

 200 నుంచి 100 నెల నెల  కట్టుకోవచ్చు

7. 18 ఏళ్లు నుంచి 40 ఏళ్ల వయసుకలిగిన భారతీయులు ఇందులో చేరవచ్చు.

8. బ్యాంక్ లేదా పోస్టాఫీసులో ఖాతా ఉండాలి.

9. ఆదాయపు పన్ను చెల్లించే వ్యక్తులు ఈ స్కీమ్‌లో చేరలేరు.

ఈ పథకం ద్వారా అసంఘటిత రంగ కార్మికులకు వారి వృద్ధాప్యం కోసం నిబంధిత ఆదాయం ఏర్పడుతుంది. కొత్త ఫారం రాబోయే వారందరికీ రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేస్తుంది. అంటే, ఇప్పుడు ఏకకాలంలో ఎక్కువ మంది ఈ స్కీమ్‌లో చేరి భవిష్యత్తుకు ఆర్థిక భరోసా పొందవచ్చు.

Spotlight

Read More →