Ration Card: స్మార్ట్ రేషన్ కార్డులు.. అది చేయని వారికి షాక్..! లబ్ధిదారులపై కఠిన చర్యలు..! కృష్ణానదిపై హైలెవల్ బ్రిడ్జి.. రూ. 109 కోట్ల నిధులు మంజూరు! తీరనున్న ఆ ప్రాంతవాసుల ఏళ్ల నాటి కల.. Highway: విజయవాడ–హైదరాబాద్ నేషనల్ హైవే అప్‌గ్రేడ్..! ఆరు వరుసలతో ప్రయాణం వేగవంతం..! ఏపీలో మరో దిగ్గజ ఐటీ సంస్థ! రూ.1,772 కోట్లతో... ఆ ప్రాంతానికి మహర్దశ! Suspended: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! 26మంది పంచాయతీ కార్యదర్శుల సస్పెన్షన్! AP Farmers: ఏపీలో ఆ రైతులకు భారీ ఊరట! ఎకరాకు రూ.50,000 ఆర్థిక సాయం ప్రకటించిన ప్రభుత్వం! ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకం.. విశాఖపట్నం - భోగాపురం మధ్య ఏటీఎఫ్ పైప్‌లైన్.. ఆ మార్గంలోనే.! Liquor shops: మందు బాబులకు షాక్..! ఆ ప్రాంతాల్లో మద్యం షాపులు బంద్..! భూ ఆక్రమణలపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు! ఉద్యోగం పేరుతో మోసం.. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజావినతుల స్వీకరణ! Governance: గ్రామ సచివాలయాలకు గుడ్‌బై..! ఇకపై పేరు మార్పు.. ప్రజా సేవలకు కొత్త దిశ..! Ration Card: స్మార్ట్ రేషన్ కార్డులు.. అది చేయని వారికి షాక్..! లబ్ధిదారులపై కఠిన చర్యలు..! కృష్ణానదిపై హైలెవల్ బ్రిడ్జి.. రూ. 109 కోట్ల నిధులు మంజూరు! తీరనున్న ఆ ప్రాంతవాసుల ఏళ్ల నాటి కల.. Highway: విజయవాడ–హైదరాబాద్ నేషనల్ హైవే అప్‌గ్రేడ్..! ఆరు వరుసలతో ప్రయాణం వేగవంతం..! ఏపీలో మరో దిగ్గజ ఐటీ సంస్థ! రూ.1,772 కోట్లతో... ఆ ప్రాంతానికి మహర్దశ! Suspended: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! 26మంది పంచాయతీ కార్యదర్శుల సస్పెన్షన్! AP Farmers: ఏపీలో ఆ రైతులకు భారీ ఊరట! ఎకరాకు రూ.50,000 ఆర్థిక సాయం ప్రకటించిన ప్రభుత్వం! ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకం.. విశాఖపట్నం - భోగాపురం మధ్య ఏటీఎఫ్ పైప్‌లైన్.. ఆ మార్గంలోనే.! Liquor shops: మందు బాబులకు షాక్..! ఆ ప్రాంతాల్లో మద్యం షాపులు బంద్..! భూ ఆక్రమణలపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు! ఉద్యోగం పేరుతో మోసం.. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజావినతుల స్వీకరణ! Governance: గ్రామ సచివాలయాలకు గుడ్‌బై..! ఇకపై పేరు మార్పు.. ప్రజా సేవలకు కొత్త దిశ..!

AP Government: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! తిరుమల తరహా ఇక పై అవి నిషేధం!

2025-08-10 07:35:00
New Roads: ఆ ప్రాంతం ప్రజలకు శుభవార్త! ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్... రూ.63 కోట్లతో 28 కొత్త రహదారులు !

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రధాన ఆలయాలలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై నిషేధం అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై 120 మైక్రాన్ల కంటే తక్కువ మందం గల ప్లాస్టిక్ కవర్లు, క్యారీ బ్యాగులు, బాటిళ్లు, డిస్పోజబుల్ ప్లేట్లు, కప్పులు వంటి వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువుల వినియోగం పూర్తిగా నిషేధించబడింది. వీటి స్థానంలో కాటన్ బ్యాగులు, పేపర్ బ్యాగులు, స్టీల్ టంబ్లర్లు, స్టీల్ ప్లేట్లు, అరిటాకులు వంటి పర్యావరణహిత వస్తువులను ఉపయోగించాలి. అన్నప్రసాదం కూడా స్టీల్ ప్లేట్లు లేదా అరిటాకులలోనే భక్తులకు వడ్డించాల్సి ఉంటుంది.

TVS New Scooter: మ్యాక్సీ-స్టైల్‌లో టీవీఎస్ సెన్సేషన్! – 150 కి.మీ. రేంజ్, 105 km/h టాప్ స్పీడ్‌తో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్

మొదటి దశలో ఈ నిషేధాన్ని విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గ ఆలయంలో అమలు చేయనున్నారు. ఆ తర్వాత మరో వందకు పైగా ప్రధాన ఆలయాలకు విస్తరించే ప్రణాళిక ఉంది. ప్లాస్టిక్ బాటిళ్ల వినియోగం తగ్గించేందుకు ఆలయాల ప్రాంగణంలో ఆర్వో వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తారు. ఈ నిర్ణయాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు నోడల్ ఆఫీసర్లను నియమించనున్నారు. ఇప్పటికే తిరుమలలో బయోడీగ్రేడబుల్ లడ్డూ కవర్లు, ప్లాస్టిక్ బాటిళ్లపై నిషేధం అమలులో ఉన్నట్లు అధికారులు తెలిపారు.

Election Commission: ఆరేళ్లలో ఒక్క పోటీ కూడా లేదు.. 334 రాజకీయ పార్టీలపై ఈసీ వేటు!

ఈ నిర్ణయం వల్ల ఆలయ పరిసరాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు తగ్గి, పర్యావరణహిత ఆధ్యాత్మిక పర్యాటకానికి ప్రోత్సాహం లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. 2022లోనే ప్లాస్టిక్ నిషేధానికి సంబంధించిన ఆదేశాలు జారీ చేసినప్పటికీ అవి పూర్తిగా అమలు కాలేదు. కనకదుర్గమ్మ, అన్నవరం, సింహాచలం, ద్వారకా తిరుమల, కాణిపాకం, శ్రీశైలం వంటి ఆలయాల్లో ఈ నిబంధన అమలు చేయడానికి ఇప్పుడు మళ్లీ కఠిన చర్యలు చేపట్టాలని నిర్ణయించారు.

CM Chandrababu: జీరో గంజా కల్టివేషన్ లక్ష్యంగా అధికారులు పని చేయాలి! సీఎం చంద్రబాబు!
D'Mart: డి మార్ట్ కి వెళ్తున్నారా ఆగండి.. ఆగండి..! ఇకనుండి ఇంటి నుండే! అతి చౌకగా అక్కడ వస్తువులు!
Hyd Traffic: రాఖీ పండుగ ఎఫెక్ట్.. నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ జామ్! ఆ రూట్ లో అయితే అస్సలు వెళ్ళకండి!
Anantnag: కశ్మీర్ లో చారిత్రాత్మక ఘట్టం...! అనంతనాగ్ చేరుకున్న తొలి గూడ్స్ రైలు!
Pawan Kalyan Gifts: రాఖీ పండగ వేళ పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం.. ఆ మహిళలు అందరికీ కానుకలు..!
India Justice Report : చంద్రబాబు నాయకత్వం ఫలించింది.. చట్టపరమైన పాలనలో ఏపీకి హై ర్యాంక్!
Mega DSC Results: మెగా డీఎస్సీ స్పోర్ట్స్‌ కోటా ఫలితాలు విడుదల..! వెబ్‌సైట్‌లో ఇలా చెక్‌ చేసుకోండి..!

Spotlight

Read More →