హోంమంత్రి వంగలపూడి అనిత మీడియా సమావేశంలో జగన్ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన పూటకో మాట మారుస్తూ, తిరుమల పర్యటనను ఆఖరి నిమిషంలో రద్దు చేసుకున్నారని, నోటీసులు ఇచ్చారంటూ అబద్ధాలు చెబుతూ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని ఆమె పేర్కొన్నారు. "జగన్‌ను రావద్దని ఎవరూ నోటీసు ఇవ్వలేదు. తిరుమల వెళ్లేందుకు జగన్‌కు ఇష్టం లేక డిక్లరేషన్ ఇవ్వకపోవడానికే పర్యటన రద్దు చేశారు" అని ఆరోపించారు. బ్రహ్మోత్సవాల భద్రత విషయంలో కూడా జగన్ విమర్శలు చేయడం విడ్డూరమని, ప్రసాదం రుచి గురించి మాట్లాడటం ఆశ్చర్యంగా ఉందని అన్నారు. కల్తీ నెయ్యి గురించి ఫిర్యాదులు వస్తే వాటిని ల్యాబ్‌కు పంపించి విచారణ జరపాల్సిందేనని, అయితే దానిపై కూడా జగన్ నిరాధార విమర్శలు చేస్తున్నారని తెలిపారు. "డిక్లరేషన్‌పై సంతకం పెడితే సమస్యే తీరుతుంది, దానిపై ఇంత రాద్ధాంతమెందుకు?" అని ప్రశ్నించారు. జగన్‌కు దళితుల గురించి మాట్లాడే అర్హత లేదని, ఆయన మానవత్వంపై మాట్లాడుతుంటే ఆ పదం సిగ్గుపడుతోందని అనిత మండిపడ్డారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీ సచివాలయంలో 28 మంది మిడిల్ లెవల్ ఆఫీసర్స్ బదిలీ! ఎందుకో తెలుసా?
ఎన్టీఆర్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ.. థియేటర్ సిబ్బందిని చితకబాదారు! ఎందుకో తెలిస్తే షాక్!
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. ఇక రేషన్ టెన్షన్ లేనట్లే! ఇదే జరిగితే, ఏర్పాటు చేస్తే లబ్దిదారులకు!
పోలీస్ శాఖలో భారీగా ప్రక్షాళన.. 16 మంది IPS అధికారుల బదిలీ!
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై మంత్రి లోకేశ్ ఘాటు విమర్శలు! వైకాపా డ్రామాలకు బుద్ధి చెబుతాం!
అత్యాచారం కేసు.. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలానికి హైకోర్టులో ఊరట!
నటుడు మోహన్ బాబు ఇంట్లో దొంగతనం.. ఎంత దొంగలించారు? ఎవరు?
అడ్డంగా దొరికిపోయిన ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి! మరీ ఇంత దారుణమా - అసలు ఏమి జరిగింది అంటే!
విద్యార్థులకు సీఎం గుడ్ న్యూస్! పోస్టుల భర్తీ ప్రమాణాలు పెంచేలా చర్యలు!
విశాఖలో రెండ్రోజుల పాటు మంత్రి నారా లోకేశ్ పర్యటన! కొత్తగా నామినేటెడ్ పోస్టులకు ఎంపికైన నేతలు!
ఏపీలో వైన్ షాపులకు రెండు, మూడు రోజుల్లో నోటిఫికేషన్! గవర్నర్ రేపు ఆమోదముద్ర వేసే అవకాశం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: