Vice President: దేశ రాజకీయాల్లో సంచలనం! భారత్ ఉప రాష్ట్రపతి రాజీనామా!

తెలంగాణ రాజకీయాల్లో ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మహబూబ్ నగర్ జిల్లా కు చెందిన రైతుబంధు సమితి మాజీ జిల్లా అధ్యక్షుడు గోపాల్ యాదవ్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన గతంలో పలు కీలక స్థానాలు చేపట్టిన ప్రముఖ నాయకుడిగా బీఆర్ఎస్‌కు ఒక నిలకడగా కనిపించే నేతగా ఉన్నారు. 2018లో బీఆర్ఎస్‌లో చేరిన ఆయన, 2020లో రైతుబంధు జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు.

Highway Extension: కేంద్రం గ్రీన్ సిగ్నల్! ఆ 15 జిల్లాల రహదారులకు మారనున్న రూపురేఖలు!

గోపాల్ యాదవ్ తన రాజకీయ జీవితాన్ని కాంగ్రెస్ పార్టీతో ప్రారంభించారు. 1975లో యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అనంతరం కాంగ్రెస్‌లో పలు కీలక స్థానాల్లో పనిచేశారు, కౌన్సిలర్‌గా కూడా అనేకసార్లు ఎన్నికయ్యారు. రాజకీయ ప్రయాణంలో ఆయన అనేక మార్లు పార్టీలను మారారు – కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్, మళ్లీ కాంగ్రెస్, మరియు తిరిగి బీఆర్ఎస్ అని చెప్పవచ్చు.

Intercity Express: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్. ఆ రైలుకు అదనపు బోగీలు..! ఇక నో టెన్షన్..!

ఇప్పుడివ్వడంలో ప్రత్యేకత ఏమిటంటే, స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఆయన బీఆర్ఎస్‌కు గుడ్‌బై చెప్పడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇది స్థానిక రాజకీయ సమీకరణాలపై ప్రభావం చూపవచ్చని భావిస్తున్నారు. అనేక మార్లు పార్టీ మారిన గోపాల్ యాదవ్ తాజా నిర్ణయం కాంగ్రెస్‌కు లాభం, బీఆర్ఎస్‌కు నష్టంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Free Bus Scheme: మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు పథకంలో ‘జీరో ఫేర్ టిక్కెట్’.. సొంతంగా విద్యుత్ ఉత్పత్తి!
AP Farmers: ఏపీ రైతులకు శుభవార్త! పంట వేయకముందే... ఎకరాకు రూ.84 చెల్లిస్తే రూ.42 వేలు, హెక్టారుకు రూ.1.05 లక్షలు!
Thalliki Vandanam Program: తల్లులకు గుడ్ న్యూస్.. ఆ విద్యార్థులకు కూడా తల్లికి వందనం పథకం! డబ్బులు జమ.. చెక్ చేసుకోండి!