Trisha: తమిళనాడు రాజకీయ, సినీ వర్గాల్లో హల్చల్.. విజయ్‌తో లింక్-అప్ వార్తలపై నోరు విప్పిన త్రిష కృష్ణన్! Priyanka: కొరియా అధ్యక్షుడి ప్రశంసలే మైలురాయి.. ప్రియాంక అరుళ్ మోహన్ సరికొత్త రికార్డు! Kajal Aggarwal: మగధీర సెట్స్‌లో రామ్ చరణ్ అల్లరి.. 17 ఏళ్ల తర్వాత క్రేజీ ఫన్నీ సీక్రెట్ బయటపెట్టిన కాజల్! Ram Charan: చెన్నై తన పుట్టినిల్లు అంటూ రామ్ చరణ్ భావోద్వేగం.. కుస్తీ సన్నివేశంలో చేతికి గాయమైందని.! Bandla Ganesh: ఆ అవకాశం కోసం వేచి చూస్తున్నా.. పవన్ కల్యాణ్ దేవుడంటూ బండ్ల గణేష్ హార్ట్ టచింగ్ కామెంట్స్! Prudhvi Raj: కాలేజీ ఈవెంట్లు వేస్ట్.. డిజిటల్ మీడియానే ముఖ్యం: టాలీవుడ్ కొత్త ట్రెండ్‌పై పృథ్వీరాజ్ షాకింగ్ కామెంట్స్! Drishyam 3: ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘దృశ్యం 3’.. రూ.200 కోట్ల క్లబ్‌లోకి! Comedy Series: ‘సేవ్ ది టైగర్స్ 3’ ట్రైలర్ అవుట్: ఈసారి ఇంద్రలోకం మలుపుతో నవ్వుల సునామీ పక్కా! horror movie: అసలు సిసలైన హారర్ మూవీ.. 38 సెకన్ల ఫుటేజికి కత్తెర వేసిన భారత సెన్సార్ బోర్డు! 'A' సర్టిఫికెట్ ఇచ్చినా.. Peddi Movie: ఏపీలో గ్రీన్ సిగ్నల్.. తెలంగాణలో బ్రేక్: జూన్ 4న సాధారణ ధరలతోనే థియేటర్లలోకి ‘పెద్ది’! Trisha: తమిళనాడు రాజకీయ, సినీ వర్గాల్లో హల్చల్.. విజయ్‌తో లింక్-అప్ వార్తలపై నోరు విప్పిన త్రిష కృష్ణన్! Priyanka: కొరియా అధ్యక్షుడి ప్రశంసలే మైలురాయి.. ప్రియాంక అరుళ్ మోహన్ సరికొత్త రికార్డు! Kajal Aggarwal: మగధీర సెట్స్‌లో రామ్ చరణ్ అల్లరి.. 17 ఏళ్ల తర్వాత క్రేజీ ఫన్నీ సీక్రెట్ బయటపెట్టిన కాజల్! Ram Charan: చెన్నై తన పుట్టినిల్లు అంటూ రామ్ చరణ్ భావోద్వేగం.. కుస్తీ సన్నివేశంలో చేతికి గాయమైందని.! Bandla Ganesh: ఆ అవకాశం కోసం వేచి చూస్తున్నా.. పవన్ కల్యాణ్ దేవుడంటూ బండ్ల గణేష్ హార్ట్ టచింగ్ కామెంట్స్! Prudhvi Raj: కాలేజీ ఈవెంట్లు వేస్ట్.. డిజిటల్ మీడియానే ముఖ్యం: టాలీవుడ్ కొత్త ట్రెండ్‌పై పృథ్వీరాజ్ షాకింగ్ కామెంట్స్! Drishyam 3: ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘దృశ్యం 3’.. రూ.200 కోట్ల క్లబ్‌లోకి! Comedy Series: ‘సేవ్ ది టైగర్స్ 3’ ట్రైలర్ అవుట్: ఈసారి ఇంద్రలోకం మలుపుతో నవ్వుల సునామీ పక్కా! horror movie: అసలు సిసలైన హారర్ మూవీ.. 38 సెకన్ల ఫుటేజికి కత్తెర వేసిన భారత సెన్సార్ బోర్డు! 'A' సర్టిఫికెట్ ఇచ్చినా.. Peddi Movie: ఏపీలో గ్రీన్ సిగ్నల్.. తెలంగాణలో బ్రేక్: జూన్ 4న సాధారణ ధరలతోనే థియేటర్లలోకి ‘పెద్ది’!

