Cabinet Beti: రేపు ఏపీ కేబినెట్ భేటీ..! పెట్టుబడులు, జిల్లాల పునర్వ్యవస్థీకరణపై చర్చ..! Telangana Police: సైబర్ నేరగాళ్లకు తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం.. 754 కేసులు బయటపడ్డాయి! Central Government: ప్రభుత్వం వారికి తీపికబురు... రూ.20 వేలు వరకు! ఎలా అప్లై చేసుకోవాలంటే! ఏపీలో కొత్తగా మరో ఆరు వరుసల నేషనల్ హైవే.. ఆ రూట్లోనే.. డీపీఆర్‌లో మార్పులు? పేదలకు ఇళ్ల మంజూరుపై ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం! రూ. 2.89 లక్షల సాయం, అర్హతలు ఇవే! Lokesh Beti: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ తో ఏపీ మంత్రి నారా లోకేశ్ భేటీ..! బీహార్ ఎన్నికల్లో..! Cyber Crime: సైబర్ నేరగాళ్లకు షాక్..! తెలంగాణ పోలీసుల మల్టీ–స్టేట్ ఆపరేషన్‌లో 81 మంది పట్టుబాటు..! Modis Bihar: గన్స్ కావాలా.. ల్యాప్టాప్స్ కావాలా.. బిహార్‌లో మోదీ ఘాటైన ప్రశ్న! H1B Visa: అమెరికాలో హెచ్-1బీ వీసా కఠిన ఆంక్షలు.. 175 దుర్వినియోగ కేసులపై ట్రంప్ సర్కార్ దర్యాప్తు ప్రారంభం!! G20 Summit: అంతర్జాతీయ వేదికపై మళ్లీ ట్రంప్ బాంబు: జీ–20 బహిష్కరణతో దౌత్య ఉద్రిక్తతలు!! Cabinet Beti: రేపు ఏపీ కేబినెట్ భేటీ..! పెట్టుబడులు, జిల్లాల పునర్వ్యవస్థీకరణపై చర్చ..! Telangana Police: సైబర్ నేరగాళ్లకు తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం.. 754 కేసులు బయటపడ్డాయి! Central Government: ప్రభుత్వం వారికి తీపికబురు... రూ.20 వేలు వరకు! ఎలా అప్లై చేసుకోవాలంటే! ఏపీలో కొత్తగా మరో ఆరు వరుసల నేషనల్ హైవే.. ఆ రూట్లోనే.. డీపీఆర్‌లో మార్పులు? పేదలకు ఇళ్ల మంజూరుపై ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం! రూ. 2.89 లక్షల సాయం, అర్హతలు ఇవే! Lokesh Beti: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ తో ఏపీ మంత్రి నారా లోకేశ్ భేటీ..! బీహార్ ఎన్నికల్లో..! Cyber Crime: సైబర్ నేరగాళ్లకు షాక్..! తెలంగాణ పోలీసుల మల్టీ–స్టేట్ ఆపరేషన్‌లో 81 మంది పట్టుబాటు..! Modis Bihar: గన్స్ కావాలా.. ల్యాప్టాప్స్ కావాలా.. బిహార్‌లో మోదీ ఘాటైన ప్రశ్న! H1B Visa: అమెరికాలో హెచ్-1బీ వీసా కఠిన ఆంక్షలు.. 175 దుర్వినియోగ కేసులపై ట్రంప్ సర్కార్ దర్యాప్తు ప్రారంభం!! G20 Summit: అంతర్జాతీయ వేదికపై మళ్లీ ట్రంప్ బాంబు: జీ–20 బహిష్కరణతో దౌత్య ఉద్రిక్తతలు!!

AP Government: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! ఆ ఉద్యోగులందరి నోటీసులు.. తొలగింపు!

2025-08-05 08:58:00
Free Education: ఏపీలో విద్యార్థులకు ఉచిత విద్య.. మొత్తం ఖర్చు ప్రభుత్వానిదే! అర్హులు వీరే!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన APSSDC (AP State Skill Development Corporation) లో ఉద్యోగులు హాజరు వ్యవస్థను మోసం చేస్తున్న ఘటన తీవ్ర సంచలనంగా మారింది. అధికారుల విచారణలో ఫేసియల్ రికగ్నిషన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన APSSDC (AP State Skill Development Corporation) లో ఉద్యోగులు హాజరు వ్యవస్థను మోసం చేస్తున్న ఘటన తీవ్ర సంచలనంగా మారింది. అధికారుల విచారణలో ఫేసియల్ రికగ్నిషన్ అటెండెన్స్ (FRA) వ్యవస్థను కొన్ని మంది ఉద్యోగులు దుర్వినియోగం చేసినట్లు వెల్లడైంది. నిజంగా ఉద్యోగానికి హాజరు కాకపోయినా, ఇతరుల ఫొటోలు లేదా టెక్నికల్ మార్గాలు ఉపయోగించి హాజరైనట్లు సిస్టమ్‌లో నమోదు చేసినట్లు గుర్తించారు.

