76 లక్షలకుపైగా సభ్యత్వాల నమోదుతో దేశంలోనే చరిత్ర సృష్టించామని, అందరి భాగస్వామ్యంతోనే ఇది సాధ్యమైందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లో 76,89,103 మంది పార్టీ సభ్యత్వం తీసుకున్నారన్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమంపై పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు, కార్యకర్తలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్టీపై నమ్మకం, విశ్వాసంతో ప్రజలు సభ్యత్వం తీసుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రతి నలుగురిలో ఒకరు తెదేపా సభ్యులుగా చేరాలనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. దేశంలో ఏ పార్టీకి లేని కార్యకర్తల బలం తెదేపాకి ఉందని, అది మెంబర్ షిప్ ద్వారా మరోసారి నిరూపితమైందని స్పష్టం చేశారు. కార్యకర్తల సంక్షేమ నిధి ద్వారా రూ.135 కోట్లు పార్టీ శ్రేణులకు ఖర్చు చేశామని గుర్తు చేశారు. రూ.100 సభ్యత్వంతో రూ.5 లక్షల బీమా అందించే ఏకైక పార్టీ తెదేపా అని తెలిపారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
అమెరికాలో పనిచేయాలని కలలు కనే వారికి శుభవార్త! ఇకపై ఆ సమస్య ఉండదు! ఈ కొత్త విధానంలో..
రైల్వే ప్రయాణికులకు అలర్ట్! ఈ యాప్‌లో టికెట్లు బుక్ చేస్తే కచ్చితంగా రిజర్వేషన్ దొరుకుతుంది!
నెల్లూరు జిల్లాలో జికా వైరస్ కలకలంపై మంత్రి స్పందన! జీజీహెచ్ వైద్యులతో పాటు ప్రత్యేక వైద్య బృందాలు!
ఏపీలో మూడున్నర లక్షల మందికి పెన్షన్ల కట్ - వారు సేఫ్! ప్రభుత్వ తాజా నిర్ణయంతో!
టీడీపీ ఎమ్మెల్యేనా.. మజాకా? బెల్ట్ షాపులపై ఆగ్రహం! వారికి బెండు తీశారుగా..
ఏపీలో భూముల రీ సర్వేపై మంత్రి కీలక సమీక్ష.. 12 అంశాలపై! మీ భూమి – మీ హక్కు పేరుతో..
వైసీపీకి బిగ్ షాక్! ఆళ్ల నాని సైకిలెక్కేస్తున్నారా ? రేపు ఉదయం 11 గంటలకి..
H-1B వీసాలపై అమెరికా కీలక ప్రకటన.. తాజా అప్‌డేట్ ఇదే! భారతీయ టెక్ రంగానికి గొడ్డలిపెట్టు!
4 రోజుల పాటు కొనసాగనున్న భువనేశ్వరి పర్యటన! ఎక్కడ అంటే!
ఎంబీబీఎస్, బీడీఎస్ విద్యార్థులకు హైకోర్టు గుడ్ న్యూస్! రూల్ 3(ఎ) సవరణకు గ్రీన్ సిగ్నల్!
మనోజ్ ఫిర్యాదులో నిజం లేదు... మోహన్ బాబు భార్య సంచలన లేఖ!
ఏపీ ప్రజల కోసం మరో పథకం తెచ్చిన చంద్రబాబు! వారందరికీ ఫ్రీగా రూ.2వేల.. వైసీపీ సర్కార్ వాటిలో!
ఆ కేసులో పేర్ని నానికి బిగ్ షాక్! ఎట్టకేలకు లుక్ అవుట్ నోటీసు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: