International news: వ్యవసాయం నుంచి ఇంధనం వరకు… ట్రంప్–జిన్‌పింగ్ చర్చలు ఆర్థిక సహకారానికి కొత్త పునాది! Jamaica Cyclone news : భీకర తుపాను ప్రభావంతో చీకటి కమ్మేసిన దేశం… చరిత్రలో ఎప్పుడూ లేనంత నష్టం! గంటకు 295 కి.మీ. వేగంతో ప్రళయం తలపించే దృశ్యాలు! LIC : వాషింగ్టన్ పోస్ట్‌ ఆరోపణలపై ఎల్‌ఐసీ స్పష్టం – పెట్టుబడులపై ఎలాంటి ఒత్తిళ్లు లేవు! International news: వ్యవసాయం నుంచి ఇంధనం వరకు… ట్రంప్–జిన్‌పింగ్ చర్చలు ఆర్థిక సహకారానికి కొత్త పునాది! Jamaica Cyclone news : భీకర తుపాను ప్రభావంతో చీకటి కమ్మేసిన దేశం… చరిత్రలో ఎప్పుడూ లేనంత నష్టం! గంటకు 295 కి.మీ. వేగంతో ప్రళయం తలపించే దృశ్యాలు! LIC : వాషింగ్టన్ పోస్ట్‌ ఆరోపణలపై ఎల్‌ఐసీ స్పష్టం – పెట్టుబడులపై ఎలాంటి ఒత్తిళ్లు లేవు!

US State Elections: ఓబామా ట్రంప్ పాలనపై తీవ్ర విమర్శలు.. ఎన్నికలలో జాగ్రత్తగా ఓటు వేయమని పిలుపు!!

2025-11-02 15:36:00
Super Moon: ఈ నెల 5న బీవర్ సూపర్ మూన్ దర్శనం.. ఎటువంటి పరికరాలు అవసరం లేకుండా మన కంటికే కనిపించే ఆకాశ అద్భుతం!

మాజీ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఓబామా శనివారం డెమోక్రాట్ల పార్టీలో గవర్నర్ ఎన్నికలపై అభ్యర్థుల  ప్రోత్సహిస్తూ ర్యాలీల్లో ప్రసంగించారు. ప్రజలను వచ్చే వారంలో జరిగే రాష్ట్ర ఎన్నికల్లో జాగ్రత్తగా ఓటు వేయాలని చెప్పుకొచ్చారు ఓబామా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాలనను నియమలేని మరియు అసమర్థమైన విధానాలు అని విమర్శించారు.

అందరినీ ఆశ్చర్యపరిచిన టాటా.. కొత్త రికార్డ్! 125సీసీలో కింగ్ వచ్చేసాడు.. మైలేజ్, ధర చూస్తే షాకే!

విర్జీనియాలో అబిగెయిల్ స్పాన్‌బర్గర్ కోసం జరిగిన ర్యాలీలో ఓబామా మన దేశం ఇప్పుడు కష్టసమయంలో ఉంది. ఈ వైట్ హౌస్ ప్రతి రోజూ కొత్త సమస్యలతో ప్రజలను ఎదుర్కొంటోంది అని తెలిపారు. ఆయన ట్రంప్ ఆర్థిక విధానాలు నగరాల్లో నేషనల్ గార్డ్ సైనికులను పంపడం, మరియు కాంగ్రెస్‌లోని రిపబ్లికన్‌లకు వారు అవసరమైన పర్యవేక్షణను అందించలేకపోవడం వంటి అంశాలను కఠినంగా విమర్శించారు.

JEE Main: జేఈఈ మెయిన్‌–2026 రిజిస్ట్రేషన్‌ ప్రారంభం..! పరీక్షలు అప్పటి నుంచే ప్రారంభం..!

న్యూజెర్సీలో మికీ షెరిల్ కోసం జరిగిన ర్యాలీలో కూడా ఓబామా ఇలాంటి అంశాలను మరోసారి గుర్తుచేశారు. ఇది ప్రతిరోజు హాలోవీన్ లాంటిది, కానీ ఏకంగా ట్రిక్స్ మాత్రమే ఉన్నాయి, ట్రీట్స్ ఏవీ లేవు  అని చమత్కరంగా చెప్పారు. ఆయన ట్రంప్ వైట్ హౌస్‌లో కొన్ని నిర్మాణ పనులపై, ఫెడరల్ షట్డౌన్ సమయంలో పెట్టిన ఖర్చులపై హాస్యభరిత వ్యాఖ్యలు చేశారు.

Maruti Suzuki: మారుతికి కొత్త తలనొప్పి - ఆరు నెలల్లో.. రెండు కుటుంబాలకు సరిపోయే మారుతి ఇన్విక్టో..

ప్రస్తుత ఎన్నికల పోల్స్ ప్రకారం విర్జీనియాలో స్పాన్‌బర్గర్ రిపబ్లికన్ అభ్యర్థి లెఫ్టెనెంట్ గవర్నర్ విన్‌సమ్ ఇయర్ల్-సియర్స్ కంటే ముందుగా ఉన్నారు. న్యూజెర్సీలో షెరిల్ కూడా రిపబ్లికన్ జాక్ సియాట్టెరెల్లితో సమీప పోటీలో ఉన్నారు.

Land Registration: రాష్ట్ర ప్రజలకు మరో తీపి కబురు.. కొత్త స్కీమ్.. ఆ భూములు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు!

ఓబామా ర్యాలీలు డెమోక్రాట్లకు మద్దతు ఇవ్వాలని ట్రంప్ పాలనలో సమస్యల గురించి ప్రజలలో అవగాహన పెంచాలని లక్ష్యంగా ఉండాయి. ఆయన వ్యాఖ్యలు ప్రజలకు ప్రత్యక్షంగా రాజకీయ దృష్టికోణాన్ని వివరించేవి మరియు డెమోక్రాటిక్ అభ్యర్థులను  ఏ విధంగా ఎదుర్కొంటారో అనేది చూడాల్సిందే మరి.

Technology: క్రోమ్‌ వాడుతున్నారా? మీ డేటా ప్రమాదంలో ఉండొచ్చు – ఈ బ్రౌజర్లు మీకు సేఫ్‌ జోన్!
త్వరపడండి.. అండమాన్ యాత్రకు వెళ్తారా..? విశాఖ నుంచి కొత్త టూర్.. ప్యాకేజీ వివరాలు ఇక్కడ చూడండి!
CLAT: లా చదవాలనుకునే విద్యార్థులకు అలర్ట్‌..! క్లాట్‌ 2026కు దరఖాస్తు గడువు సమీపంలో..!
Delhi air pollution: ఇంద్రప్రస్థం చుట్టుముట్టిన వాయు కాలుష్యం – ఊపిరి తీసుకోవడమే కష్టంగా మారిన రాజధాని!
Bhagavad Gita: అపరా భక్తి మనసును స్థిరం చేస్తుంది, పరా భక్తి మనసును మోక్షానికి తీసుకెళ్తుంది.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -49!

Spotlight

Read More →