Gas Cylinder: గ్యాస్ వినియోగదారులకు కేంద్రం షాక్..! గ్యాస్ కనెక్షన్లపై కొత్త నిబంధనలు...! AP Job Calendar: నిరుద్యోగులకు ఉగాది కానుక... ఏపీ జాబ్ క్యాలెండర్ పూర్తి వివరాలివే! Gas Shortage: గ్యాస్ కొరతకు చెక్.. ఎలక్ట్రిక్ స్టవ్ సబ్సిడీపై..! తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం! Railway Station: ఆ నాలుగు రైల్వే స్టేషన్లకు మహార్దశ! రూ.40 కోట్లతో... ఎయిర్పోర్ట్ రేంజ్ లో కొత్త లుక్! YSRCP: మడకశిర వైసీపీలో ముదిరిన వర్గ పోరు..! నడిరోడ్డుపైనే నాయకుల భౌతిక దాడులు! Free Gas Cylinder: ఉచిత గ్యాస్ సిలిండర్లపై సీఎం చంద్రబాబు సమీక్ష! అధికారులకు కీలక ఆదేశాలు! Statue Of Sacrifice: రాజధానిలో సరికొత్త రికార్డు! 6 నెలల్లో 58 అడుగుల కాంస్య విగ్రహం... ఆవిష్కరణకు సర్వం సిద్ధం! Praja Vedika: నేడు (14/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Smart Family Cards: ఏపీలో స్మార్ట్ ఫ్యామిలీ కార్డుల పంపిణీ... ఎప్పటినుండంటే! JanaSena FormationDay: గిరిజన గడ్డపై జనసేన ఆవిర్భావ వేడుకలు! అల్లూరి జిల్లా పర్యటనలో పవన్ కల్యాణ్! Gas Cylinder: గ్యాస్ వినియోగదారులకు కేంద్రం షాక్..! గ్యాస్ కనెక్షన్లపై కొత్త నిబంధనలు...! AP Job Calendar: నిరుద్యోగులకు ఉగాది కానుక... ఏపీ జాబ్ క్యాలెండర్ పూర్తి వివరాలివే! Gas Shortage: గ్యాస్ కొరతకు చెక్.. ఎలక్ట్రిక్ స్టవ్ సబ్సిడీపై..! తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం! Railway Station: ఆ నాలుగు రైల్వే స్టేషన్లకు మహార్దశ! రూ.40 కోట్లతో... ఎయిర్పోర్ట్ రేంజ్ లో కొత్త లుక్! YSRCP: మడకశిర వైసీపీలో ముదిరిన వర్గ పోరు..! నడిరోడ్డుపైనే నాయకుల భౌతిక దాడులు! Free Gas Cylinder: ఉచిత గ్యాస్ సిలిండర్లపై సీఎం చంద్రబాబు సమీక్ష! అధికారులకు కీలక ఆదేశాలు! Statue Of Sacrifice: రాజధానిలో సరికొత్త రికార్డు! 6 నెలల్లో 58 అడుగుల కాంస్య విగ్రహం... ఆవిష్కరణకు సర్వం సిద్ధం! Praja Vedika: నేడు (14/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Smart Family Cards: ఏపీలో స్మార్ట్ ఫ్యామిలీ కార్డుల పంపిణీ... ఎప్పటినుండంటే! JanaSena FormationDay: గిరిజన గడ్డపై జనసేన ఆవిర్భావ వేడుకలు! అల్లూరి జిల్లా పర్యటనలో పవన్ కల్యాణ్!

ఉమ్మడి కర్నూలు జిల్లాలో దారుణం!! చుక్క నీరు లభించని పరిస్థితి!!

ఉమ్మడి కర్నూలు జిల్లాలో తీవ్రంగా వేధిస్తోన్న నీటి కొరత... పల్లెల్లో కనుచూపుమేర కన్పించని చుక్క నీరు... బోర్ల వద్ద నీటి కోసం పడిగాపులు కాస్తోన్న ప్రజలు... బిందె

Published : 2024-03-25 13:15:00

ఉమ్మడి కర్నూలు జిల్లాలో తీవ్రంగా వేధిస్తోన్న నీటి కొరత... పల్లెల్లో కనుచూపుమేర కన్పించని చుక్క నీరు... బోర్ల వద్ద నీటి కోసం పడిగాపులు కాస్తోన్న ప్రజలు... బిందె పట్టుకుని రోడ్డు మీదకు వెళ్లకపోతే గొంతు తడవని పరిస్థితి... నీటిని బిందెల్లో పట్టుకోవడం కోసం ఆడవాళ్ల పోటీ... ఉదయం రాత్రి అనే తేడా లేకుండా నీటి కోసం ఎదురుచూపులు... ఇంటికి చుట్టాలు రావడం లేదని చెబుతున్న ప్రజలు.

మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నీరు లేక దెబ్బతిన్న ఖరీఫ్, రబీ పంటలు... మార్చి ఆరంభం నుంచే అధికమైన ఎండల తీవ్రత... వేలాది బోర్లు ఎండిపోయి చుక్క నీరు లభించని పరిస్థితి... పశువులకు కూడా నీరు అందించటం కష్టతరంగా మారింది... వారం, పది రోజులకు ఒకసారి మాత్రమే స్నానం చేస్తున్న ప్రజలు... అమ్మాయిలను ఇచ్చి పెళ్లి చేసేందుకు వెనుకాడుతున్న వైనం... మామూలు నీరు కూడా అందించలేని దుస్థితి

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

ఇవి కూడా చదవండి: 

తెలుగుదేశం పార్టీతో మాదిగలది శాశ్వత బంధం!! చంద్రబాబుతో మందకృష్ణ మాదిగ, ఎంఆర్పిఎస్ నేతలు భేటీ!!

విజయవాడ బస్టాండ్ లో యాచకులు, బ్లేడ్ బ్యాచ్ వీరంగం!! గంటపాటు జరిగిన ఆందోళనతో...

ఈనెల 27 నుంచి 31 వరకు చంద్రబాబు పర్యటన ఖరారు!! రేపు, ఎల్లుండి సొంత నియోజకవర్గం..

అమెరికా: న్యూజెర్సీలో నాట్స్ ఆధ్వర్యంలో పోలీస్ ఆఫీసర్లతో విజయవంతంగా “కాఫీ విత్ కాప్” కార్యక్రమం! ఆసక్తికర సందేహాలకు పోలీసుల సలహాలు!

Evolve Venture Capital  

18 అసెంబ్లీ స్థానాల జనసేన అభ్యర్థుల ప్రకటన!! నియోజకవర్గల అభ్యర్థులు వీరే!!

బిజెపి ఆంధ్ర తో సహా 111 అభ్యర్థుల ప్రకటన!! RRR కు మొండి చెయ్యి! 

కమ్మ నేతల ఒత్తిడితోనే  కార్పొరేషన్ ఏర్పాటు! నేడు ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →