Minister Narayana: వైసీపీ నేతలపై మండిపడ్డ మంత్రి నారాయణ! రివర్ బెడ్ కి, రివర్ బేసిన్ కి తేడా తెలియని నాయకులు... Amaravati Development: అమరావతికి 2028 డెడ్ లైన్... అసెంబ్లీలో సీఎం చంద్రబాబు కీలక ప్రకటన! Seed Access Road: రాజధానిలో తొమ్మిది వరుసల రాజమార్గం..సీడ్ యాక్సెస్ రోడ్! పూర్తి గ్రౌండ్ రిపోర్ట్! Kollu Ravindra: భీమవరంలో జేడీకే డ్రోన్స్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర! Promotions: ఏపీలో వారికి ఎడిషనల్ SP లుగా పదోన్నతులు... కీలక ఉత్తర్వులు జారీ! Chandrababu: పవన్ కల్యాణ్‌కు ధన్యవాదాలు తెలిపిన చంద్రబాబు! ఎందుకో తెలుసా.? AP Census 2026: ఏపీలో ఏప్రిల్ 16 నుంచి గృహ గణన ప్రారంభం...‌ పూర్తి వివరాలు ఇవే! Indian Airports: సామాన్య ప్రయాణికులకు బంపర్ ఆఫర్! 57 విమానాశ్రయాల్లో సరికొత్త సౌకర్యాలను ప్రారంభించిన కేంద్రం.. చౌక ధరకే ఫుడ్! AP Government News: సంక్షేమం + అభివృద్ధి: ఏపీలో సరికొత్త పాలన.. చంద్రబాబు విజన్ ఇదే! AP Government: జీతంలో 50% పెన్షన్ గ్యారెంటీ.. యూపీఎస్ (UPS) విధివిధానాలను ఖరారు చేస్తూ జీవో జారీ.! ఉద్యోగులకు ఐచ్ఛికంగా కొత్త స్కీమ్! Minister Narayana: వైసీపీ నేతలపై మండిపడ్డ మంత్రి నారాయణ! రివర్ బెడ్ కి, రివర్ బేసిన్ కి తేడా తెలియని నాయకులు... Amaravati Development: అమరావతికి 2028 డెడ్ లైన్... అసెంబ్లీలో సీఎం చంద్రబాబు కీలక ప్రకటన! Seed Access Road: రాజధానిలో తొమ్మిది వరుసల రాజమార్గం..సీడ్ యాక్సెస్ రోడ్! పూర్తి గ్రౌండ్ రిపోర్ట్! Kollu Ravindra: భీమవరంలో జేడీకే డ్రోన్స్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర! Promotions: ఏపీలో వారికి ఎడిషనల్ SP లుగా పదోన్నతులు... కీలక ఉత్తర్వులు జారీ! Chandrababu: పవన్ కల్యాణ్‌కు ధన్యవాదాలు తెలిపిన చంద్రబాబు! ఎందుకో తెలుసా.? AP Census 2026: ఏపీలో ఏప్రిల్ 16 నుంచి గృహ గణన ప్రారంభం...‌ పూర్తి వివరాలు ఇవే! Indian Airports: సామాన్య ప్రయాణికులకు బంపర్ ఆఫర్! 57 విమానాశ్రయాల్లో సరికొత్త సౌకర్యాలను ప్రారంభించిన కేంద్రం.. చౌక ధరకే ఫుడ్! AP Government News: సంక్షేమం + అభివృద్ధి: ఏపీలో సరికొత్త పాలన.. చంద్రబాబు విజన్ ఇదే! AP Government: జీతంలో 50% పెన్షన్ గ్యారెంటీ.. యూపీఎస్ (UPS) విధివిధానాలను ఖరారు చేస్తూ జీవో జారీ.! ఉద్యోగులకు ఐచ్ఛికంగా కొత్త స్కీమ్!

Thalliki Vandanam Program: తల్లులకు గుడ్ న్యూస్.. ఆ విద్యార్థులకు కూడా తల్లికి వందనం పథకం! డబ్బులు జమ.. చెక్ చేసుకోండి!

