SSC: టెన్త్ విద్యార్థులకు గుడ్ న్యూస్! హాల్ టికెట్ చూపిస్తే చాలు.. పరీక్షా కేంద్రానికి ఫ్రీగా వెళ్లొచ్చు! AP Development: డిజిటల్ హెల్త్ రికార్డులతో 'సంజీవని'! ప్రజారోగ్యం కోసం ఏపీ సరికొత్త ప్రణాళిక! AP Assembly: తప్పులు ఉంటే చెప్పండి.. సరిదిద్దుకుంటాం! విపక్షాలకు మంత్రి పయ్యావుల పిలుపు! Nara Lokesh: నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట.. లోకేష్ ప్రకటించిన నూతన విద్యా విధానం! Chandrababu Naidu: ఆడబిడ్డల జోలికి వస్తే ఆ రోజే ఆఖరి రోజు..! నేరగాళ్లకు సీఎం చంద్రబాబు వార్నింగ్! Botsa Satyanarayana: మండలిలో బొత్స సత్యనారాయణకు అస్వస్థత... హుటాహుటిన హైదరాబాద్‌కు తరలింపు! Talliki Vandanam: తల్లికి వందనంపై లేటెస్ట్ అప్‌డేట్! వారికి కూడా తల్లికి వందనం.. ప్రభుత్వం కీలక ప్రకటన! Steel Plant: ఏపీ పారిశ్రామిక చరిత్రలో సరికొత్త అధ్యాయం... రూ.1.35 లక్షల కోట్లతో మెగా స్టీల్ ప్లాంట్! మార్చి 23 న శంకుస్థాపన! Anna Canteens: ఏపీలో మరో 75 అన్న క్యాంటీన్లు..! ఉగాది నుంచి పేదలకు పౌష్టికాహారం! RTC Depots: ఏపీలో వారికి శుభవార్త! కొత్తగా రెండు RTC డిపోలు...100 ఎలక్ట్రిక్ బస్సులు! SSC: టెన్త్ విద్యార్థులకు గుడ్ న్యూస్! హాల్ టికెట్ చూపిస్తే చాలు.. పరీక్షా కేంద్రానికి ఫ్రీగా వెళ్లొచ్చు! AP Development: డిజిటల్ హెల్త్ రికార్డులతో 'సంజీవని'! ప్రజారోగ్యం కోసం ఏపీ సరికొత్త ప్రణాళిక! AP Assembly: తప్పులు ఉంటే చెప్పండి.. సరిదిద్దుకుంటాం! విపక్షాలకు మంత్రి పయ్యావుల పిలుపు! Nara Lokesh: నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట.. లోకేష్ ప్రకటించిన నూతన విద్యా విధానం! Chandrababu Naidu: ఆడబిడ్డల జోలికి వస్తే ఆ రోజే ఆఖరి రోజు..! నేరగాళ్లకు సీఎం చంద్రబాబు వార్నింగ్! Botsa Satyanarayana: మండలిలో బొత్స సత్యనారాయణకు అస్వస్థత... హుటాహుటిన హైదరాబాద్‌కు తరలింపు! Talliki Vandanam: తల్లికి వందనంపై లేటెస్ట్ అప్‌డేట్! వారికి కూడా తల్లికి వందనం.. ప్రభుత్వం కీలక ప్రకటన! Steel Plant: ఏపీ పారిశ్రామిక చరిత్రలో సరికొత్త అధ్యాయం... రూ.1.35 లక్షల కోట్లతో మెగా స్టీల్ ప్లాంట్! మార్చి 23 న శంకుస్థాపన! Anna Canteens: ఏపీలో మరో 75 అన్న క్యాంటీన్లు..! ఉగాది నుంచి పేదలకు పౌష్టికాహారం! RTC Depots: ఏపీలో వారికి శుభవార్త! కొత్తగా రెండు RTC డిపోలు...100 ఎలక్ట్రిక్ బస్సులు!

చేనేతల‌ ఆస్తులు క‌బ్జా చేసి, అంత‌మొందిస్తున్న వైసిపి నేత‌లు!! ప‌ద్మ‌శాలీ కుటుంబాన్ని చంపేశారు.. లోకేష్‌

త‌మ భూమిని వైసీపీ నేత‌లు కబ్జా చేయ‌డంతో  చేనేత కుటుంబం బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డింద‌ని, ఇది ముమ్మూటికీ జ

Published : 2024-03-23 21:15:00

త‌మ భూమిని వైసీపీ నేత‌లు కబ్జా చేయ‌డంతో  చేనేత కుటుంబం బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డింద‌ని, ఇది ముమ్మూటికీ జ‌గ‌న్ స‌ర్కారు చేసిన హ‌త్యేన‌ని టిడిపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ ఆరోపించారు. రాజంపేట నియోజకవర్గం, ఒంటిమిట్ట మండలం, కొత్త మాధవరం గ్రామానికి చెందిన పాల సుబ్బారావు, భార్య పద్మావతి, చిన్న కుమార్తె వినయ ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ‌టం తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింద‌ని, వారికి నివాళులు అర్పిస్తున్నాన‌ని, నిందితుల‌ను క‌ఠినంగా శిక్షించాల‌ని లోకేష్ డిమాండ్ చేశారు. మాధ‌వ‌రం గ్రామంలో హైవేకి అనుకొని ఉన్న సుబ్బారావుకి చెందిన 3 ఎకరాల భూమిని క‌బ్జాచేసిన‌ వైసిపి నాయకులు త‌మ పిల్ల‌ల పేరుతో ఆన్ లైన్‌లో రికార్డులు మార్పించేశారు. త‌న‌కు జ‌రిగిన అన్యాయంపై పోరాడిన సుబ్బారావుని వైసీపీ నేత‌లు నానా హింస‌లు పెట్ట‌డంతో కుటుంబంతో స‌హా ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ‌టం రాష్ట్రంలో వైసీపీ నేత‌ల అకృత్యాల‌కు ప‌రాకాష్ట‌గా నిలిచింద‌ని లోకేష్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ఇంకా చదవండి: టీడీపీలోకి వివిధ నియోజకవర్గాల నుండి భారీగా చేరికలు!! కండువా కప్పి ఆహ్వానించిన చంద్రబాబు..

జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌పలో నందం సుబ్బ‌య్య అనే ప‌ద్మ‌శాలీ నేత‌ను అత్యంత దారుణంగా చంపేసిన వైసీపీ నేత‌లు మ‌రో ప‌ద్మ‌శాలీ కుటుంబాన్ని బ‌లి తీసుకోవ‌డం దారుణ‌మ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. బీసీల‌పై జ‌గ‌న్ అండ‌తో దాడులు, దౌర్జ‌న్యాల‌కు పాల్ప‌డుతున్న వైసీపీ మూక‌ల‌ను చ‌ట్టం ముందు నిల‌బెట్టి శిక్షిస్తామ‌ని లోకేష్ ప్ర‌క‌టించారు. వైసీపీ స‌ర్కారు వెన‌క‌బ‌డిన త‌ర‌గ‌తులపై సాగిస్తున్న ద‌మ‌నకాండ చూశాక‌, బ‌డుగుల‌కు అండ‌గా నిల‌వాల్సిన అవ‌స‌రం ఉంద‌ని గుర్తించి..బీసీల ర‌క్ష‌ణ‌ కోసం ప్ర‌త్యేక‌చ‌ట్టం తీసుకురావాల‌ని నిర్ణ‌యించుకున్నామ‌ని తెలిపారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

అమెరికా: 2025 కు ముగియనున్న H-1B వీసా రిజిస్ట్రేషన్! త్వరపడండి!

వైసీపీ పై టీవీ -5 ఎఫెక్ట్!! జగన్ కు ఓటు వేయాలంటూ... కలెక్టర్ స్పందనతో సస్పెండ్!!

ఆస్ట్రేలియా: పీవీ నరసింహ రావుకి ఘన నివాళి!

ఖతార్: Cric Qatar ఆధ్వర్యంలో ఆహ్లాదకర క్రికెట్ టోర్నమెంట్! ఫైనల్లో క్లాసిక్ మంగళూరు విజయం!

తోకతో జన్మించిన శిశువు!! ఎక్కడో తెలిస్తే ఆశ్చర్యపోతారు!!

ఆ దేశంలో రెండు పెళ్లిళ్లు చేసుకోవాల్సిందే.. లేదంటే శిక్ష!! అరె అబ్బాయిలు సర్దేసుకొండి బట్టలు ఇంకా!

వైసీపీను వెంటాడుతున్న ఓటమి భయం!! ఎలక్ట్రానిక్ మీడియా సాక్షిగా బహిర్గతం అవుతున్న నిజాలు!!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →