ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తన మేనల్లుడు రాజారెడ్డి నిశ్చితార్థ వేడుకకు హాజరయ్యారు. హైదరాబాద్ శివారు గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్‌లో షర్మిల కుమారుడు రాజారెడ్డి నిశ్చితార్థం అట్లూరి ప్రియతో జరిగింది. ఈ వేడుకకు జగన్ విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకున్నారు.
సింగపూర్ లో తెలుగు వారికి శుభవార్త! హైదరాబాద్ లో పెట్టుబడి అవకాశం మీ ముంగిట్లోకే! ఈ నెల 20 - 21 తేదీలలో! మరిన్ని వివరాల కోసం Click Here
వేడుక వద్దకు రోడ్డు మార్గంలో వచ్చిన సీఎం జగన్ దంపతులు కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం హైదరాబాద్ నుంచి బయల్దేరి సీఎం జగన్, భారతి రెడ్డి దంపతులు రాత్రికి తాడేపల్లి నివాసానికి చేరుకున్నారు.
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి