School Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్... ఏప్రిల్ 24 నుంచి స్కూళ్లకు వేసవి సెలవులు! NEET UG: నీట్ యూజీ 2026 అభ్యర్థులకు అలర్ట్! ఎన్టీఏ డ్రెస్ కోడ్ నిబంధనలు ఇవే...! Sweden Education: చేతికి మళ్లీ పెన్ను.. పుస్తకం.. స్వీడన్లో డిజిటల్ స్క్రీన్కు గుడ్ బై! గతంలో ప్రతి విద్యార్థికి - ఇప్పుడు ఒక సబ్జెక్ట్​కు.! AP POLYCET: ఏపీ పాలిసెట్ విద్యార్థులకు అలర్ట్...! పరీక్షా విధానం మరియు ఫలితాల పూర్తి వివరాలు! JEE Main: జేఈఈ మెయిన్ విద్యార్థులకు అలర్ట్! నిట్‌లలో ఈ ఏడాది నుంచే కొత్త కోర్సులు... CBSE Results: సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాలు విడుదల.... మీ మార్కులు ఇలా చూసుకోండి! AP Inter Results 2026: ఏపీ ఇంటర్ రిజల్ట్స్ వచ్చేసాయి! ఒక్క క్లిక్‌తో ఇలా చెక్ చేస్కోండి.... Global Education: భాగ్యనగరంలో లండన్ వర్సిటీ క్యాంపస్.. విద్యార్థులకు అద్భుత అవకాశం! Bihar: బీహార్‌లో వింత పరీక్ష! క్లాస్ రూమ్ కాదు.. రోడ్డు పక్కనే కూర్చుని...! CBSE Results: రేపే సీబీఎస్సీ పదో తరగతి ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింక్! School Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్... ఏప్రిల్ 24 నుంచి స్కూళ్లకు వేసవి సెలవులు! NEET UG: నీట్ యూజీ 2026 అభ్యర్థులకు అలర్ట్! ఎన్టీఏ డ్రెస్ కోడ్ నిబంధనలు ఇవే...! Sweden Education: చేతికి మళ్లీ పెన్ను.. పుస్తకం.. స్వీడన్లో డిజిటల్ స్క్రీన్కు గుడ్ బై! గతంలో ప్రతి విద్యార్థికి - ఇప్పుడు ఒక సబ్జెక్ట్​కు.! AP POLYCET: ఏపీ పాలిసెట్ విద్యార్థులకు అలర్ట్...! పరీక్షా విధానం మరియు ఫలితాల పూర్తి వివరాలు! JEE Main: జేఈఈ మెయిన్ విద్యార్థులకు అలర్ట్! నిట్‌లలో ఈ ఏడాది నుంచే కొత్త కోర్సులు... CBSE Results: సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాలు విడుదల.... మీ మార్కులు ఇలా చూసుకోండి! AP Inter Results 2026: ఏపీ ఇంటర్ రిజల్ట్స్ వచ్చేసాయి! ఒక్క క్లిక్‌తో ఇలా చెక్ చేస్కోండి.... Global Education: భాగ్యనగరంలో లండన్ వర్సిటీ క్యాంపస్.. విద్యార్థులకు అద్భుత అవకాశం! Bihar: బీహార్‌లో వింత పరీక్ష! క్లాస్ రూమ్ కాదు.. రోడ్డు పక్కనే కూర్చుని...! CBSE Results: రేపే సీబీఎస్సీ పదో తరగతి ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింక్!

మోహన్‌బాబు యూనివర్సిటీపై దర్యాప్తు వేగం.. గుర్తింపు రద్దు సిఫారసు!

నటుడు మోహన్‌బాబు  గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఈ మధ్యకాలంలో తమ ఇద్దరి కొడుకుల సమస్య వల్ల మంచు కుటుంబం వార్త‌ల్లో నిలిచారు. అయితే ఇప్పుడు మోహన్‌బాబు

Published : 2025-10-08 14:35:00
BC reservation : బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో లంచ్ బ్రేక్.. ఘర్షణాత్మక వాదనలు!

నటుడు మోహన్‌బాబు  గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఈ మధ్యకాలంలో తమ ఇద్దరి కొడుకుల సమస్య వల్ల మంచు కుటుంబం వార్త‌ల్లో నిలిచారు. అయితే ఇప్పుడు మోహన్‌బాబు మరో కారణంతో హాట్ టాపిక్ అయ్యారు అది ఆయన ఏర్పాటు చేసిన యూనివర్సిటీ గురించే.

Foreign Jobs: విదేశాల్లో ఉద్యోగాలు.. నెలకు రూ.1.20 లక్షల జీతం.. ఉచిత వసతి! వెంటనే అప్లై చేసుకోండి!