ఆంధ్రప్రదేశ్‌ (AndhraPradesh) లో కూటమి ప్రభుత్వం ఒక్కొ పథకాన్ని అమలు చేసుకుంటూ ముందుకెళ్తోంది. తాజాగా ప్రభుత్వ (Government), ప్రైవేట్ (Private), ఎయిడెడ్ (Aided)

Published : 2025-07-21 10:55:00
Mumbai Train Blasts: ముంబై సబర్బన్ రైళ్లలో పేలుళ్ల కేసు..! 12 మందిని నిర్దోషులుగా ప్రకటించిన బాంబే హైకోర్టు!

ఆంధ్రప్రదేశ్‌ (AndhraPradesh) లో కూటమి ప్రభుత్వం ఒక్కొ పథకాన్ని అమలు చేసుకుంటూ ముందుకెళ్తోంది. తాజాగా ప్రభుత్వ (Government), ప్రైవేట్ (Private), ఎయిడెడ్ (Aided) పాఠశాలల్లో చదువుతున్న 9వ మరియు 10వ తరగతుల విద్యార్థులు, ఇంటర్ (Intermediate) మొదటి మరియు రెండవ సంవత్సరాల్లో చదువుతున్న షెడ్యూల్డ్ కులాల (Scheduled Castes)కు చెందిన (ఎస్సీ) విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో "తల్లికి వందనం (Thalliki Vandanam)" పథకం కింద నిధులు జమ చేసింది.

Supreme Court: వైసీపీకి టెన్షన్...టెన్షన్! ఆ కేసు పై సుప్రీమ్ తీర్పు... ఏమిటంటే!

ఈ పథకం ద్వారా మొత్తం 3.93 లక్షల మంది విద్యార్థులకు 40% వాటా ఆధారంగా రూ.382.66 కోట్ల నిధులు విడుదల అయ్యాయి. డే స్కాలర్ ఎస్సీ విద్యార్థుల తల్లులకు రూ.10,900, హాస్టల్ విద్యార్థుల తల్లులకు రూ.8,800 చొప్పున జమ చేశారు. అలాగే ఇంటర్ చదువుతున్న విద్యార్థుల తల్లులకు, ర్యాంకు ఆధారంగా రూ.5,200 నుంచి రూ.10,972 వరకూ నగదు అందించారు.

Consecutive holidays: పాఠశాలలకు సెలవుల పండుగ… మూడు రోజులు క్లాసులుండవు... ఎందుకో తెలుసా!

ఎన్నికల సమయంలో కూటమి ఇచ్చిన "సూపర్ సిక్స్ (Super Six)" హామీల్లో ఒకటైన ఈ పథకాన్ని, ప్రభుత్వం ఏర్పాటైన ఏడాదిలోనే అమలుకు తెచ్చింది. ఈ పథకం కింద మొత్తం 67.27 లక్షల మంది విద్యార్థులకు రూ.15 వేల చొప్పున మొత్తం రూ.10,091 కోట్లు తల్లుల ఖాతాల్లో జమ అవుతున్నాయి. అయితే అందులో రూ.2 వేల భాగం జిల్లా కలెక్టర్ల (Collectors) ఆధ్వర్యంలోని ఖాతాకు మళ్లించి పాఠశాల అభివృద్ధికి వినియోగించనున్నారు.

Donald Trump: అక్రమ వలసదారులను బయటకు ఈడ్చేయాలి..! ట్రంప్ హెచ్చరిక!

ఈ నిధులు ఆయా కార్పొరేషన్ల (Corporations) ద్వారా విడుదల చేయాలని ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకం ద్వారా విద్యార్థులకు బలమైన ఆర్థిక మద్దతుతోపాటు తల్లులకు గౌరవం కలుగజేస్తున్న విధానంగా ప్రభుత్వం ఈ పథకాన్ని ముందుకు తీసుకెళ్తోంది.

Multanis attack: పోలీసులపై ముల్తానీల దాడి.. వాహనాలు ధ్వంసం.. 9 మందికి గాయాలు!
Tadipatri Incident: తాడిపత్రిలో మళ్లీ ఉద్రిక్తత.. 18 మంది వైకాపా, తెదేపా వర్గీయులపై కేసు!
Liquor Sales: ఏపీ లిక్కర్ సేల్స్‌లో బ్రాండెడ్ హవా..! 56 శాతం పెరిగిన అమ్మకాలు.. కారణమదే..?
Donakonda: క్షిపణి కేంద్రానికి దొనకొండలో ఆరా… త్వరలో పూర్తి స్పష్టత!

Spotlight

Read More →