Nara Lokesh: మండల స్థాయి నేతలకు పొలిట్ బ్యూరోలో చోటు.. టీడీపీలో చారిత్రాత్మక మార్పుకు లోకేష్ శ్రీకారం! Nara Lokesh: ఇంటర్ విద్యార్థులకు అలెర్ట్.. రేపు ఉదయం 10:31 గంటలకు ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల! మీ ఇంటర్ మార్కులు మీ ఫోన్‌లోకి! Overload Vehicles: ఓవర్‌లోడ్ వాహనాలకు కేంద్రం షాక్.. ఏప్రిల్ 15 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు! అదిరిపోయే జరిమానా! Samrat Chaudhary: బిహార్ నూతన ముఖ్యమంత్రిగా సామ్రాట్ చౌదరి! రేపే ప్రమాణ స్వీకారం... PrajaVedhika: ప్రజా గ్రీవెన్స్‌లో అర్జీల వెల్లువ.. బాధితుల గోడు.. నేతల భరోసా! రేపటి ప్రజా వేదికలో పాల్గొననున్న ముఖ్య నాయకులు వీరే! Parliament: పార్లమెంట్‌లో భారీ మార్పులు... ఈ నెల 16న డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులు! PrajaDarbar: 88వ రోజూ ఆగని ప్రజాప్రవాహం... ప్రజాదర్బార్‌లో మంత్రి అభయహస్తం! Quantum Technology: అమరావతిలో దేశంలోనే తొలి క్వాంటం టెస్టింగ్ ఫెసిలిటీ.... టెక్ రంగంలో ఏపీ రికార్డు! Pulivendula: పులివెందులలో గంజాయి, అక్రమ మద్యం ముఠా గుట్టురట్టు! 18 మంది అరెస్ట్! Chinta Mohan: అమరావతి కాదు.. అది చంద్రావతి.. రాజధానిపై చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు! Nara Lokesh: మండల స్థాయి నేతలకు పొలిట్ బ్యూరోలో చోటు.. టీడీపీలో చారిత్రాత్మక మార్పుకు లోకేష్ శ్రీకారం! Nara Lokesh: ఇంటర్ విద్యార్థులకు అలెర్ట్.. రేపు ఉదయం 10:31 గంటలకు ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల! మీ ఇంటర్ మార్కులు మీ ఫోన్‌లోకి! Overload Vehicles: ఓవర్‌లోడ్ వాహనాలకు కేంద్రం షాక్.. ఏప్రిల్ 15 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు! అదిరిపోయే జరిమానా! Samrat Chaudhary: బిహార్ నూతన ముఖ్యమంత్రిగా సామ్రాట్ చౌదరి! రేపే ప్రమాణ స్వీకారం... PrajaVedhika: ప్రజా గ్రీవెన్స్‌లో అర్జీల వెల్లువ.. బాధితుల గోడు.. నేతల భరోసా! రేపటి ప్రజా వేదికలో పాల్గొననున్న ముఖ్య నాయకులు వీరే! Parliament: పార్లమెంట్‌లో భారీ మార్పులు... ఈ నెల 16న డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులు! PrajaDarbar: 88వ రోజూ ఆగని ప్రజాప్రవాహం... ప్రజాదర్బార్‌లో మంత్రి అభయహస్తం! Quantum Technology: అమరావతిలో దేశంలోనే తొలి క్వాంటం టెస్టింగ్ ఫెసిలిటీ.... టెక్ రంగంలో ఏపీ రికార్డు! Pulivendula: పులివెందులలో గంజాయి, అక్రమ మద్యం ముఠా గుట్టురట్టు! 18 మంది అరెస్ట్! Chinta Mohan: అమరావతి కాదు.. అది చంద్రావతి.. రాజధానిపై చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు!

ఆడపిల్లలపై దాడులు గత ప్రభుత్వ పాపాల ఫలితమే! అనంతపురం సమీక్షలో హోంమంత్రి విమర్శలు!

అనంతపురం: వైకాపా ప్రభుత్వం పోలీసులను పరదాలు కట్టడానికి పరిమితం చేసిందని.. ఫలితంగా ఐదేళ్లలో నేరస్థులు రెచ్చిపోయారని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత విమర్శించారు.

Published : 2024-11-05 13:10:00

అనంతపురం: వైకాపా ప్రభుత్వం పోలీసులను పరదాలు కట్టడానికి పరిమితం చేసిందని.. ఫలితంగా ఐదేళ్లలో నేరస్థులు రెచ్చిపోయారని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత విమర్శించారు. ప్రస్తుతం ఆడపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలు గత ప్రభుత్వ పాపాల పర్యవసానమేనని అన్నారు. సోమవారం అనంతపురంలో పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. "గత ప్రభుత్వం రాజకీయ ముసుగులో నేరస్థులను పెంచి పోషించింది. పోలీసులను తెదేపా నాయకుల ఇళ్ల వద్ద కాపలా కాయడానికి, ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిని అక్రమంగా అరెస్టు చేయడానికి వినియోగించింది. గత ఐదేళ్లలో నేరాల నియంత్రణ, నేరస్థులపై నిఘాను పూర్తిగా గాలికొదిలేసింది. ఇటీవల అత్తాకోడలిపై సామూహిక అత్యాచారం చేసిన నిందితుల్లో ఒకరిపై గతంలోనే 37 కేసులు ఉన్నాయి. అప్పుడే వారిపై చర్యలు తీసుకుని ఉంటే ఇలాంటి ఘటనలు జరిగేవి కాదు. మా ప్రభుత్వంలో నేరాల నియంత్రణపై దృష్టిసారించాం' అని తెలిపారు.



ఇంకా చదవండిబ్లడ్ ప్రెషర్ కంట్రోల్ తప్పుతుందా? ఈ యోగాసనాలు ట్రై చేయండి!



పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారు..
'వైకాపా మూకలు ఆడపిల్లలపై అసభ్యకర పోస్టులతో రెచ్చిపోతున్నాయి. ఆడపిల్లలపై అఘాయిత్యాలను చూసి మేమంతా ఎంతో బాధపడుతున్నాం. ఆ బాధతోనే ఉపముఖ్యమంత్రి పవన్కల్యాణ్ కూడా మాట్లాడారు. ఈ విషయంలో ఆయన బయటపడ్డారు.. మేం పడలేదు అంతే తేడా. అయినా నేరాల నియంత్రణపై బాధ్యత తీసుకోవాలని ఆయన సూచించడంలో తప్పేముంది? కూటమి ప్రభుత్వంలో ఏం జరుగుతుందోనని గోతికాడ నక్కలా వైకాపా కాచుకుంది. పవన్కల్యాణ్ వ్యాఖ్యలను వక్రీకరించి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో కొన్ని పోస్టులు చూసి నేను ఆయనతో మాట్లాడా. అక్కడేం జరిగిందో ఆయన వివరించారు. పిఠాపురంలో జరిగిన సమావేశంలో ఓ యువతి గత ప్రభుత్వంలో జరిగిన దౌర్జన్యాల గురించి ప్రస్తావించింది. కులం చూసి కేసులు కట్టారని సదరు యువతి ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో చలించిపోయిన పవన్ కల్యాణ్ కులాలు చూసి కేసులు నమోదు చేయడమేంటని గత ప్రభుత్వంలో పని చేసిన పోలీసుల తీరును తప్పుపట్టారు. ఇలాంటి వాటిపై బాధ్యత తీసుకోవాలని మాకు సూచించారు. అంతేకాని హోంమంత్రిగా నేను విఫలమైనట్లు ఆయన ఎక్కడా చెప్పలేదు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను నేను చాలా పాజిటివ్గా తీసుకున్నా' అని హోంమంత్రి అన్నారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

జగన్ కు భారీ షాక్! పార్టీకి మాజీ మంత్రి రాజీనామా!

11వ నెల 11వ తారీకు ఉదయం 11 గంటలకు ఆ 11 మంది వస్తారా? ఏపీ అసెంబ్లీ సమావేశాలు!

అమరావతి టవర్ల నిర్మాణానికి మళ్ళీ ఉపిరి! ఏడాదిలోనే పనులు పూర్తి చేయాలన్న కసరత్తు!

దేశంలోనే నెంబర్ వన్ గా ఏపీ నూతన క్రీడా పాలసీ! చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ!

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రూ.లక్షల భారీ జీతం! పరీక్ష లేకుండా నేరుగా జాబ్ఈ ఛాన్స్ వదలొద్దు!

"ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల వివరాలు! ఎవరో తెలుసా?

ఏపీలో పర్యాటక రంగానికి కొంత హంగులు.. విజయవాడ - శ్రీశైలం మధ్య సీ ప్లేన్! ప్రారంభం - టికెట్ రేట్!

కొత్త సంవత్సరం నుంచి ఈ రేషన్ కార్డులు చెల్లవు! వెంటనే ఇలా చేయండి - వారి కార్డులు రద్దు!

అన్నీ శుభవార్తలే... ఏపీకి అదృష్టంగా మారిన కేంద్రమంత్రి! ఆ జిల్లాల్లో పెరగనున్న స్థలాల రేట్లు!

ఇళ్లు కట్టుకోవాలనుకునేవారికి బంపర్ ఆఫర్! 100 గజాల్లోపు నిర్మాణాలకు ప్లాన్‌ మంజూరు! ప్రభుత్వం సంచలన నిర్ణయం!

న్యూజిలాండ్: తెలుగు సంప్రదాయాలను పాటిస్తూ అంగరంగ వైభవంగా సాగిన కార్యక్రమం! పర్చూరుబాపట్ల ఎమ్మెల్యేలకు ఘన స్వాగతం! అక్కడి మంత్రిఎంపీలతో భేటీ!

ఆ మహిళ చేసిన పనికి బిత్తర పోయిన చంద్రబాబు! మరీ అంత దారుణంగానా!


ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group 


Spotlight

Read More →