Vehicle Registration: షోరూమ్ రిజిస్ట్రేషన్‌లో ఆ డీటైల్స్ తప్పనిసరి…! లేకుంటే నో ఎంట్రీ! Bomb Threat: ఇండిగో విమానంలో బాంబు బెదిరింపు…! వెంటనే దారి మళ్లించిన ఇండిగో! విమాన అత్యవసర ల్యాండింగ్ వెనుక ఉన్న అసలు రహస్యాలివే.. పైలట్లు అనుసరించే 'మేడే' ప్రోటోకాల్ అంటే ఏమిటి? Airline Comfort Packs: లాంగ్ జర్నీ చేస్తున్నారా? ఈ ఎయిర్‌లైన్స్ ఇచ్చే అమెనిటీ కిట్స్ గురించి మీకు తెలుసా? Rammohan Naidu: భద్రతా చర్యలు మరింత కఠినం చేస్తాం.. రామ్మోహన్ స్పందన! Haj 2026 Guidelines: యాత్రికులకు గుడ్ న్యూస్.. సొంతంగా విమాన టికెట్లు బుక్ చేసుకునే అవకాశం! Plane Crash: కొలంబియాలో ఘోర విమాన ప్రమాదం! ప్రభుత్వ విమానం కూలి 15 మంది మృతి! Free Bus: స్త్రీశక్తి పథకం సక్సెస్ స్టోరీ..! మహిళల కోసం ప్రభుత్వం మరో కీలక అడుగు.. ఆ బస్సు కూడా ఫ్రీ! Vijayawada west bypass : బైపాస్ అందుబాటులోకి.. విజయవాడ నగరంలో తగ్గిన ట్రాఫిక్ ఒత్తిడి! వందే భారత్ ప్రయాణికులకు శుభవార్త.. పెరిగిన కోచ్‌ల సంఖ్య! ఈ రూట్లోనే... Vehicle Registration: షోరూమ్ రిజిస్ట్రేషన్‌లో ఆ డీటైల్స్ తప్పనిసరి…! లేకుంటే నో ఎంట్రీ! Bomb Threat: ఇండిగో విమానంలో బాంబు బెదిరింపు…! వెంటనే దారి మళ్లించిన ఇండిగో! విమాన అత్యవసర ల్యాండింగ్ వెనుక ఉన్న అసలు రహస్యాలివే.. పైలట్లు అనుసరించే 'మేడే' ప్రోటోకాల్ అంటే ఏమిటి? Airline Comfort Packs: లాంగ్ జర్నీ చేస్తున్నారా? ఈ ఎయిర్‌లైన్స్ ఇచ్చే అమెనిటీ కిట్స్ గురించి మీకు తెలుసా? Rammohan Naidu: భద్రతా చర్యలు మరింత కఠినం చేస్తాం.. రామ్మోహన్ స్పందన! Haj 2026 Guidelines: యాత్రికులకు గుడ్ న్యూస్.. సొంతంగా విమాన టికెట్లు బుక్ చేసుకునే అవకాశం! Plane Crash: కొలంబియాలో ఘోర విమాన ప్రమాదం! ప్రభుత్వ విమానం కూలి 15 మంది మృతి! Free Bus: స్త్రీశక్తి పథకం సక్సెస్ స్టోరీ..! మహిళల కోసం ప్రభుత్వం మరో కీలక అడుగు.. ఆ బస్సు కూడా ఫ్రీ! Vijayawada west bypass : బైపాస్ అందుబాటులోకి.. విజయవాడ నగరంలో తగ్గిన ట్రాఫిక్ ఒత్తిడి! వందే భారత్ ప్రయాణికులకు శుభవార్త.. పెరిగిన కోచ్‌ల సంఖ్య! ఈ రూట్లోనే...

National Highway: హైవేలపై కనిపించే ఆరెంజ్ కలర్ బాక్స్..! దీంతో ఎన్ని ఉపయోగాలో తెలుసా?

ప్రయాణం అనేది మన జీవితంలో ఓ భాగం. ఉద్యోగం, వ్యాపారం, అత్యవసర పరిస్థితి, అవసరం ఏదైనా సరే.. తరచుగా మనం ప్రయాణాలు చేస్తూనే ఉంటాం. కొంతమంది ప్రజారవాణా వాహనాలను ఎంచు

Published : 2025-07-26 07:58:00
Nandamuri Balakrishna: అభిమాని చికిత్సకు బాలయ్య చొరవ..! ఏకంగా రూ.10 లక్షల మంజూరు!

