PrajaDarbar: 88వ రోజూ ఆగని ప్రజాప్రవాహం... ప్రజాదర్బార్‌లో మంత్రి అభయహస్తం! Quantum Technology: అమరావతిలో దేశంలోనే తొలి క్వాంటం టెస్టింగ్ ఫెసిలిటీ.... టెక్ రంగంలో ఏపీ రికార్డు! Pulivendula: పులివెందులలో గంజాయి, అక్రమ మద్యం ముఠా గుట్టురట్టు! 18 మంది అరెస్ట్! Chinta Mohan: అమరావతి కాదు.. అది చంద్రావతి.. రాజధానిపై చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు! Revanth Reddy: కీలక మలుపుగా రేవంత్ ఢిల్లీ టూర్.. జనాభా ఒక్కటే ప్రాతిపదిక కావ! Chandrababu: నేషనల్ క్వాంటమ్ మిషన్ భాగస్వామ్యంతో ఏపీ అడుగులు.. ఐఐటీ ప్రొఫెసర్ల ప్రశంసలు.. Ambedkar Jayanti: ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు... రాష్ట్రవ్యాప్తంగా నివాళులర్పించిన మంత్రులు! Women Reservation Bill: మహిళా బిల్లుకు మద్దతుగా ఢిల్లీకి కూటమి నేతలు... నారా లోకేష్ కీలక ఆదేశాలు జారీ ! Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఆర్టీసీ ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు... మూడు నగరాల నుండి నేరుగా సర్వీసులు! Anna Canteens: ఏపీలో పేదలకు గుడ్ న్యూస్... ఈ నెల 15 నుంచి మరో 62 అన్న క్యాంటీన్లు ప్రారంభం! PrajaDarbar: 88వ రోజూ ఆగని ప్రజాప్రవాహం... ప్రజాదర్బార్‌లో మంత్రి అభయహస్తం! Quantum Technology: అమరావతిలో దేశంలోనే తొలి క్వాంటం టెస్టింగ్ ఫెసిలిటీ.... టెక్ రంగంలో ఏపీ రికార్డు! Pulivendula: పులివెందులలో గంజాయి, అక్రమ మద్యం ముఠా గుట్టురట్టు! 18 మంది అరెస్ట్! Chinta Mohan: అమరావతి కాదు.. అది చంద్రావతి.. రాజధానిపై చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు! Revanth Reddy: కీలక మలుపుగా రేవంత్ ఢిల్లీ టూర్.. జనాభా ఒక్కటే ప్రాతిపదిక కావ! Chandrababu: నేషనల్ క్వాంటమ్ మిషన్ భాగస్వామ్యంతో ఏపీ అడుగులు.. ఐఐటీ ప్రొఫెసర్ల ప్రశంసలు.. Ambedkar Jayanti: ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు... రాష్ట్రవ్యాప్తంగా నివాళులర్పించిన మంత్రులు! Women Reservation Bill: మహిళా బిల్లుకు మద్దతుగా ఢిల్లీకి కూటమి నేతలు... నారా లోకేష్ కీలక ఆదేశాలు జారీ ! Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఆర్టీసీ ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు... మూడు నగరాల నుండి నేరుగా సర్వీసులు! Anna Canteens: ఏపీలో పేదలకు గుడ్ న్యూస్... ఈ నెల 15 నుంచి మరో 62 అన్న క్యాంటీన్లు ప్రారంభం!

Steel Bridge: ట్రాఫిక్ సమస్యలకు చెక్..! రూ.70 కోట్లతో స్టీల్‌ బ్రిడ్జి నిర్మాణం.. ఆ ప్రాంతం లోనే..!

 ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి కనెక్టివిటీ మెరుగుపరిచేందుకు ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. రాజధాని సీడ్ యాక్సెస్ రోడ్డును పాత జాతీయ రహదారితో కలిపే కొత్

Published : 2025-11-03 13:00:00
Pm Modi: ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర విచారం.. పరిహారం ప్రకటింపు... టిప్పర్ అతివేగమే ప్రమాదానికి కారణం!

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి కనెక్టివిటీ మెరుగుపరిచేందుకు ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. రాజధాని సీడ్ యాక్సెస్ రోడ్డును పాత జాతీయ రహదారితో కలిపే కొత్త బ్రిడ్జి నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్ట్ కృష్ణా పశ్చిమ డెల్టా ప్రధాన కాలువపై నిర్మించబడుతోంది. ప్రకాశం బ్యారేజీ నుంచి ఉండవల్లి సెంటర్‌కు వెళ్లే మార్గంలో కేఎల్‌రావు కాలనీ దగ్గర రూ.70 కోట్ల వ్యయంతో స్టీల్ వంతెన నిర్మాణ పనులు అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్‌ (ADCL) ప్రారంభించింది. ఈ వంతెనను మూడు నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ వంతెన పూర్తయితే, కృష్ణా కరకట్టపై ప్రయాణించాల్సిన అవసరం లేకుండా వాహనాలు నేరుగా బ్రిడ్జి మీదుగా అమరావతికి చేరే వీలుంటుంది.