Hari hara veeramallu: పవన్ కళ్యాణ్ ఖాతాలో మరో రికార్డు... హరిహర వీరమల్లు కలెక్షన్ల సునామీ!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్ హరిహర వీరమల్లు బాక్సాఫీస్‌ వద్ద సత్తా చాటుతోంది. సినిమా విడుదలైన రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తం

Published : 2025-07-27 13:12:00
Chandrababu Tour: భారత పెట్టుబడుల్లోకి సింగపూర్ కు ఆహ్వానం – చంద్రబాబు కీలక ప్రకటన!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్ హరిహర వీరమల్లు బాక్సాఫీస్‌ వద్ద సత్తా చాటుతోంది. సినిమా విడుదలైన రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.79.90 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. మిక్స్డ్ టాక్ వచ్చినా, పవన్ కళ్యాణ్ క్రేజ్‌కు తగ్గట్టుగా అభిమానుల నుంచి విశేష స్పందన లభిస్తోంది.

Haridwar: మరో తొక్కిసలాట.. ఆరుగురి మృతి!

ఈ చిత్రం జూలై 24న థియేటర్లలో విడుదల కాగా, ప్రీమియర్ షోలు, విడుదల రోజు కలిపి తొలి రోజు గ్రాస్ కలెక్షన్లు దాదాపు రూ.70 కోట్లను దాటి పోయాయి. రెండవ రోజు కూడా సినిమాకు మంచి హైప్ కొనసాగుతూ, రూ.9.90 కోట్లు వసూలవ్వడం విశేషం. తెలుగు రాష్ట్రాలతో పాటు ఉత్తరభారతం, ఓవర్సీస్‌లోనూ సినిమా బాగా ఆడుతున్నట్లు తెలుస్తోంది.

Madhav Kadapa Tour: కడప నుంచి మాధవ్ పర్యటన ప్రారంభం! త్వరలో రైతుల ఖాతాల్లో డబ్బులు..

పవన్ కళ్యాణ్ చారిత్రక యోధుడి పాత్రలో కనిపించిన ఈ చిత్రానికి క్రిష్ జగర్లమూడి మరియు జ్యోతికృష్ణ దర్శకత్వం వహించారు. భారీ సెట్స్‌, గ్రాండియస్ స్కేలు, విజువల్ ఎఫెక్ట్స్‌తో రూపొందిన ఈ సినిమా టెక్నికల్‌గా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా పవన్ స్క్రీన్ ప్రెజెన్స్‌, యాక్షన్ ఎపిసోడ్స్ అభిమానులను ఖుషి చేస్తున్నాయి.

Kingdom Trailer: విజయ్ కింగ్డమ్ ట్రైలర్ విడుదల.. మాస్‌, ఎమోషన్స్ మేళవింపుతో అంచనాలు!

తొలి రోజు తక్కువగా వర్క్ చేసిన రివ్యూలు వచ్చినా, అభిమానుల హంగామా కలెక్షన్లపై ప్రభావం చూపలేకపోయింది. పవన్ మార్కెట్ స్టామినా మరోసారి నిరూపితమైంది. సినిమాకు ముందు నుంచే భారీ బిజినెస్ జరిగి ఉండటం, విడుదల ముందు హైప్ వల్ల ఓపెనింగ్స్ బ్లాక్‌బస్టర్ స్థాయిలో నమోదయ్యాయి.

Gold rates: వరసగా మూడో రోజు పతనమైన బంగారు ధరలు... ఎంత అంటే!

ప్రస్తుతం సినిమా వర్క్‌డేలకు చేరుకుంటున్నా, వీకెండ్ లోను బలమైన కలెక్షన్లు అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మౌత్ టాక్ మెరుగుపడితే 'హరిహర వీరమల్లు' మొదటి వారం ముగిసే నాటికి రూ.100 కోట్ల మార్కును దాటడం ఖాయం అని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.

Registration Dept: రిజిస్ట్రేషన్ల శాఖలో కొత్త సర్వీస్‌..! ఇకపై వాట్సాప్‌కే రిజిస్టర్డ్‌ డాక్యుమెంట్‌!
Rave Party: నగర నడిబొడ్డులో రేవ్ పార్టీల హల్‌చల్.. కొండాపూర్‌లో 11 మందిపై కేసు నమోదు!
Liquor Full Bottle: ఫుల్ బాటిల్ మందు అంటే! 1L లేదా 750ML ఎందుకు అలా? వివిధ దేశాల్లో ఎలా?
తిరుమల తిరునాళ్లలో మంత్రి పర్యటన.. రాష్ట్రానికి నీటి ప్రాధాన్యంపై కీలక వ్యాఖ్యలు!
kanyakumari-pune-express: నందలూరు వద్ద జయంతి ఎక్స్‌ప్రెస్‌లో పొగలు.... చిన్న లోపం పెద్ద ప్రమాదం అయ్యేదే!

Spotlight

Read More →