AP Police: రాజకీయ, మతపరమైన చిచ్చు పెట్టేవారిపై నిఘా.. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వార్నింగ్.! Pawan Kalyan: కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భారీ స్కెచ్! Nara Lokesh: మండల స్థాయి నేతలకు పొలిట్ బ్యూరోలో చోటు.. టీడీపీలో చారిత్రాత్మక మార్పుకు లోకేష్ శ్రీకారం! Nara Lokesh: ఇంటర్ విద్యార్థులకు అలెర్ట్.. రేపు ఉదయం 10:31 గంటలకు ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల! మీ ఇంటర్ మార్కులు మీ ఫోన్‌లోకి! Overload Vehicles: ఓవర్‌లోడ్ వాహనాలకు కేంద్రం షాక్.. ఏప్రిల్ 15 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు! అదిరిపోయే జరిమానా! Samrat Chaudhary: బిహార్ నూతన ముఖ్యమంత్రిగా సామ్రాట్ చౌదరి! రేపే ప్రమాణ స్వీకారం... PrajaVedhika: ప్రజా గ్రీవెన్స్‌లో అర్జీల వెల్లువ.. బాధితుల గోడు.. నేతల భరోసా! రేపటి ప్రజా వేదికలో పాల్గొననున్న ముఖ్య నాయకులు వీరే! Parliament: పార్లమెంట్‌లో భారీ మార్పులు... ఈ నెల 16న డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులు! PrajaDarbar: 88వ రోజూ ఆగని ప్రజాప్రవాహం... ప్రజాదర్బార్‌లో మంత్రి అభయహస్తం! Quantum Technology: అమరావతిలో దేశంలోనే తొలి క్వాంటం టెస్టింగ్ ఫెసిలిటీ.... టెక్ రంగంలో ఏపీ రికార్డు! AP Police: రాజకీయ, మతపరమైన చిచ్చు పెట్టేవారిపై నిఘా.. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వార్నింగ్.! Pawan Kalyan: కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భారీ స్కెచ్! Nara Lokesh: మండల స్థాయి నేతలకు పొలిట్ బ్యూరోలో చోటు.. టీడీపీలో చారిత్రాత్మక మార్పుకు లోకేష్ శ్రీకారం! Nara Lokesh: ఇంటర్ విద్యార్థులకు అలెర్ట్.. రేపు ఉదయం 10:31 గంటలకు ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల! మీ ఇంటర్ మార్కులు మీ ఫోన్‌లోకి! Overload Vehicles: ఓవర్‌లోడ్ వాహనాలకు కేంద్రం షాక్.. ఏప్రిల్ 15 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు! అదిరిపోయే జరిమానా! Samrat Chaudhary: బిహార్ నూతన ముఖ్యమంత్రిగా సామ్రాట్ చౌదరి! రేపే ప్రమాణ స్వీకారం... PrajaVedhika: ప్రజా గ్రీవెన్స్‌లో అర్జీల వెల్లువ.. బాధితుల గోడు.. నేతల భరోసా! రేపటి ప్రజా వేదికలో పాల్గొననున్న ముఖ్య నాయకులు వీరే! Parliament: పార్లమెంట్‌లో భారీ మార్పులు... ఈ నెల 16న డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులు! PrajaDarbar: 88వ రోజూ ఆగని ప్రజాప్రవాహం... ప్రజాదర్బార్‌లో మంత్రి అభయహస్తం! Quantum Technology: అమరావతిలో దేశంలోనే తొలి క్వాంటం టెస్టింగ్ ఫెసిలిటీ.... టెక్ రంగంలో ఏపీ రికార్డు!

పాతపట్నం శంఖారావం సభలో లోకేశ్ ప్రసంగం! ఉత్తరాంధ్రకు పట్టిన శని సీఎం జగన్

జగన్ చెప్పేవన్నీ అసత్యాలే – రోజుకు ఒక మోసం, అబద్ధం చెప్పడమే జగన్ పని – ఎన్నికల ముందు జగన్ తియ్యగా మాటలు చెప్పారు – ఎన్నికలు పూర్తయి అధికారంలోక

Published : 2024-02-13 13:36:00

జగన్ చెప్పేవన్నీ అసత్యాలే – రోజుకు ఒక మోసం, అబద్ధం చెప్పడమే జగన్ పని – ఎన్నికల ముందు జగన్ తియ్యగా మాటలు చెప్పారు – ఎన్నికలు పూర్తయి అధికారంలోకి వచ్చాక అన్నీ మరచిపోయారు – ఏటా డీఎస్సీ అని ఎన్నికల సమయంలో నోటిఫికేషన్ ఇస్తున్నారు -  బీసీ, ఎస్సీ స్టడీ సర్కిళ్లు మూసేశారు.. విదేశీ విద్య కూడా ఆపేశారు – ఏటా కానిస్టేబుళ్ల ఖాళీల భర్తీ అన్నారు.. తర్వాత పట్టించుకోలేదు – టీడీపీ, జనసేన ప్రభుత్వం రాగానే ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల – నిరుద్యోగులు అధైర్యపడవద్దు.. రెండు నెలలు ఓపిక పట్టండి – రూ.కోట్లు ఖర్చుపెట్టి యాత్ర-2 సినిమా తీశారు.. వైసీపీకి అంతిమయాత్రగా మారిపోయింది – డబ్బులిచ్చి సినిమాకు పొమ్మన్నా.. ఎవరు వెళ్లట్లేదు – నిజానికి జగన్ ఒక సైకో.. భస్మాసురుడు

– టీడీపీ ప్రభుత్వంలో కట్టిన ఇళ్లకు జగన్ రంగులు వేసుకుంటున్నారు – ఈమధ్య జగన్.. మీ బిడ్డ.. మీ బిడ్డ అంటున్నారని జాలిపడవద్దు – పొరపాటున ఎన్నికల్లో గెలిస్తే మీ బిడ్డనే కదా.. మీ భూమి తీసుకుంటానంటారు – జగన్ అంటే జైలు.. బాబు అంటే ఒక బ్రాండ్ – జగన్ ను చూస్తే కోడికత్తి గుర్తొస్తుంది.. బాబును చూస్తే కియా కారు గుర్తొస్తుంది – జగన్ చూస్తే ప్రిజనరీ.. బాబును చూస్తే విజనరీ కనిపిస్తారు – చంద్రబాబును అరెస్టు చేస్తే కార్యకర్తలు భయపడ్డారని అనుకున్నారు – కేసులకు భయపడేది లేదని జగన్ గుర్తుంచుకోవాలి – బాంబులకే భయపడని కుటుంబం మాది.. పనికిమాలిన కేసులకు భయపడతామా? – అవినీతిపై చర్చకు సిద్ధమని జగన్ కు సవాల్ చేస్తున్నా – ఎవరు ఎంత అవినీతి చేశారో చర్చలో తేలిపోతుంది

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

– మా నమ్మకం నువ్వే జగన్ అంటూ బోర్డులు పెడుతున్నారు – నీ సొంత అమ్మ, చెల్లి నిన్ను నమ్మట్లేదు.. మేము ఎలా నమ్మాలి – ప్రాణహాని ఉందని షర్మిల, సునీత చెప్పే పరిస్థితి – ఇంట్లో ఉన్న మహిళలకే రక్షణ కల్పించలేని జగన్.. మనకు రక్షణ కల్పిస్తారా? – జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడిన షర్మిలను బెదిరిస్తున్నారు – జగన్ ను చూస్తే కటింగ్, ఫిట్టింగ్ మాస్టర్ గుర్తొస్తారు – జగన్ కు 2 బటన్లు ఉంటాయి.. బల్లపై బ్లూ బటన్, బల్ల కింద ఎర్ర బటన్ – బ్లూ బటన్ నొక్కితే ఖాతాలో రూ.10 పడతాయి.. ఎర్ర బటన్ నొక్కగానే రూ.100 పోతాయి – 9 సార్లు విద్యుత్ ఛార్జీలు, 3 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచి బాదుడే బాదుడు – భవిష్యత్తులో గాలికి కూడా జగన్ పన్ను వేసి వసూలు చేస్తారు – సంక్షేమ పథకాలన్నీ జగన్ కట్ చేసుకుంటూ వెళ్తున్నారు

– యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం – యువతకు నిరుద్యోగ భృతి ఇస్తాం – మహిళలకు నాలుగు సిలిండర్లు ఇస్తాం – మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం – ఉత్తరాంధ్రకు పట్టిన శని సీఎం జగన్ – మూడు రాజధానులంటూ మూడు ముక్కలాట ఆడాడు – ఉత్తరాంధ్రలో ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేస్తాం – దున్నపోతు ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం – పాలు ఇచ్చే ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం – ఉత్తరాంధ్రకు పరిశ్రమలు తీసుకొస్తాం – పరిశ్రమలు తీసుకొచ్చే బాధ్యత నాది టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →