కువైట్: అధికం చేసిన చెకింగ్ లు! 41 కద్దామా ఆఫీసులు సీజ్! క్రిమినల్ కేసులు

2024-01-11 12:57:00

కువైట్: మినిస్ట్రీ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రి వారు పెట్టిన నియమ నిబంధనలను ఉల్లంఘించినందుకు 41 డోమెస్టిక్ వర్కర్ రిక్రూట్మెంట్ ఆఫీసుల (కద్దామా ఆఫీసులు)  లైసెన్స్‌ను పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌ పవర్ సస్పెండ్ చేసింది. ఈ కద్దామా ఆఫీసులలో కువైట్ లోని కుటుంబాల కోసం వివిధ దేశాల నుంచి వచ్చిన డోమెస్టిక్ వర్కర్స్ ని పని లో పెడతారు. బ్రతుకు తెరువు కోసం ఎన్నో దేశాల నుంచి వచ్చిన వాలసదారులకి వీళ్ళు పని చూపిస్తారు. అందుకోసం గవర్నమెంట్ పెట్టిన కొన్ని నియమాలను ఈ ఆఫీసులు పాటించాల్సి ఉంటుంది. వివిధ గవర్నరేట్‌లలో తనిఖీ సమయంలో, ఆరు కార్యాలయాలు 2015 యొక్క చట్టం నెం. 68లోని ఆర్టికల్ 24ను ఉల్లంఘించినట్లు గుర్తించారు, ఇది 6 నెలల సస్పెన్షన్‌ కు దారితీసింది. అదనంగా. ట్రేడ్ మినిస్ట్రీ  సర్క్యులర్‌లను పాటించనందుకు 35 రిక్రూట్‌మెంట్ కార్యాలయాలను  తాత్కాలికంగా నిలిపివేసారు.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →