మాజీ నాయి బ్రాహ్మణ ఫెడరేషన్ చైర్మన్ మరియు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, తెదేపా జాతీయ క్రమశిక్షణా సంఘం ఉపాధ్యక్షులు గుంటుపల్లి నాగేశ్వరరావు గారి అంతిమ యాత్ర లో పాల్గొన్న మాజీ మంత్రులు నక్కా ఆనంద బాబు కొల్లు రవీంద్ర,మాజీ శాసన సభ్యులు యరపతనేని శ్రీనివాస రావు, GV ఆంజనేయులు, నరసరావుపేట ఇంచార్జి చదలవాడ అరవింద బాబు, తెలుగుదేశం పార్టీ నాయకులు కనపర్తి శ్రీనివాసరావు,వేములపల్లి శ్రీరామ్ ప్రసాద్ (బుజ్జి ) తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు... తెలుగుదేశం పార్టీ బలోపేతానికి, సామాజిక వర్గాన్ని పార్టీకి చేరువ చేయడానికి చేసిన కృషి అనిర్వచనీయం.
ఇంకా చదవండి: గుంటూరు: బూర్ల రామాంజనేయులుపై దాడి ఘటనపై టీడీపీ, జనసేన ఫిర్యాదు! వాలంటీర్లకు కానుకలు, డబ్బు..
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి పార్టీ కోసం పని చేస్తూ, చివరిక్షణం వరకు కూడా పార్టీ కోసమే ఆలోచించే అరుదైన నాయకుడు గుంటుపల్లి నాగేశ్వరరావు. సామాజికంగా తమ వర్గం ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటం చేస్తూనే, వారి అభ్యున్నతి కోసం చేసిన సేవలు ఛిరస్మరణీయం. అలాంటి క్రమశిక్షణ కలిగిన కార్యకర్త, నిబద్దత కలిగిన నాయకుడిని కోల్పోవడం బాధాకరం. వారి కుటుంబానికి ఆ భగవంతుడు ఆత్మ స్థైర్యాన్ని కలిగించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
అమెరికా: 2025 కు ముగియనున్న H-1B వీసా రిజిస్ట్రేషన్! త్వరపడండి!
వైసీపీ పై టీవీ -5 ఎఫెక్ట్!! జగన్ కు ఓటు వేయాలంటూ... కలెక్టర్ స్పందనతో సస్పెండ్!!
ఆస్ట్రేలియా: పీవీ నరసింహ రావుకి ఘన నివాళి!
ఖతార్: Cric Qatar ఆధ్వర్యంలో ఆహ్లాదకర క్రికెట్ టోర్నమెంట్! ఫైనల్లో క్లాసిక్ మంగళూరు విజయం!
తోకతో జన్మించిన శిశువు!! ఎక్కడో తెలిస్తే ఆశ్చర్యపోతారు!!
ఆ దేశంలో రెండు పెళ్లిళ్లు చేసుకోవాల్సిందే.. లేదంటే శిక్ష!! అరె అబ్బాయిలు సర్దేసుకొండి బట్టలు ఇంకా!
వైసీపీను వెంటాడుతున్న ఓటమి భయం!! ఎలక్ట్రానిక్ మీడియా సాక్షిగా బహిర్గతం అవుతున్న నిజాలు!!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: