అమరావతి: టికెట్ రాని ఆశావహులకు చంద్రబాబు బుజ్జగింపు - చంద్రబాబును ఆయన నివాసంలో కలిసిన ఆలపాటి రాజా - పొత్తులో తెనాలి సీటు జనసేనకు వెళ్లినందుకు గుంటూరు-2 ఆశించిన రాజా - గుంటూరు-2కు అభ్యర్థిని ప్రకటించాక పెనమలూరుకు రాజా పేరు పరిశీలన - చంద్రబాబును కలిసిన ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎంఎస్ రాజు - బాపట్ల లోక్ సభ స్థానం ఆశించిన ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎంఎస్ రాజు – పొత్తులో భాగంగా జరిగిన సర్దుబాటును అర్ధం చేసుకోవాలన్న చంద్రబాబు
ఇంకా చదవండి: ఏలూరు: ద్వారకాతిరుమల దేవస్థానంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘన నేపథ్యంలో ఉద్యోగి సస్పెన్షన్!! షోకాజ్ నోటీసు జారీ..
– పరిస్థితి అర్థం చేసుకుని అభ్యర్థులకు సహకరించాలని కోరిన చంద్రబాబు – 30 ఏళ్లుగా రాజకీయాల్లో పోరాటం చేస్తున్నానన్న ఆలపాటి రాజా – రాజా లాంటి నిబద్ధత కలిగిన వ్యక్తిని వదులుకునేందుకు సిద్ధంగా లేనన్న చంద్రబాబు – అప్పగించిన బాధ్యతలు నిర్వహించాలని కోరిన చంద్రబాబు – పార్టీ నిర్ణయాలు ధిక్కరించే వ్యక్తిని కాదన్న ఆలపాటి రాజా – తగిన ప్రత్యామ్నాయం చూస్తానని ఎంఎస్ రాజుకు ధైర్యం చెప్పిన చంద్రబాబు – చంద్రబాబు మాటే తనకు శిరోధారం అన్న ఎంఎస్ రాజు - చంద్రబాబుపై తనకు నమ్మకం ఉందన్న ఎంఎస్ రాజు
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
అమెరికా: 2025 కు ముగియనున్న H-1B వీసా రిజిస్ట్రేషన్! త్వరపడండి!
వైసీపీ పై టీవీ -5 ఎఫెక్ట్!! జగన్ కు ఓటు వేయాలంటూ... కలెక్టర్ స్పందనతో సస్పెండ్!!
ఆస్ట్రేలియా: పీవీ నరసింహ రావుకి ఘన నివాళి!
ఖతార్: Cric Qatar ఆధ్వర్యంలో ఆహ్లాదకర క్రికెట్ టోర్నమెంట్! ఫైనల్లో క్లాసిక్ మంగళూరు విజయం!
తోకతో జన్మించిన శిశువు!! ఎక్కడో తెలిస్తే ఆశ్చర్యపోతారు!!
ఆ దేశంలో రెండు పెళ్లిళ్లు చేసుకోవాల్సిందే.. లేదంటే శిక్ష!! అరె అబ్బాయిలు సర్దేసుకొండి బట్టలు ఇంకా!
వైసీపీను వెంటాడుతున్న ఓటమి భయం!! ఎలక్ట్రానిక్ మీడియా సాక్షిగా బహిర్గతం అవుతున్న నిజాలు!!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: