Mangli: నిజం త్వరలోనే బయటకు వస్తుంది.. ఇన్వెస్టర్ల సొమ్ము మాయం కేసులో మంగ్లీ క్లారిటీ.! Dimple Hayathi: మెగా ఆఫర్ కొట్టేసిన డింపుల్.. చిరు నెక్స్ట్ మూవీలో కీలక పాత్ర! Allu Arjun: ఐకాన్ స్టార్ 'రాజప్రసాదం': 4000 గజాల్లో అల్లు అర్జున్ కలల సౌధం! లోపల చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే! Rakasa Movie: థియేటర్లలో మిస్ అయ్యారా? భయం.. నవ్వు.. థ్రిల్..మే మొదటి వారంలోనే ఇంట్లోనే చూసేయండి.. Sai Pallavi: నాలుగేళ్ల నాటి ముచ్చట.. ఇప్పుడు రచ్చ.. సాయి పల్లవి ఐడెంటిటీపై సోషల్ మీడియాలో చర్చ.. Telangana: రేవంత్ రెడ్డి అడిగినా పాడను.. నా గొంతు కేసీఆర్‌కే సొంతం.. గాయని సంచలన ప్రకటన! Anasuya: అనసూయపై అసభ్యకర పోస్టులు.. నల్గొండకు చెందిన నిందితుడి అరెస్ట్! సైబరాబాద్ పోలీసుల సీరియస్ వార్నింగ్.. Vijay: విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు... పిటిషన్‌పై కోర్టు సీరియస్? Director Atlee: కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ ఇంట వేడుకలు.. ఆడబిడ్డకు జన్మనిచ్చిన ప్రియ! Rajasekhar: ప్రస్తుతానికి పెళ్లిళ్లు వద్దు.. కెరీరే ముఖ్యం.. కుమార్తెల వివాహంపై రాజశేఖర్ క్లారిటీ! Mangli: నిజం త్వరలోనే బయటకు వస్తుంది.. ఇన్వెస్టర్ల సొమ్ము మాయం కేసులో మంగ్లీ క్లారిటీ.! Dimple Hayathi: మెగా ఆఫర్ కొట్టేసిన డింపుల్.. చిరు నెక్స్ట్ మూవీలో కీలక పాత్ర! Allu Arjun: ఐకాన్ స్టార్ 'రాజప్రసాదం': 4000 గజాల్లో అల్లు అర్జున్ కలల సౌధం! లోపల చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే! Rakasa Movie: థియేటర్లలో మిస్ అయ్యారా? భయం.. నవ్వు.. థ్రిల్..మే మొదటి వారంలోనే ఇంట్లోనే చూసేయండి.. Sai Pallavi: నాలుగేళ్ల నాటి ముచ్చట.. ఇప్పుడు రచ్చ.. సాయి పల్లవి ఐడెంటిటీపై సోషల్ మీడియాలో చర్చ.. Telangana: రేవంత్ రెడ్డి అడిగినా పాడను.. నా గొంతు కేసీఆర్‌కే సొంతం.. గాయని సంచలన ప్రకటన! Anasuya: అనసూయపై అసభ్యకర పోస్టులు.. నల్గొండకు చెందిన నిందితుడి అరెస్ట్! సైబరాబాద్ పోలీసుల సీరియస్ వార్నింగ్.. Vijay: విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు... పిటిషన్‌పై కోర్టు సీరియస్? Director Atlee: కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ ఇంట వేడుకలు.. ఆడబిడ్డకు జన్మనిచ్చిన ప్రియ! Rajasekhar: ప్రస్తుతానికి పెళ్లిళ్లు వద్దు.. కెరీరే ముఖ్యం.. కుమార్తెల వివాహంపై రాజశేఖర్ క్లారిటీ!

లాపతా లేడీస్ సంచలనం.. 13 విభాగాల్లో అవార్డుల పంట!!

భారతీయ సినిమా రంగంలో అత్యంత ప్రతిష్టాత్మక అవార్డులలో ఒకటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డులు  ఈ సంవత్సరం  గుజరాత్ రాజధాని అహ్మదాబాద్‌లో ఘనంగా జరిగింది.  ఈ క

Published : 2025-10-14 13:26:00
Toll plaza: జాతీయ రహదారులపై ప్రయాణికులకు గుడ్ న్యూస్..! ఆ ఫిర్యాదు చేసి రూ.1,000 ఫాస్టాగ్ రీఛార్జ్ గెలుచుకోండి..!

భారతీయ సినిమా రంగంలో అత్యంత ప్రతిష్టాత్మక అవార్డులలో ఒకటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డులు  ఈ సంవత్సరం  గుజరాత్ రాజధాని అహ్మదాబాద్‌లో ఘనంగా జరిగింది.  ఈ కార్యక్రమాన్ని షారుఖ్ ఖాన్, కరణ్ జోహార్, మనీష్ హోస్ట్‌లా నిర్వహించారు.

Road Development: ఏపీలో మరో భారీ రహదారి ప్రాజెక్ట్‌! రూ.2,700 కోట్లతో.. ఆ రూట్లో నాలుగు వరుసలుగా! బెంగుళూరు 5 గంటల్లో చేరుకోవచ్చు!

ఈ సంవత్సరం హైలైట్‌గా నిలిచిన చిత్రం లాపతా లేడీస్ స్పర్శ్ శ్రీవాత్సవ్, నితాన్షి గోయెల్ వంటి నటీనటులు ప్రధాన పాత్రల్లో నటించారు. కిరణ్ రావు దర్శకత్వంలో ఈ సినిమాను అమీర్ ఖాన్ నిర్మించారు. ఈ సినిమా సామాజిక సందేశం, గ్రామీణ నేపథ్యం, కామెడీ, ఎమోషన్స్ అన్నీ కలిపి ప్రేక్షకులు మరియు విమర్శకులను మెప్పించింది. కేవలం రూ. 5 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా రూ. 25 కోట్ల పైగా వసూలు చేసింది.

నేను ఇక్కడ ఉండటానికి ఆమే కారణం... వారికే విజయాన్ని అంకితం చేస్తాను అభిషేక్ బచ్చన్!!

లాపతా లేడీస్ ఈ ఏడాది ఫిల్మ్‌ఫేర్‌లో 13 విభాగాల్లో అవార్డులు గెలిచింది. ముఖ్య అవార్డుల్లో ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకురాలు (కిరణ్ రావు), ఉత్తమ స్క్రీన్‌ప్లే, ఉత్తమ డైలాగ్స్, ఉత్తమ సినిమాటోగ్రఫీ, ఉత్తమ ఎడిటింగ్, ఉత్తమ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ఉత్తమ డెబ్యూ యాక్ట్రెస్ ఉన్నాయి. కొన్ని సాంకేతిక విభాగాల్లో కూడా అవార్డులు దక్కించుకొని, ఫిల్మ్‌ఫేర్ 2025లో అత్యధిక అవార్డులు గెలిచిన సినిమాగా రికార్డు సృష్టించింది. అయితే ఇండియా తరపున ఆస్కార్ రేస్‌లో నిలిచినా అవార్డు గెలుచుకోలేకపోయింది.

ప్రభాస్ కొత్త సినిమా టైటిల్ లీక్.. అనుకోకుండా 'ఫౌజీ' రహస్యాన్ని చెప్పేసిన హీరో!

మిగతా ముఖ్య అవార్డుల్లో ఉత్తమ నటుడు: అభిషేక్ బచ్చన్, కార్తీక్ ఆర్యన్; ఉత్తమ నటి: అలియా భట్. అలాగే, కాజోల్, కృతి సనన్, అనన్య పాండే, విక్కీ కౌశల్, జాన్ అబ్రహం తమ శక్తివంతమైన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు.

Apple: ఆపిల్‌లో 10% వాటా $800కు అమ్మిన రోనాల్డ్ వేన్..! లక్షల కోట్ల పైగా లాస్..!

లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులు సీనియర్ నటి జీనత్ అమన్ మరియు దివంగత దర్శకుడు శ్యామ్ బెనెగల్‌లకు అందించడం జరిగింది..

Amaravati: ఇక అమరావతి పనులను పరుగులు పెట్టించాలి.. సీఎం చంద్రబాబు!
Trump: ట్రంప్ భారత్‌పై ప్రశంసల జల్లు..! పాక్ ప్రధానికి ఎదురుగానే పొగడ్తల వర్షం..!
Railway Updates: భక్తులకు అలెర్ట్! తిరుమల వెళ్ళే పలు రైళ్లు దారి మళ్లింపు! ఇక పై ఆ స్టేషన్ నుండి...
RBI update: చెక్కు క్లియరెన్స్‌లో విప్లవాత్మక మార్పు..! కొన్ని గంటల్లోనే డబ్బు మీ ఖాతాలో..!
Nobel 2026: నోబెల్ 2026.. ట్రంప్‌కు ఇజ్రాయెల్ నామినేషన్ ప్రకటించింది!

Spotlight

Read More →