2022లో తిరుపతి జిల్లా రంగంపేటలో మోహన్‌బాబు గారు శ్రీవిద్యానికేతన్ యూనివర్సిటీ ని స్థాపించిన విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం అది మోహన్‌బాబు యూనివర్సిటీ (MBU) పేరుతో కొనసాగుతోంది. ఇక్కడ ఇంజినీరింగ్, గ్రీన్‌ఫీల్డ్, ఇంకా ఇతర కోర్సులు అందిస్తున్నారు. ఈ కళాశాలలో కొంతమంది విద్యార్థుల సీట్లు ప్రభుత్వ కోటా కింద ఉంటాయి. ఆ కోటా సీట్ల ఫీజులను ఉన్నత విద్యామండలి (HEC)నిర్ణయిస్తుంది.

Moto G06 ఫోన్ ఇంత తక్కువ ధరలో ఇన్ని సూపర్ ఫీచర్స్… తెలుసుకోవాల్సిందే!!

 అసలైన విషయం ఏంటంటే—2022-23 విద్యా సంవత్సరం నుంచి 2023 సెప్టెంబర్ 30 వరకు, ఈ యూనివర్సిటీ ప్రభుత్వం నిర్ణయించిన రేటు కంటే  అదనంగా రూ.26.17 కోట్లు  ఫీజులు వసూలు చేసిందని ఆరోపణలు వచ్చాయి. డే స్కాలర్ విద్యార్థుల దగ్గర కూడా మెస్ ఛార్జీలు వసూలు చేయడం హాజరు తక్కువగా ఉందని అదనపు ఫీజులు వేయడం వంటి అంశాలు బయటపడ్డాయి. ఈ విషయాన్ని AP Parents Association బయట పెట్టింది.

Job Alert: మహిళలకు గుడ్ న్యూస్‌..! ఐసీడీఎస్‌ పరిధిలో 53 అంగన్వాడీ హెల్పర్ ఉద్యోగాలు..!

దీంతో HEC ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి విచారణ జరిపింది. ఆ విచారణలో యూనివర్సిటీ ఆర్థిక వివరాల్లో అవకతవకలు హాజరు రికార్డుల్లో తేడాలు, విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లను ఇవ్వకుండా ఉంచడం వంటి అంశాలు బయటపడ్డాయి. చివరగా కమిషన్, యూనివర్సిటీని 15 రోజుల్లో రూ.26.17 కోట్లు విద్యార్థులకు తిరిగి చెల్లించమని అలాగే రూ.15 లక్షల జరిమానా చెల్లించమని ఆదేశించింది. 

ప్రపంచంలోనే అతిపెద్ద అధ్యయనం.. కేవలం మహిళల్లోనే డిప్రెషన్‌కు దారితీసే కొత్త ఫ్లాగ్స్ గుర్తింపు!

అయితే యూనివర్సిటీ యాజమాన్యం మాత్రం తమ వాదనను ముందుకు తెచ్చింది. విద్యార్థులు స్వచ్ఛందంగానే అదనపు ఫీజులు చెల్లించారని ఎవరినీ బలవంతం చేయలేదని చెబుతున్నారు. కానీ కమిషన్ ఆ వాదనను తిరస్కరించి, నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేశారని స్పష్టం చేసింది.

Raashi Khanna: అక్కడ కన్నా టాలీవుడ్‌లో నే హీరోయిన్లకు గౌరవం ఎక్కువ.. రాశీ ఖన్నా!

ఇది అంతటితో ఆగలేదు. MBU యాజమాన్యం ఈ ఆదేశాలను హైకోర్టులో సవాలు చేసింది ఈ కేసులో కోర్టు 2024 సెప్టెంబర్ 26న మూడు వారాల తాత్కాలిక స్టే ఇచ్చింది. తదుపరి విచారణను 2025 అక్టోబర్ 14కి వాయిదా వేసింది. ఇప్పుడు ఈ వ్యవహారం మళ్లీ అందరి దృష్టిని మోహన్‌బాబు యూనివర్సిటీ వైపు తిప్పింది. విద్యార్థులు, తల్లిదండ్రులు, అధికారులు అందరూ ఈ కేసు తుది తీర్పు కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఈ పరిణామాలతో మోహన్‌బాబు యూనివర్సిటీ భవిష్యత్తు ఏ దిశగా వెళుతుందో చూడాలి.

నిరుద్యోగులకు సువర్ణావకాశం! BROలో భారీ నియామకాలు! పూర్తి వివరాలు!
చరిత్ర సృష్టించిన ఏపీ.. 6 వేల ఎకరాల్లో - ₹96,862 కోట్లతో..! త్వరలోనే పట్టాలెక్కనున్న మెగా ప్రాజెక్టు.!
Rishab Shetty : కాంతార దైవాన్ని అపహాస్యం చేయొద్దు.. రిషబ్ శెట్టి భావోద్వేగ ప్రతిస్పందన!
H1B Visa: హెచ్-1బీ వీసా షాక్.. ట్రంప్ విధాన మార్పులతో కలకలం.. ప్రవాస నిపుణుల్లో గందరగోళం!

Spotlight

Read More →