Amaravati ORR: అమరావతిలో మరో మణిహారం... రూ. 25 వేల కోట్లతో దేశంలోనే అతిపెద్ద రింగు రోడ్డు! AP Government: విద్యా శాఖ సీరియస్ వార్నింగ్.... ఇకపై అలా చేస్తే క్రిమినల్ కేసులు! Chandrababu: ఆక్వా రైతులకు సీఎం చంద్రబాబు బంపర్ ఆఫర్.. కొత్తగా 12,680 కనెక్షన్లకు కూడా... Pawan Kalyan: రాజమండ్రిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ భేటీ: ఇండస్ట్రీ సమస్యలపై సుదీర్ఘ చర్చ! MK Stalin: మళ్లీ రాజుకున్న కావేరీ జలాల వివాదం.. ప్రధాని మోదీకి తమిళనాడు సీఎం విజయ్ అత్యవసర లేఖ! Pensions: 50 ఏళ్లకే పెన్షన్ ముహూర్తం ఫిక్స్.. ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు బంపర్ ఆఫర్! Minister Gottipati: కరెంట్ పోతే వెంటనే ఈ నంబర్ కు కాల్ చేయండి... మంత్రి గొట్టిపాటి రవికుమార్ Mahanadu: హైబ్రిడ్ విధానంలో టీడీపీ మహానాడు.. ప్రపంచవ్యాప్తంగా కార్యకర్తలకు డిజిటల్ కనెక్టివిటీ! Chandrababu: స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా వ్యవసాయ రంగాలపై సీఎం చంద్రబాబు సమీక్ష! Salary Hike: ఏపీలో ఆ ఉద్యోగులకు జీతాలు పెంపు.. ఒక్కొక్కరికి 10శాతానికిపైన, మంత్రి కీలక ఆదేశాలు! Amaravati ORR: అమరావతిలో మరో మణిహారం... రూ. 25 వేల కోట్లతో దేశంలోనే అతిపెద్ద రింగు రోడ్డు! AP Government: విద్యా శాఖ సీరియస్ వార్నింగ్.... ఇకపై అలా చేస్తే క్రిమినల్ కేసులు! Chandrababu: ఆక్వా రైతులకు సీఎం చంద్రబాబు బంపర్ ఆఫర్.. కొత్తగా 12,680 కనెక్షన్లకు కూడా... Pawan Kalyan: రాజమండ్రిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ భేటీ: ఇండస్ట్రీ సమస్యలపై సుదీర్ఘ చర్చ! MK Stalin: మళ్లీ రాజుకున్న కావేరీ జలాల వివాదం.. ప్రధాని మోదీకి తమిళనాడు సీఎం విజయ్ అత్యవసర లేఖ! Pensions: 50 ఏళ్లకే పెన్షన్ ముహూర్తం ఫిక్స్.. ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు బంపర్ ఆఫర్! Minister Gottipati: కరెంట్ పోతే వెంటనే ఈ నంబర్ కు కాల్ చేయండి... మంత్రి గొట్టిపాటి రవికుమార్ Mahanadu: హైబ్రిడ్ విధానంలో టీడీపీ మహానాడు.. ప్రపంచవ్యాప్తంగా కార్యకర్తలకు డిజిటల్ కనెక్టివిటీ! Chandrababu: స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా వ్యవసాయ రంగాలపై సీఎం చంద్రబాబు సమీక్ష! Salary Hike: ఏపీలో ఆ ఉద్యోగులకు జీతాలు పెంపు.. ఒక్కొక్కరికి 10శాతానికిపైన, మంత్రి కీలక ఆదేశాలు!

ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆ ఉద్యోగులకు షాక్.. అలాగయితే వాళ్లందరి ఉద్యోగం పోవడం పక్కా!

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న పశుసంవర్ధక సహాయకుల (AHA) నియామకాల్లో పెద్ద వివాదం వెలుగులోకి వచ్చింది. గత ప్రభుత్వ కాలంలో కొందరు నకిలీ వ

Published : 2025-11-24 08:23:00
ఏపీలో ఒక్కొక్కరికి రూ.2.50 లక్షలు.. వెంటనే దరఖాస్తు చేస్కోండి! ఆఖరి తేదీ...

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న పశుసంవర్ధక సహాయకుల (AHA) నియామకాల్లో పెద్ద వివాదం వెలుగులోకి వచ్చింది. గత ప్రభుత్వ కాలంలో కొందరు నకిలీ విద్యా ధ్రువపత్రాలను సమర్పించి ఈ ఉద్యోగాల్లో చేరారని ఆరోపణలు వచ్చాయి. రాష్ట్ర పశువైద్య మండలి (Veterinary Council) ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుని ప్రాథమికంగా వందలాది మందిపై అనుమానాలు గుర్తించింది. దీంతో ఉద్యోగుల్లో పెద్ద ఎత్తున టెన్షన్ నెలకొంది.

అమెరికా కల అడియాస: వీసా తిరస్కరణతో తీవ్ర మనస్తాపం.. గుంటూరు యువ వైద్యురాలు ఆత్మహత్య!

పశుసంవర్ధక సహాయకుల పోస్టులకు పదో తరగతి విద్యతో పాటు పశువైద్యం లేదా డెయిరీ రంగాల్లో డిప్లొమా తప్పనిసరి అర్హత. అయితే, తొలి నోటిఫికేషన్లలో తగిన అభ్యర్థులు దొరకకపోవడంతో మరింత అవకాశాలు కల్పించారు. ఈ పరిస్థితిని కొందరు దుర్వినియోగం చేసుకుని, పొరుగు రాష్ట్రాల కొన్ని అనుమానాస్పద విద్యాసంస్థల నుంచి నకిలీ డిప్లొమా, వోకేషనల్ సర్టిఫికెట్లు తెచ్చుకుని ఉద్యోగాలు పొందినట్లు ఆరోపణలు ఉన్నాయి.

హై అలర్ట్.. విమానంలో బాంబు కలకలం! బహ్రెయిన్-హైదరాబాద్ విమాన ప్రయాణికులకు టెన్షన్...

ఈ వ్యవహారం కొత్త ప్రభుత్వ దృష్టికి రాగానే, పశువైద్య మండలి పెద్ద ఎత్తున విచారణ ప్రారంభించింది. వివిధ వర్గాల నుంచి వచ్చిన ఫిర్యాదులు, సమాచారం ఆధారంగా అధికారులు పత్రాలను పరిశీలిస్తున్నారు. మొదటి దశలోనే నకిలీ ధ్రువపత్రాలు ఉపయోగించి ఉద్యోగాలు సంపాదించిన వారు అధిక సంఖ్యలో ఉన్నట్లు గుర్తించారు. ఈ కేసులో పూర్తి వివరాలు బయటకు వస్తే, చాలామంది ఉద్యోగాలు రద్దు అయ్యే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది.

Sai Pallavis : నాకు పేరు పెట్టింది సత్య సాయి బాబానే.. సాయిపల్లవి భావోద్వేగ వ్యాఖ్యలు వైరల్!

ఈరోజు పశువైద్య మండలి కీలక సమావేశం నిర్వహిస్తోంది. ఇందులో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న AHA ఉద్యోగులను పిలిపించి, వారి విద్యా ధ్రువపత్రాలను పూర్తిగా వెరిఫై చేయనున్నారు. వారు చదివిన కళాశాలలు, ఆ కాలేజీలకు గుర్తింపు ఉందా, సర్టిఫికెట్లు నిజమా కాదా అనే విషయాలు ఒక్కొక్కటిగా చెక్ చేయబోతున్నారు. నకిలీ పత్రాలు సమర్పించినట్లు తేలితే, వెంటనే చర్యలు తీసుకునేలా అధికారుల ప్రణాళిక ఉంది.

Rebel Saab: మూవీ ఇంకా రిలీజ్ కాకుండానే రికార్డుల వేట.. రెబల్ సాబ్ సాంగ్ సంచలనం!

ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న పలువురు ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. నకిలీ సర్టిఫికెట్లు ఇచ్చి ఉద్యోగాలు పొందిన వారికి మాత్రమే కాకుండా, నిజాయితీగా పనిచేస్తున్న ఉద్యోగులపై కూడా ప్రభావం పడుతుందేమో అన్న భయం కనిపిస్తోంది. మొత్తంగా ఈ వివాదం రాష్ట్రంలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు ప్రభుత్వం, మండలి తీసుకునే తుది నిర్ణయం ఏంటి అన్నది ఆసక్తిగా మారింది.

Ram Pothineni : పాట పాడిన టాలీవుడ్ హీరో.. రామ్ పోతినేని కొత్త టాలెంట్‌తో సర్‌ప్రైజ్!
G20 Summit: జీ20 సమ్మిట్‌లో మోదీ–రామఫోసా భేటీ వాణిజ్య సహకారం బలోపేతంపై కీలక చర్చలు!!
భద్రతా అలర్ట్! హైదరాబాద్ వస్తున్న ఆ విమానానికి బాంబు బెదిరింపు..
నిరుద్యోగులకు గోల్డెన్ ఛాన్స్! ఇంటెలిజెన్స్ బ్యూరోలో 362 ఎంటీఎస్ పోస్టులు... అర్హతలు!
Praja Vedika: నేడు (24/11) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

Spotlight

Read More →