Cyber Crime: సైబర్ నేరగాళ్లకు షాక్..! తెలంగాణ పోలీసుల మల్టీ–స్టేట్ ఆపరేషన్‌లో 81 మంది పట్టుబాటు..! Modis Bihar: గన్స్ కావాలా.. ల్యాప్టాప్స్ కావాలా.. బిహార్‌లో మోదీ ఘాటైన ప్రశ్న! H1B Visa: అమెరికాలో హెచ్-1బీ వీసా కఠిన ఆంక్షలు.. 175 దుర్వినియోగ కేసులపై ట్రంప్ సర్కార్ దర్యాప్తు ప్రారంభం!! G20 Summit: అంతర్జాతీయ వేదికపై మళ్లీ ట్రంప్ బాంబు: జీ–20 బహిష్కరణతో దౌత్య ఉద్రిక్తతలు!! Cyclone Damage: తుపాను నష్టం అంచనాకు ఆంధ్రప్రదేశ్‌లోకి కేంద్ర బృందం..! ఆరు జిల్లాల్లో క్షేత్రస్థాయి పర్యటన! Work From Home: ఏపీ యువతకు గుడ్ న్యూస్! వర్క్ ఫ్రం హోమ్ కీలక అప్డేట్! ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల హోరు! 13 ఎకరాల విస్తీర్ణంలో లులు మెగా మాల్.. విశాఖకు మరో గ్లోబల్ ఆకర్షణ! ఏపీలోని ఆ జిల్లాకు మహర్దశ! ఒకే రోజు 7 పరిశ్రమలు.. 23 వేలమందికి లబ్ధి! AP Transco: ఉద్యోగులకు సువర్ణావకాశం..! ఫోటోలతో గెలుచుకోండి బహుమతులు..! Forest Mission: పవన్‌ కల్యాణ్‌ సీరియస్‌ వార్నింగ్..! వారి ఆస్తులు స్వాధీనం చేస్తాం..! Cyber Crime: సైబర్ నేరగాళ్లకు షాక్..! తెలంగాణ పోలీసుల మల్టీ–స్టేట్ ఆపరేషన్‌లో 81 మంది పట్టుబాటు..! Modis Bihar: గన్స్ కావాలా.. ల్యాప్టాప్స్ కావాలా.. బిహార్‌లో మోదీ ఘాటైన ప్రశ్న! H1B Visa: అమెరికాలో హెచ్-1బీ వీసా కఠిన ఆంక్షలు.. 175 దుర్వినియోగ కేసులపై ట్రంప్ సర్కార్ దర్యాప్తు ప్రారంభం!! G20 Summit: అంతర్జాతీయ వేదికపై మళ్లీ ట్రంప్ బాంబు: జీ–20 బహిష్కరణతో దౌత్య ఉద్రిక్తతలు!! Cyclone Damage: తుపాను నష్టం అంచనాకు ఆంధ్రప్రదేశ్‌లోకి కేంద్ర బృందం..! ఆరు జిల్లాల్లో క్షేత్రస్థాయి పర్యటన! Work From Home: ఏపీ యువతకు గుడ్ న్యూస్! వర్క్ ఫ్రం హోమ్ కీలక అప్డేట్! ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల హోరు! 13 ఎకరాల విస్తీర్ణంలో లులు మెగా మాల్.. విశాఖకు మరో గ్లోబల్ ఆకర్షణ! ఏపీలోని ఆ జిల్లాకు మహర్దశ! ఒకే రోజు 7 పరిశ్రమలు.. 23 వేలమందికి లబ్ధి! AP Transco: ఉద్యోగులకు సువర్ణావకాశం..! ఫోటోలతో గెలుచుకోండి బహుమతులు..! Forest Mission: పవన్‌ కల్యాణ్‌ సీరియస్‌ వార్నింగ్..! వారి ఆస్తులు స్వాధీనం చేస్తాం..!

Thalliki Vandhanam: ఏపీలో తల్లికి వందనం డబ్బులు రాలేదా..! మీకో శుభవార్త, కీలకమైన అప్డేట్!

2025-08-05 09:53:00
Amaravthi Farmers: అమరావతి రైతులకు రిటర్న్ గిఫ్ట్! ఐదేళ్ల తర్వాత బిగ్ రిలీఫ్!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ "తల్లికి వందనం" పథకం కింద చాలా మంది తల్లుల ఖాతాల్లో ఇప్పటికే ₹13,000 జమయ్యాయి. అయితే, కొంతమంది లబ్ధిదారులకు సాంకేతిక సమస్యలు, డేటా లోపాల వల్ల డబ్బులు జమ కాలేకపోయాయి.

US Visa: వీసాలపై అమెరికా మరో బాంబ్! ఇక నుండి అంత మొత్తం చెల్లించాల్సిందే...!

ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న 1వ తరగతి నుంచి ఇంటర్‌ వరకు కొత్తగా చేరిన విద్యార్థుల వివరాల్లో ఆధార్ తప్పులు, బ్యాంకు ఖాతా అచేతనం, విద్యుత్ వినియోగ పరిమితి మించిపోవడం వంటి కారణాలతో వారి చెల్లింపులు నిలిపివేయబడ్డాయి.

AP Government: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! ఆ ఉద్యోగులందరి నోటీసులు.. తొలగింపు!

ఈ పరిస్థితులన్నీ పరిగణలోకి తీసుకుని సంబంధిత అధికారులు పెండింగ్‌ కేసులన్నీ పరిశీలిస్తున్నారు. అధికార వర్గాల సమాచారం ప్రకారం, 2025 సెప్టెంబర్‌లో అన్ని పెండింగ్‌ చెల్లింపులను విడుదల చేసే అవకాశముంది.

Job Notification: RRB ఉద్యోగాలకు అప్లై చేసుకున్నారా... మూడు రోజులే గడువు!

ఇప్పటికీ డబ్బులు రాని లబ్ధిదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అన్ని వివరాలు పరిశీలించిన తరువాత రెండో విడతలో చెల్లింపులు ఉంటాయి.

Air India: ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం! 160 మందికి పైగా ప్రయాణికులు 3 గంటలుగా...

ఈ పథకం రాష్ట్ర ప్రభుత్వ “సూపర్ సిక్స్” హామీల్లో భాగంగా, విద్యను ప్రోత్సహించేందుకు, విద్యార్థుల డ్రాపౌట్ తగ్గించేందుకు తీసుకువచ్చింది.

Praja Vedika: నేడు (5/8) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
Free Education: ఏపీలో విద్యార్థులకు ఉచిత విద్య.. మొత్తం ఖర్చు ప్రభుత్వానిదే! అర్హులు వీరే!
Caravan buses: క్యారవాన్ బస్సులు రెడీ... త్వరలో అరకు కు!
Rains Alert: రేపు పిడుగులతో కూడిన వర్షాలు... APSDMA!
Dengue: తెలుగు రాష్ట్రాల్లో విజృంభిస్తున్న డెంగ్యూ జ్వరాలు..! ఈ జాగ్రత్తలు పాటించకపోతే ముప్పే!

Spotlight

Read More →