బహరేన్: ఇంటి పని వారికి / కద్ధామా లకు తీపి కబురు చెప్పిన ప్రభుత్వం

బహరేన్: ఇంట్లో జరిగే గొడవలు, భార్య భర్తల మధ్య జరిగే గొడవలు చూసి రిపోర్ట్ చేయకుండా మౌనంగా ఉన్న వారిని నేరస్థులుగా పరిగణించాలీ అన్న కౌన్సిల్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్

Published : 2024-01-09 13:38:00

బహరేన్: ఇంట్లో జరిగే గొడవలు, భార్య భర్తల మధ్య జరిగే గొడవలు చూసి రిపోర్ట్ చేయకుండా మౌనంగా ఉన్న వారిని నేరస్థులుగా పరిగణించాలీ అన్న కౌన్సిల్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ వారి ప్రతిపాదనను బహ్రెయిన్ షురా కౌన్సిల్ తిరస్కరించింది. వారిపై జరిమానాలు, జైలు శిక్ష కూడా విధించాలని కౌన్సిల్ సూచించింది. కానీ షురా కౌన్సిల్ ఆ పని చేయలేదు. వైద్యులు, ఉపాధ్యాయులు మరియు కార్మికులను కుటుంబ వివాదంలోకి లాగే ప్రమాదం ఉందని ఆలోచించి. మరియు అది వారి వృత్తిపరమైన పరిధి లోకి రాదు అని పరిగణించి. తెలిసిన సంఘటనను రిపోర్ట్ చేయకుండా ఉన్న వారిని శిక్షించడం మంచిది కాదు అని తేల్చి చెప్పింది.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →