అమెరికా: అమెరికా వెళ్లే ఉద్యోగం చేయాలనుకుంటే H-1B వీసా అప్లై చేసుకోవాలి. 2025 సంవత్సరానికి H-1B వీసా రిజిస్ట్రేషన్ త్వరలో ముగియనుంది. యూఎస్ సిటిజెన్షిప్ మరియు ఇమిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం H-1B రిజిస్ట్రేషన్ మార్చ్ 22 మధ్యాహ్నం 12 గంటలకు (ఈస్టర్ టైం) క్లోజ్ అవుతుంది. ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోని వారు ఉంటే త్వరపడండి.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఏప్రిల్ ఒకటి నుండి వీసా ఫీజు మరియు రిజిస్ట్రేషన్ ఫీజు పెరగనుంది. వీసా ఫీజ్ 10$ నుండి 110$ కు పెరిగింది. H-1B రిజిస్ట్రేషన్ ఫీజు 10$ నుండి 215$ కు పెరిగింది.
ఇవి కూడా చదవండి:
వంగవీటి రాధా వరుస భేటీలతో హీటెక్కిన బెజవాడ రాజకీయం!!
గిద్దలూరులో టీడీపీ నేత హత్య కేసు నిందితులు అరెస్టు!!
ఢిల్లీలో ముగిసిన కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ !! 50 స్థానాలకు అభ్యర్థులు ఖరారు!!
పులివెందులలో పోటీ చేస్తున్నా!! నేను జగన్ చేతిలో బలైన బాధితుడినే!!
చిత్తూరు జిల్లాలో హాట్ టాపిక్‍గా వీరిద్దరి కలియిక!! ఎవరు వీరు ?? పెద్దిరెడ్డే లక్ష్యం అంట!!
కోనసీమ: వైసీపీ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న వలంటీర్లపై వేటు!! 16 మంది వలంటీర్లను!!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి