Andhra Pradesh Budget 2026: అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ తేదీలు ఖరారు..!! Nara Lokesh: అధికారంలోకి రావడమే కాదు…! అసలు బాధ్యత ఇప్పుడే” – నారా లోకేశ్! యూజీసీ కొత్త నిబంధనలపై సుప్రీం స్టే! కుల వివక్ష నిర్వచనంపై వివాదం... మార్చి వరకు 2012 గైడ్‌లైన్స్ కొనసాగింపు! Farmers Digital Services: ఏపీ రైతులకు శుభవార్త... అన్ని వ్యవసాయ సేవలు ఒకే చోట అందించే కొత్త యాప్‌ను లాంచ్ చేసిన ప్రభుత్వం..!! Guntur GGH: గుంటూరు జీజీహెచ్‌లో మాతా శిశు కేంద్రం ప్రారంభం.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! Sigachi Pharma Case: సిగాచి కేసులో కీలక మలుపు..! కంపెనీతో పాటు అధికారులకు నోటీసులు! ఎకనామిక్ కారిడార్‌పై చంద్రబాబు పక్కా ప్లాన్.. అధికారులకు కీలక ఆదేశాలు! Road Infrastructure: రహదారులే ఆర్థిక రక్తనాళాలు…! ఏపీని ఇన్‌ఫ్రా హబ్‌గా మార్చే మాస్టర్ ప్లాన్! AI University: ఏఐ రాజధానిగా అమరావతి…! ఎన్విడియా సాయంతో ఏపీలో తొలి ఏఐ యూనివర్శిటీ! Gandhi death anniversary: గాంధీ 78వ వర్ధంతి.. రాజ్‌ఘాట్‌లో రాష్ట్రపతి, ప్రధాని నివాళులు! Andhra Pradesh Budget 2026: అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ తేదీలు ఖరారు..!! Nara Lokesh: అధికారంలోకి రావడమే కాదు…! అసలు బాధ్యత ఇప్పుడే” – నారా లోకేశ్! యూజీసీ కొత్త నిబంధనలపై సుప్రీం స్టే! కుల వివక్ష నిర్వచనంపై వివాదం... మార్చి వరకు 2012 గైడ్‌లైన్స్ కొనసాగింపు! Farmers Digital Services: ఏపీ రైతులకు శుభవార్త... అన్ని వ్యవసాయ సేవలు ఒకే చోట అందించే కొత్త యాప్‌ను లాంచ్ చేసిన ప్రభుత్వం..!! Guntur GGH: గుంటూరు జీజీహెచ్‌లో మాతా శిశు కేంద్రం ప్రారంభం.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! Sigachi Pharma Case: సిగాచి కేసులో కీలక మలుపు..! కంపెనీతో పాటు అధికారులకు నోటీసులు! ఎకనామిక్ కారిడార్‌పై చంద్రబాబు పక్కా ప్లాన్.. అధికారులకు కీలక ఆదేశాలు! Road Infrastructure: రహదారులే ఆర్థిక రక్తనాళాలు…! ఏపీని ఇన్‌ఫ్రా హబ్‌గా మార్చే మాస్టర్ ప్లాన్! AI University: ఏఐ రాజధానిగా అమరావతి…! ఎన్విడియా సాయంతో ఏపీలో తొలి ఏఐ యూనివర్శిటీ! Gandhi death anniversary: గాంధీ 78వ వర్ధంతి.. రాజ్‌ఘాట్‌లో రాష్ట్రపతి, ప్రధాని నివాళులు!

Petition: తెలుగు రాష్ట్రాలకు మరోసారి షాక్..! ఈసారి కూడా లేనట్లే, సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు..!

తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పెంపుపై ఆశలు పెట్టుకున్న వారికి సుప్రీం కోర్టు తీర్పుతో ఎదురుదెబ్బ తగిలింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నియోజకవర్గాల పు

Published : 2025-07-25 12:49:00
Constituency Reorganisation: ఏపీ, తెలంగాణ పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీం కోర్టు! సెక్షన్ 26 ప్రకారం..

తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పెంపుపై ఆశలు పెట్టుకున్న వారికి సుప్రీం కోర్టు తీర్పుతో ఎదురుదెబ్బ తగిలింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. 

Bank Holidays: వచ్చే నెలలో బ్యాంకులకు 15 రోజులు సెలవులు! ముందే ప్లాన్ చేసుకోండి!

ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి 2022లో దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కోటేశ్వర్ సింగ్‌ల ధర్మాసనం కొట్టివేసింది. ఆయన, ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 26 ప్రకారం నియోజకవర్గాల పెంపు చేపట్టాలని కోరారు. జమ్ముకశ్మీర్‌లో జరిగిన delimitaton ప్రక్రియను ఉదాహరణగా చూపుతూ, తెలుగు రాష్ట్రాలకు అదే ప్రమాణం వర్తించకపోవడాన్ని రాజ్యాంగ విరుద్ధమని పిటిషన్‌లో పేర్కొన్నారు. 

United Arab Emirates: కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య... యూఏఈలో ప్రభుత్వ గొప్పతనం!

అయితే ధర్మాసనం తేల్చింది – రాజ్యాంగంలోని ఆర్టికల్ 170(3) ప్రకారం, 2026 తర్వాత జనాభా లెక్కల ఆధారంగా మాత్రమే నియోజకవర్గాల పునర్విభజన సాధ్యమవుతుందని స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని సెక్షన్ 26కు ఇది పరిమితి అని పేర్కొంది.

Finalizing Fees: ఏపీ విద్యా హక్కు చట్టం కింద 25శాతం సీట్లు..! ప్రైవేట్ స్కూల్స్‌లో ప్రవేశాలకు ఫీజులు ఖరారు!

ఈ పిటిషన్‌ను అనుమతిస్తే, ఇతర రాష్ట్రాల నుంచీ ఇలాంటి డిమాండ్‌లు వెల్లువెత్తే ప్రమాదం ఉందని కోర్టు పేర్కొంది. కేంద్ర పాలిత ప్రాంతాలకు ప్రస్తుత పరిస్థితుల్లో ప్రత్యేక నిబంధనలు వర్తిస్తున్నాయని తెలిపింది. 

Thailand Cambodia Conflict: దక్షిణాసియాలో మరో యుద్ధం..! థాయ్‌లాండ్, కంబోడియా మధ్య భీకర ఘర్షణ!

పురుషోత్తం రెడ్డి, జమ్మూకశ్మీర్‌ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించినప్పటికీ, ధర్మాసనం ఆ వాదనను తిరస్కరించింది. ఆ రాష్ట్రానికి ప్రత్యేకంగా జారీ చేసిన delimitaton నోటిఫికేషన్‌ను తెలుగు రాష్ట్రాలకు వర్తింపజేయకపోవడాన్ని వివక్షగా చూడలేమని తేల్చింది. 

New Zealand: ఆక్లాండ్‌లో వెంకటేశ్వర స్వామి ఆలయం! ఎక్కడ అంటే!

ఈ నేపథ్యంలో, తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పెంపు తక్షణం సాధ్యపడదన్న వాదన బలపడుతోంది. ఇప్పటికే ఏపీ విభజన చట్టం ప్రకారం నియోజకవర్గాల పెంపు అవసరమని పలు రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నా, కేంద్రం మాత్రం ఇప్పటివరకు స్పష్టత ఇవ్వలేదు. ఇంతలో సుప్రీం తీర్పుతో మరోసారి ఈ అంశం తాత్కాలికంగా పక్కనపడినట్టే కనిపిస్తోంది.

Bus Incident: ఘోర విషాదం.. ఆర్టీసీ బస్సు నడుపుతుండగా గుండెపోటు.. స్టీరింగ్ పైనే కుప్పకూలిన డ్రైవర్!
Amaravati to Hyderabad: అమరావతి టు ఫ్యూచర్ సిటీ హైదరాబాద్‌కి హై స్పీడ్ ట్రైన్..! ఎప్పుడంటే..?

Spotlight

Read More →