ప్రయాణం అనేది మన జీవితంలో ఓ భాగం. ఉద్యోగం, వ్యాపారం, అత్యవసర పరిస్థితి, అవసరం ఏదైనా సరే.. తరచుగా మనం ప్రయాణాలు చేస్తూనే ఉంటాం. కొంతమంది ప్రజారవాణా వాహనాలను ఎంచుకుంటే, మరికొందరు సొంత వాహనాల్లో ప్రయాణిస్తారు. రహదారుల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించడంతో మారుమూల ప్రాంతాలకు కూడా రోడ్డు సౌకర్యం విస్తరించింది. అయితే, జాతీయ రహదారులపై ప్రయాణిస్తున్న సమయంలో వాహనం ఒక్కసారిగా ఆగిపోవడం, పెట్రోల్ అయిపోవడం వంటి సమస్యలు ఎదురైతే? అలాంటి సమయంలో ఏమి చేయాలో తెలియక అయోమయంలో పడటం సహజం.

CM Singapore Tour: నేడు సింగపూర్‌కి చంద్రబాబు టీమ్..! అమరావతి అభివృద్ధి, పెట్టుబడులే టార్గెట్!

ఇలాంటి పరిస్థితుల్లో ‘సేవ్ అవర్ సోల్స్ (SOS)’ అనే అత్యవసర సహాయ వ్యవస్థ ప్రయాణికులకు అండగా నిలుస్తోంది. జాతీయ రహదారులపై ప్రయాణించేటప్పుడు ఎదురయ్యే ఇబ్బందుల నుంచి బయటపడేందుకు ఈ SOS బాక్సులు ఉపయోగపడతాయి. ప్రయాణంలో వాహనం మొరాయించినా, పెట్రోల్ అయిపోయినా, ప్రమాదాలు సంభవించినా — దగ్గర్లోని SOS బాక్స్‌లోని బటన్‌ను నొక్కితే సమాచారం కంట్రోల్ రూమ్‌కు చేరుతుంది. వెంటనే హైవే పెట్రోలింగ్ సిబ్బంది సహాయం అందిస్తారు. పెట్రోల్ అవసరమైతే తీసుకువస్తారు, వాహనం తారసపడిన సమస్యకు పరిష్కారం చూపేందుకు చర్యలు తీసుకుంటారు.

IPS Transfers: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..! పలువురు ఐపీఎస్ అధికారుల బదిలీ..!

ప్రస్తుతం వర్షాకాలం నడుస్తుండటంతో రహదారులపై ప్రమాదాల అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. అందుకే ప్రయాణికులు హైవే SOS బాక్సులపై అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉందని అధికారులు సూచిస్తున్నారు. ఇవి ఆరెంజ్ కలర్‌లో ఉంటాయి. బాక్స్ అందుబాటులో లేకపోతే మొబైల్ ఫోన్‌ నుంచి 1033 నంబర్‌కు కాల్ చేస్తే హైవే అత్యవసర విభాగం స్పందిస్తుంది.

డ్రైవింగ్ టెస్ట్ పాస్ కావటంతో ఇకపై అంత ఈజీ కాదు..!

ఈ నేపథ్యంలో హైవేల మీద ప్రయాణించే వారు తప్పనిసరిగా SOS బాక్సులను, 1033 హెల్ప్‌లైన్ నంబరును గుర్తుంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఏ ప్రమాదం వచ్చినా, ఏ అవసరం తలెత్తినా — ఈ నంబర్ మీకు తక్షణ సహాయాన్ని అందిస్తుంది.

Air India: మరో ఎయిరిండియాలో సాంకేతిక లోపం..! టేకాఫ్ అయిన 18 నిమిషాలకే సమస్య!
Ex- MLA: మాజీ ఎమ్మెల్యేకి బిగ్ షాక్! సోదరుడు అరెస్ట్!
Chandrababu: సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం! కుప్పంలో 250 బంగారు కుటుంబాలను దత్తత!
Death Experience: ఒక స్త్రీ గంట పాటు చనిపోయిన తర్వాత స్వర్గం చూసి తిరిగి బ్రతికింది! అక్కడ ఎలా ఉందో చెప్పింది!

Spotlight

Read More →