Petrol prices: ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు.. పెట్రోల్, డీజిల్ నిల్వలు పుష్కలం.. పానిక్ బయింగ్ వద్దు! New Map: రాజధానిపై పార్లమెంట్ చట్టం.. కొత్త మ్యాప్‌లో స్పష్టమైన సరిహద్దులు.. 28 జిల్లాల ఆంధ్రప్రదేశ్! AP Government: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! ఇకపై గ్రామ సభలు.. కీలక ఆదేశాలు జారీ! Chandrababu: నేడు ఆ జిల్లాలో చంద్రబాబు పర్యటన! రూ.5,400 కోట్ల భారీ పెట్టుబడితో రెండు ప్రాజెక్టులు.. Chandrababu: అనకాపల్లిలో చంద్రబాబు పర్యటన... రూ. 5,400 కోట్ల మెగా ప్రాజెక్ట్ కు శంకుస్థాపన! Bullet Train: ఏపీలో బుల్లెట్ ట్రైన్! కొత్త రూట్ మ్యాప్ ఇదే... 2 గంటల్లో హైదరాబాద్! New Pensions: ఏపీ ప్రజలకు అలర్ట్... కొత్త పెన్షన్లపై ప్రభుత్వం కీలక ప్రకటన! Assembly Elections 2026: బెంగాల్, తమిళనాడులో పోలింగ్ హోరు... Amaravati Vs Hyderabad: 8,352 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం! ఏపీసీఆర్‌డీఏ పరిధిలో మహా నగరం ఆవిష్కరణ! Land Pooling: అమరావతికి సరికొత్త మాస్టర్ ప్లాన్! తొలిరోజే 1,800 ఎకరాల భూమిని అప్పగించిన రైతులు! Petrol prices: ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు.. పెట్రోల్, డీజిల్ నిల్వలు పుష్కలం.. పానిక్ బయింగ్ వద్దు! New Map: రాజధానిపై పార్లమెంట్ చట్టం.. కొత్త మ్యాప్‌లో స్పష్టమైన సరిహద్దులు.. 28 జిల్లాల ఆంధ్రప్రదేశ్! AP Government: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! ఇకపై గ్రామ సభలు.. కీలక ఆదేశాలు జారీ! Chandrababu: నేడు ఆ జిల్లాలో చంద్రబాబు పర్యటన! రూ.5,400 కోట్ల భారీ పెట్టుబడితో రెండు ప్రాజెక్టులు.. Chandrababu: అనకాపల్లిలో చంద్రబాబు పర్యటన... రూ. 5,400 కోట్ల మెగా ప్రాజెక్ట్ కు శంకుస్థాపన! Bullet Train: ఏపీలో బుల్లెట్ ట్రైన్! కొత్త రూట్ మ్యాప్ ఇదే... 2 గంటల్లో హైదరాబాద్! New Pensions: ఏపీ ప్రజలకు అలర్ట్... కొత్త పెన్షన్లపై ప్రభుత్వం కీలక ప్రకటన! Assembly Elections 2026: బెంగాల్, తమిళనాడులో పోలింగ్ హోరు... Amaravati Vs Hyderabad: 8,352 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం! ఏపీసీఆర్‌డీఏ పరిధిలో మహా నగరం ఆవిష్కరణ! Land Pooling: అమరావతికి సరికొత్త మాస్టర్ ప్లాన్! తొలిరోజే 1,800 ఎకరాల భూమిని అప్పగించిన రైతులు!

ఏపీలో వారికి తీపికబురు! రూ.5.30 కోట్ల భారీ నిధుల విడుదల... ఒక్కొక్కరికి రూ.5లక్షలు!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మత్స్యకార కుటుంబాలకు పెద్ద సాయం అందించింది. ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన మత్స్యకారుల కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలుస్తూ ప్రభుత్వం రూ.5

Published : 2025-10-14 14:08:00
నిర్మలా సీతారామన్ పోస్ట్ వైరల్ – గూగుల్ భారీ పెట్టుబడిపై స్పందన!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మత్స్యకార కుటుంబాలకు పెద్ద సాయం అందించింది. ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన మత్స్యకారుల కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలుస్తూ ప్రభుత్వం రూ.5.30 కోట్ల పరిహారం విడుదల చేసింది. ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున ఈ సాయం జీఏఐఎస్‌ (గ్రూప్‌ యాక్సిడెంట్‌ ఇన్సూరెన్స్‌ పథకం) కింద అందించనున్నారు. మొత్తం 19 జిల్లాల్లో 106 కుటుంబాలు ఈ పరిహారం పొందనున్నాయి.

Bank Holidays: ఈ అక్టోబర్ నెలలో RBI బ్యాంక్ సెలవులు..! పండుగలతో ఉన్న ప్రత్యేక తేదీలు..!

ఈ పరిహారం కింద కాకినాడలో 18, శ్రీకాకుళంలో 17, కృష్ణా జిల్లాలో 13, బాపట్లలో 11, కోనసీమ జిల్లాలో 10 మందికి సాయం అందించనున్నారు. అదనంగా అనకాపల్లి, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, శ్రీసత్యసాయి, నంద్యాల జిల్లాల్లోని మత్స్యకారుల కుటుంబాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఈ నిర్ణయం అనేక కుటుంబాలకు ఉపశమనం కలిగించనుంది.

OTT New Movie: థియేటర్‌లో మంచి టాక్.. ఇప్పుడు ఓటీటీ రికార్డు! మిస్ అవ్వకుండా చూడండి!

ప్రభుత్వం మరోవైపు పశుసంవర్ధక శాఖకు అవసరమైన పరికరాల సరఫరా కోసం టెండర్ ప్రక్రియను పూర్తి చేసింది. రూ.5 కోట్ల విలువైన 267 రకాల పరికరాల సరఫరా చేయడానికి ఎంపికైన కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకోవడానికి అనుమతి ఇచ్చింది. ఈ పరికరాలు రైతులకు, పశుపోషకులకు అందుబాటులోకి వస్తే, పశుసంవర్ధక రంగం మరింత బలపడనుంది.

లాపతా లేడీస్ సంచలనం.. 13 విభాగాల్లో అవార్డుల పంట!!

గుంటూరు జిల్లా ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం వద్ద మరమ్మతులు, సదుపాయాల అభివృద్ధి కోసం రూ.95 లక్షలు మంజూరు చేశారు. ఇందులో క్యాంప్ కార్యాలయ భవనం మరమ్మతులు, పోలీస్ బ్యారెక్స్, టాయిలెట్ బ్లాక్స్, సెంట్రీ పోస్టులు, అలాగే సెక్యూరిటీ సిబ్బందికి నీటి సరఫరా, శానిటరీ పనులు ఉన్నాయి. ఈ నిధులను తక్షణమే ఉపయోగించి పనులు పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారు.

Toll plaza: జాతీయ రహదారులపై ప్రయాణికులకు గుడ్ న్యూస్..! ఆ ఫిర్యాదు చేసి రూ.1,000 ఫాస్టాగ్ రీఛార్జ్ గెలుచుకోండి..!

ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యలు ప్రజల సంక్షేమానికి దోహదం చేయనున్నాయి. మత్స్యకారుల కుటుంబాలకు ఆర్థిక సాయం, పశుసంవర్ధక పరికరాల సరఫరా, ముఖ్యమంత్రి కార్యాలయ సదుపాయాల మెరుగుదల వంటి నిర్ణయాలు రాష్ట్ర అభివృద్ధికి మరియు ప్రజా సేవా వ్యవస్థ బలపాటుకు దోహదం చేయనున్నాయని అధికారులు పేర్కొన్నారు.

Road Development: ఏపీలో మరో భారీ రహదారి ప్రాజెక్ట్‌! రూ.2,700 కోట్లతో.. ఆ రూట్లో నాలుగు వరుసలుగా! బెంగుళూరు 5 గంటల్లో చేరుకోవచ్చు!
నేను ఇక్కడ ఉండటానికి ఆమే కారణం... వారికే విజయాన్ని అంకితం చేస్తాను అభిషేక్ బచ్చన్!!
ప్రభాస్ కొత్త సినిమా టైటిల్ లీక్.. అనుకోకుండా 'ఫౌజీ' రహస్యాన్ని చెప్పేసిన హీరో!
Apple: ఆపిల్‌లో 10% వాటా $800కు అమ్మిన రోనాల్డ్ వేన్..! లక్షల కోట్ల పైగా లాస్..!
Nobel 2026: నోబెల్ 2026.. ట్రంప్‌కు ఇజ్రాయెల్ నామినేషన్ ప్రకటించింది!

Spotlight

Read More →