AP Assembly: అసెంబ్లీలో గవర్నర్ సంచలన ప్రసంగం... గత ఐదేళ్లలో ఏపీ విధ్వంసం! రాష్ట్ర పునర్నిర్మాణమే ధ్యేయం.. GHMC: జీహెచ్‌ఎంసీ మూడు ముక్కలు.. కొత్త కార్పొరేషన్లు ఇవే! వారికి కీలక బాధ్యతలు! CPI: అవినీతి సూచీలో భారత్‌కు స్వల్ప ఊరట..! సీపీఐ నివేదికలో ఆసక్తికర వివరాలు! Supreme Court: ఏపీ డిప్యూటీ సీఎం ఫోటోలపై వివాదానికి తెర.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు! Chandrababu: ఢిల్లీలో చంద్రబాబు రైల్వే ప్లాన్: ఏపీలో నాలుగు మెగా కోచింగ్ టెర్మినల్స్! Praja Vedika: నేడు (11/02) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! AP Government: రంజాన్ మాసం కానుక... ఉద్యోగులకు తీపి కబురు! కీలక ఉత్తర్వులు జారీ! మీ ప్రభుత్వం మీతోనే ఉంది..! విద్యార్థులకు లోకేశ్ భరోసా... రూ.1,200 కోట్లు విడుదల! AP Another VandeBharat: ఏపీకి మరో వందేభారత్ - ఆ రూట్ లోనే.! కేంద్రమంత్రితో భేటీ.. వరాల జల్లు! Praja Vedika: రేపు (11/02) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! AP Assembly: అసెంబ్లీలో గవర్నర్ సంచలన ప్రసంగం... గత ఐదేళ్లలో ఏపీ విధ్వంసం! రాష్ట్ర పునర్నిర్మాణమే ధ్యేయం.. GHMC: జీహెచ్‌ఎంసీ మూడు ముక్కలు.. కొత్త కార్పొరేషన్లు ఇవే! వారికి కీలక బాధ్యతలు! CPI: అవినీతి సూచీలో భారత్‌కు స్వల్ప ఊరట..! సీపీఐ నివేదికలో ఆసక్తికర వివరాలు! Supreme Court: ఏపీ డిప్యూటీ సీఎం ఫోటోలపై వివాదానికి తెర.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు! Chandrababu: ఢిల్లీలో చంద్రబాబు రైల్వే ప్లాన్: ఏపీలో నాలుగు మెగా కోచింగ్ టెర్మినల్స్! Praja Vedika: నేడు (11/02) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! AP Government: రంజాన్ మాసం కానుక... ఉద్యోగులకు తీపి కబురు! కీలక ఉత్తర్వులు జారీ! మీ ప్రభుత్వం మీతోనే ఉంది..! విద్యార్థులకు లోకేశ్ భరోసా... రూ.1,200 కోట్లు విడుదల! AP Another VandeBharat: ఏపీకి మరో వందేభారత్ - ఆ రూట్ లోనే.! కేంద్రమంత్రితో భేటీ.. వరాల జల్లు! Praja Vedika: రేపు (11/02) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

శ్రీకాళహస్తి ప్రజాగళం సభలో చంద్రబాబు ప్రసంగం!! మాది సంక్షేమం.. జగన్‌ది సంక్షోభం

ప్రజాగళం సభ జనంతో కళకళ.. సిద్ధం సభలు వెలవెల - జగన్.. విధ్వంసకారుడు, అహంకారి, అవినీతిపరుడు - రేణిగుంటలో ఎన్నో పరిశ్రమలు ఏర్పాటు చేశాం - మేం పరిశ్రమలు తెస్తే వైసీ

Published : 2024-03-30 21:24:00

ప్రజాగళం సభ జనంతో కళకళ.. సిద్ధం సభలు వెలవెల - జగన్.. విధ్వంసకారుడు, అహంకారి, అవినీతిపరుడు - రేణిగుంటలో ఎన్నో పరిశ్రమలు ఏర్పాటు చేశాం - మేం పరిశ్రమలు తెస్తే వైసీపీ నేతలు వసూళ్లు మొదలెట్టారు - తిరుపతి-శ్రీకాళహస్తి-కాణిపాకం టెంపుల్ టూరిజానికి చర్యలు చేపట్టాం - మాది సంక్షేమం.. జగన్‌ది సంక్షోభం - గుడిని, గుడిలో లింగాన్ని మింగే రాజకీయాలు చేస్తున్నారు - వైసీపీ పాలనలో అంతా కమీషన్లు, కబ్జాలు, రౌడీయిజం - జనం ఈసారి జగన్ బెండు తీయడం ఖాయం - జగన్ ఆలోచనలు స్వార్థం కోసం ఉంటాయి - జగన్ పాలనలో ఎక్కడ చూసిన దందాలే - టీడీపీ హయాంలోనే పారిశ్రామిక అభివృద్ధి జరిగింది

ఇంకా చదవండి: గుంటూరు: స్టేడియంలో అభివృద్ధి లేక అల్లాడుతున్న క్రీడాకారులు!! లాలాపేట సెంటర్ లో ఇబ్బందులు..

- తప్పుచేసిన వారిని క్షమించేది లేదు - నేను సీఎంగా ఉన్నప్పుడు ఎర్రచందనంపై ఉక్కుపాదం మోపాను - ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే వ్యక్తిని జగన్ చిత్తూరు ఎమ్మెల్యేగా నిలబెట్టారు - తిరుమల ఆలయాన్ని కూడా అపవిత్రం చేస్తున్నారు - హైదరాబాద్ నెంబర్ వన్ ఉందంటే నేను ఇచ్చిన విజనే - ఒక్క రూపాయి అవినీతి లేని పాలన అందిస్తాం - నేను సీఎం అయిన వెంటనే మెగా డీఎస్సీ తెస్తా - మందుబాబుల బలహీనత జగన్‌కు బాగా అర్థమైంది - మద్యం ధరలు బాగా పెంచి పేదలను దోచుకుంటున్నారు - నాణ్యమైన మద్యం తెస్తా.. పేదల ఆరోగ్యాన్ని కాపాడతా - పనిలేక లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారు - పేదలకు మేము రెండు సెంట్లలో ఇళ్లు కట్టిస్తాం

ఇంకా చదవండి: రేణిగుంట గిడ్డంగుల్లో వైసీపీ తాయిలాలు దొరికిన ఘటనపై కేసు!! ఎఫ్ఐఆర్ లో వైసీపీ నేతల..

- ఇప్పుడు కట్టే కాలనీలు రద్దు చేయను.. అక్కడే ఇళ్లు కట్టిస్తా - రాతియుగం నుంచి స్వర్ణయుగం వైపు రాష్ట్రాన్ని నడిపిస్తా - నేనే ఈ రాష్ట్రానికి డ్రైవర్‌గా ఉంటా - జగన్ ఐదేళ్ల పాలనలో సబ్‌ప్లాన్ లేదు - ఎన్డీఏలో ఉండి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పరుగులు పెట్టించా - రాష్ట్రంలో సంపద సృష్టించి.. ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పిస్తాం - చెన్నై, తిరుపతి, నెల్లూరును ట్రైసిటీగా చేస్తాం - కరెంట్ బిల్లులు ఐదురెట్లు పెంచారు - జగన్ రూ.10 ఇచ్చి రూ.100 దోచేస్తున్నాడు - ఐదేళ్లుగా గాడితప్పిన పాలనను మేం వచ్చాక సరిచేస్తాం - తప్పుడు పనులు చేసిన ప్రతిఒక్కరిని జైలుకు పంపిస్తా - మూడు రాజధానులు అంటూ మూడు ముక్కలాట ఆడుతున్నాడు - ఈ ఐదేళ్ల పాలనలో ప్రజల సొమ్మును జగన్‌రెడ్డి దుర్వినియోగం - నేను ఒంటరివాడినయ్యానంటూ జగన్ నంగనాచి మాటలు మాట్లాడుతున్నాడు - వివేకానందరెడ్డిని హత్య చేసింది ఎవరు? - రాష్ట్రం గెలవాలి.. ప్రజలు గెలవాలి.. మన జీవితాలు గెలవాలి - ప్రజల కోసమే టీడీపీ-జనసేన-బీజేపీ కలయిక - రాష్ట్రాన్ని వేగంగా అభివృద్ధి పథంలో నడిపిస్తాం - అభివృద్ధి అంటే పేదవాడి ఆదాయం పెరగాలి - మద్యనిషేధం అన్నారు.. దానిపైనే రూ.25వేల కోట్లు అప్పు తెచ్చారు - మా హయాంలో సంక్షేమానికి 19.5 శాతం ఖర్చు చేశాం - వైసీపీ హయాంలో సంక్షేమానికి 13.5 శాతం ఖర్చు చేశారు : టీడీపీ అధినేత చంద్రబాబు

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

అమెరికా: H-1B వీసా రిజిస్ట్రేషన్ గడువు పొడిగింపు! పెరిగిన రిజిస్ట్రేషన్ ఫీజు!

యూఏఈ: ఈ దేశాల పౌరులకు శుభవార్త! వీసా ఆన్ అరైవల్!

ఆస్ట్రేలియా: స్టూడెంట్ వీసాలు ఇకపై సులువు కాదు! కస్టపడాల్సిందే!

ఐదేళ్లలో అభివృద్ధి నిల్! విధ్వంసం ఫుల్ !! అంతా రివర్సే పాలన! ఆర్భాటం గా అబద్దాల ప్రచారం

వియత్నాంలో వెలుగు చూసిన ఘటన!! వ్యక్తి పెద్ద పేగులోకి చొరబడి చిల్లులు పెట్టిన ఈల్ చేప..

దేశవ్యాప్తంగా ఒక్కరోజే ఉండే పండుగ హోలీ.. అ రోజున ఈ జాగ్రత్తలు తప్పనిసరి!! లేకుంటే..

దర్శకుడుతో రొమాన్స్ చేస్తూ దొరికిపోయిన హీరోయిన్!! సోషల్ మీడియాలో హల్ చల్..

ఆదివారం ఇలాంటి పనులు చేస్తున్నారా? అయితే దరిద్రాన్ని మీరే స్వాగతిస్తున్నట్లు!!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →