ఎన్నారై టీడీపీ సమావేశంలో కీలక వ్యాఖ్యలు.. కూటమి ప్రభుత్వంలో పెట్టుబడుల హోరు! చంద్రబాబుతోనే రాష్ట్రానికి.. Delhi: దిల్లీని కుదిపేసిన భయానక పేలుడు..! దేశవ్యాప్తంగా హై అలర్ట్..! Speaker: జగన్‌కు ‘అధ్యక్షా’ అనడం ఇష్టం లేదు..! అందుకే సభకు రాలేదు.. స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఘాటు వ్యాఖ్యలు..! ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! మరో 10 కార్పొరేషన్లకు బోర్డు డైరెక్టర్లు నియామకం! Kanya Vivah Sahayata : ఆన్‌లైన్ దరఖాస్తులతో సులభంగా లబ్ధి పొందే అవకాశం.. పేద కుటుంబాలకి ఊరట.. కన్యా వివాహ్ సహాయతా యోజనతో వెలుగులు! Aadhaar Security: కొత్త యాప్‌తో ఆధార్ మరింత సేఫ్..! పంచుకునే వివరాలపై పూర్తి కంట్రోల్..! Government Scheme: ఈ స్కీమ్ గురించి మీకు తెలుసా! నెల నెలా రూ.20 వేలు మీ అకౌంట్ లో పడిపోతాయి! NHAI Projects: రణస్థలంలో రాకపోకలకు కొత్త ఊపు! రూ.242 కోట్లతో సరికొత్త ఫ్లైఓవర్.. విశాఖ రోడ్డు ఇక సూపర్ ఫాస్ట్! Centre Scheme: పేద ఖైదీలకు కేంద్ర పథకం సహాయం!! జైల్లో మిగిలిపోతున్న ఖైదీలకు పెద్ద ఊరట!! ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య భీమా ప్రకటించిన సీఎం చంద్రబాబు! ఎన్నారై టీడీపీ సమావేశంలో కీలక వ్యాఖ్యలు.. కూటమి ప్రభుత్వంలో పెట్టుబడుల హోరు! చంద్రబాబుతోనే రాష్ట్రానికి.. Delhi: దిల్లీని కుదిపేసిన భయానక పేలుడు..! దేశవ్యాప్తంగా హై అలర్ట్..! Speaker: జగన్‌కు ‘అధ్యక్షా’ అనడం ఇష్టం లేదు..! అందుకే సభకు రాలేదు.. స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఘాటు వ్యాఖ్యలు..! ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! మరో 10 కార్పొరేషన్లకు బోర్డు డైరెక్టర్లు నియామకం! Kanya Vivah Sahayata : ఆన్‌లైన్ దరఖాస్తులతో సులభంగా లబ్ధి పొందే అవకాశం.. పేద కుటుంబాలకి ఊరట.. కన్యా వివాహ్ సహాయతా యోజనతో వెలుగులు! Aadhaar Security: కొత్త యాప్‌తో ఆధార్ మరింత సేఫ్..! పంచుకునే వివరాలపై పూర్తి కంట్రోల్..! Government Scheme: ఈ స్కీమ్ గురించి మీకు తెలుసా! నెల నెలా రూ.20 వేలు మీ అకౌంట్ లో పడిపోతాయి! NHAI Projects: రణస్థలంలో రాకపోకలకు కొత్త ఊపు! రూ.242 కోట్లతో సరికొత్త ఫ్లైఓవర్.. విశాఖ రోడ్డు ఇక సూపర్ ఫాస్ట్! Centre Scheme: పేద ఖైదీలకు కేంద్ర పథకం సహాయం!! జైల్లో మిగిలిపోతున్న ఖైదీలకు పెద్ద ఊరట!! ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య భీమా ప్రకటించిన సీఎం చంద్రబాబు!

Finalizing Fees: ఏపీ విద్యా హక్కు చట్టం కింద 25శాతం సీట్లు..! ప్రైవేట్ స్కూల్స్‌లో ప్రవేశాలకు ఫీజులు ఖరారు!

2025-07-25 12:21:00
Thailand Cambodia Conflict: దక్షిణాసియాలో మరో యుద్ధం..! థాయ్‌లాండ్, కంబోడియా మధ్య భీకర ఘర్షణ!

ఆంధ్రప్రదేశ్‌లో విద్యా హక్కు చట్టం (RTE) కింద ప్రైవేట్ స్కూళ్లలో ఉన్న 25% ఉచిత సీట్లకు సంబంధించి ఫీజులు రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. 2025-26 విద్యా సంవత్సరానికి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది.
స్కూళ్ల మౌలిక సదుపాయాలు, సౌకర్యాల ఆధారంగా ప్రభుత్వమే స్కూళ్లను స్టార్ రేటింగ్‌లు ఆధారంగా వర్గీకరించింది. ఇందులో భాగంగా ఒక్కో స్టార్‌ ఉన్న స్కూల్‌కు రూ.8,500, రెండు స్టార్లకు రూ.10,000, మూడు స్టార్లకు రూ.11,500, నాలుగు స్టార్లకు రూ.13,000, ఐదు స్టార్ల స్కూల్‌కు రూ.14,500 ఫీజుగా ప్రభుత్వం నిర్ణయించింది.

New Zealand: ఆక్లాండ్‌లో వెంకటేశ్వర స్వామి ఆలయం! ఎక్కడ అంటే!


ఇవి విద్యార్థులపై స్కూల్‌లు చేస్తున్న ఖర్చును కూడా పరిగణలోకి తీసుకొని తుది నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని ఏ స్కూల్‌కీ ఐదు స్టార్‌లు లేని కారణంగా, వాటిపై ప్రత్యేకంగా ఫీజులను ఖరారు చేశారు. ఈ డబ్బు నేరుగా స్కూళ్ల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్న ప్రభుత్వం, సెప్టెంబర్‌లో 50% ఫీజు, జనవరిలో మిగిలిన మొత్తం చెల్లించనుంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు.

Bus Incident: ఘోర విషాదం.. ఆర్టీసీ బస్సు నడుపుతుండగా గుండెపోటు.. స్టీరింగ్ పైనే కుప్పకూలిన డ్రైవర్!


ఈ ఉచిత సీట్లకు సంబంధించి ఎంపిక ప్రక్రియ ఇప్పటికే పూర్తి కాగా, లాటరీ ద్వారా అర్హులైన విద్యార్థులకు సీట్లు కేటాయించారు. అర్హత కోసం తల్లిదండ్రుల ఆధార్, రేషన్ కార్డు, ఓటరు కార్డు, జాబ్ కార్డు, కరెంట్ బిల్లు, లీసు ఒప్పందం తదితర పత్రాలు అవసరం. అలాగే పిల్లల జనన ధ్రువీకరణ పత్రం తప్పనిసరి.
IB, CBSE, ICSE, స్టేట్ సిలబస్‌ ఏ సిస్టమ్ అయినా సరే — అర్హత కోసం పిల్లల వయసు కనీసం ఐదేళ్లు పూర్తై ఉండాలి. దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసేందుకు అర్హులు http://cse.ap.gov.in వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలి.

Amaravati to Hyderabad: అమరావతి టు ఫ్యూచర్ సిటీ హైదరాబాద్‌కి హై స్పీడ్ ట్రైన్..! ఎప్పుడంటే..?
AP Cabinet: ఏపీ మెట్రో ప్రాజెక్టులకు వేగం.. కేబినెట్‌ కీలక నిర్ణయం! ఐటీ రంగాల్లో 1.50 లక్షలమందికి..
Srisailam: ఎగువ నుంచి భారీ వరద... శ్రీశైలం జలాశయం హై అలర్ట్‌లో!
Harihara Veeramallu: 15 నిమిషాల సీన్లు ట్రిమ్, VFX అప్డేట్స్.... హరిహర వీరమల్లు రీ-ఎంట్రీ!
Iconic Bridge: హైదరాబాద్‌లో మరో ఐకానిక్ బ్రిడ్జి.. రూ.430 కోట్లతో..! ఆ ప్రాంతంలో..!

Spotlight

Read More →