Rains Alert: రేపు పిడుగులతో కూడిన వర్షాలు... APSDMA!

ఈ మోసాలపై చర్యగా, ఇప్పటికే మూడు మంది ఉద్యోగులను ఉద్యోగాల నుంచి తొలగించారు. ఇంకా పదిమందికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఒకే విభాగంలో 40 మంది ఉద్యోగులు హాజరు రికార్డులను మానిప్యులేట్ చేసినట్లు గుర్తించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఇతర శాఖల్లో కూడా FRA అటెండెన్స్ వినియోగంపై సమీక్ష చేపట్టింది. ఇలా మోసపూరితంగా హాజరు నమోదయిందా లేదా అన్నది అన్ని శాఖల్లో విచారించనుంది.

Dengue: తెలుగు రాష్ట్రాల్లో విజృంభిస్తున్న డెంగ్యూ జ్వరాలు..! ఈ జాగ్రత్తలు పాటించకపోతే ముప్పే!

ఈ సంఘటన డిజిటల్ అటెండెన్స్ సిస్టమ్స్ భద్రతపై ప్రశ్నలు తీసుకొచ్చింది. ముఖ్య కార్యాలయంలోని కొంతమంది ఉద్యోగుల ప్రమేయం ఉందేమోనన్న అనుమానాల నేపథ్యంలో ప్రభుత్వం టెక్నికల్ వెరిఫికేషన్‌ను మరింత కఠినంగా చేపట్టాలని నిర్ణయించింది. జియో ఫెన్సింగ్, ఫేసియల్ రికగ్నిషన్ వంటి ఆధునిక టెక్నాలజీ వాడకంపై నిఘా పెంచనుంది.

Gachibowli: గచ్చిబౌలిలో పిడుగు...! హడలిపోయిన ప్రజలు!

 (FRA) వ్యవస్థను కొన్ని మంది ఉద్యోగులు దుర్వినియోగం చేసినట్లు వెల్లడైంది. నిజంగా ఉద్యోగానికి హాజరు కాకపోయినా, ఇతరుల ఫొటోలు లేదా టెక్నికల్ మార్గాలు ఉపయోగించి హాజరైనట్లు సిస్టమ్‌లో నమోదు చేసినట్లు గుర్తించారు.

Pawan Kalyan: వారికి సెల్యూట్ పవన్ కళ్యాణ్... మానవతా విలువలకు నిలువెత్తు!

ఈ మోసాలపై చర్యగా, ఇప్పటికే మూడు మంది ఉద్యోగులను ఉద్యోగాల నుంచి తొలగించారు. ఇంకా పదిమందికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఒకే విభాగంలో 40 మంది ఉద్యోగులు హాజరు రికార్డులను మానిప్యులేట్ చేసినట్లు గుర్తించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఇతర శాఖల్లో కూడా FRA అటెండెన్స్ వినియోగంపై సమీక్ష చేపట్టింది. ఇలా మోసపూరితంగా హాజరు నమోదయిందా లేదా అన్నది అన్ని శాఖల్లో విచారించనుంది.

CBN: సెప్టెంబర్ నుంచి నూతన బార్ పాలసీ... సీఎం CBN!

ఈ సంఘటన డిజిటల్ అటెండెన్స్ సిస్టమ్స్ భద్రతపై ప్రశ్నలు తీసుకొచ్చింది. ముఖ్య కార్యాలయంలోని కొంతమంది ఉద్యోగుల ప్రమేయం ఉందేమోనన్న అనుమానాల నేపథ్యంలో ప్రభుత్వం టెక్నికల్ వెరిఫికేషన్‌ను మరింత కఠినంగా చేపట్టాలని నిర్ణయించింది. జియో ఫెన్సింగ్, ఫేసియల్ రికగ్నిషన్ వంటి ఆధునిక టెక్నాలజీ వాడకంపై నిఘా పెంచనుంది.

Air India: ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం! 160 మందికి పైగా ప్రయాణికులు 3 గంటలుగా...
Job Notification: RRB ఉద్యోగాలకు అప్లై చేసుకున్నారా... మూడు రోజులే గడువు!
Praja Vedika: నేడు (5/8) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
Caravan buses: క్యారవాన్ బస్సులు రెడీ... త్వరలో అరకు కు!

Spotlight

Read More →