RDI Fund: ప్రైవేట్ పెట్టుబడులకి కొత్త అవకాశం… మోడీ ప్రారంభించిన RDI ఫండ్ !!

128 మీటర్ల పొడవుతో, నాలుగు లైన్లతో ఈ వంతెనను నిర్మిస్తున్నారు. ఇప్పటికే పీడబ్ల్యూడీ వర్క్‌షాప్ దగ్గర పిల్లర్ల నిర్మాణ పనులు మొదలయ్యాయి. ఈ బ్రిడ్జి అందుబాటులోకి వస్తే, అమరావతికి వెళ్లే వాహనాల రాకపోకలు వేగవంతమవుతాయి. కరకట్టపై తరచుగా ఎదురయ్యే ట్రాఫిక్ సమస్యలు తగ్గిపోతాయి. అదే విధంగా, అధికారులు ఇంకో వంతెన నిర్మించేందుకు కూడా నిర్ణయం తీసుకున్నారు. ఇది 16వ నంబర్ జాతీయ రహదారిని ఉండవల్లి సెంటర్‌లోని కేఎల్‌రావు కాలనీతో కలపనుంది. కొత్త బ్రిడ్జి నిర్మాణానికి త్వరలోనే టెండర్లు పిలవనున్నారు. ప్రస్తుతం ఈ ప్రాంత ప్రజలు నేషనల్ హైవేకు వెళ్లాలంటే చెన్నై-కోల్‌కతా రైలు మార్గం, డెల్టా కాలువ దాటాల్సి వస్తోంది. ఈ సమస్యను పరిష్కరించడానికి రెండో వంతెన అవసరం ఏర్పడింది.

₹2000 నోటు చెల్లుబాటు అవుతుందా? RBI క్లారిటీ.. ఇకపై ఎక్కడ మార్చుకోవాలంటే?

ఇక సీడ్ యాక్సెస్ రోడ్డుకు సంబంధించిన పనులు కూడా వేగవంతమవుతున్నాయి. అమరావతిని ప్రకాశం బ్యారేజీతో కలిపే ఈ రోడ్డు నిర్మాణం శరవేగంగా సాగుతోంది. ఇటీవల పెనుమాక, ఉండవల్లి రైతులు ఈ ప్రాజెక్ట్ కోసం 12.40 ఎకరాల భూమిని స్వచ్ఛందంగా ఇచ్చేందుకు అంగీకరించారు. దీంతో రోడ్డు పనులు మరింత ఊపందుకున్నాయి. ఈ రోడ్డు పూర్తయితే, ప్రకాశం బ్యారేజీ నుంచి అమరావతికి నేరుగా ప్రయాణించే అవకాశం లభిస్తుంది. ముఖ్యంగా డెల్టా కాలువపై నిర్మాణం జరుగుతున్న కొత్త స్టీల్ బ్రిడ్జి ఈ రోడ్డుకు కీలక లింక్‌గా మారనుంది.

CA Results: సీఏ ఫైనల్‌, ఇంటర్‌ ఫలితాలు విడుదల..! వెంటనే చెక్‌ చేసుకోండి..!

ఇక రాబోయే రోజుల్లో మరో 5.6 ఎకరాల భూమిని రైతుల నుంచి సేకరించాల్సి ఉంది. ఈ భూముల భూసేకరణ ప్రక్రియ పూర్తయితే, సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణం మరింత వేగంగా సాగుతుంది. అధికారులు రైతులతో చర్చలు జరుపుతూ సమన్వయం సాధిస్తున్నారు. ఈ రోడ్డు పూర్తయిన తర్వాత, అమరావతికి రాకపోకలు మరింత సులభతరం అవుతాయని, ట్రాఫిక్ ఒత్తిడి తగ్గి ప్రజలకు సౌకర్యం పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. రాజధాని అభివృద్ధికి ఈ వంతెనలు, రోడ్లు కీలక పాత్ర పోషించనున్నాయి.

ఇండియన్ రైల్వే నుంచి కీలక ప్రకటన! ఆ నాలుగు మార్గాలకు కొత్త వందే భారత్ సర్వీసులు!
నవంబర్‌లో బిగ్గెస్ట్ అప్‌డేట్.. మహేష్-రాజమౌళి సినిమా! భారత సినీ చరిత్రలోనే తొలిసారి..!
TET: సుప్రీంకోర్ట్ తీర్పుతో టీచర్ల ‘టెట్‌’ పరీక్ష భయం..! రివ్యూ పిటిషన్‌పై ఆశలు..!
Labubu: ది మాన్స్టర్స్ సిరీస్‌లో భాగమైన లబుబు.. ప్రపంచవ్యాప్తంగా కలెక్షనర్స్‌ క్రేజ్‌!
అమరావతికి స్టీల్ వంతెన! రాజధాని కనెక్టివిటీకి కొత్త దిశ..
AI: ఇకపై మానవ మేధస్సు.. యాంత్రిక మేధస్సు సమ్మేళనమే భవిష్యత్తు.. సత్య నాదెళ్ల!

Spotlight

Read More →