ఈ ఎండాకాలంలో సూర్యుడు ప్రతాపం కొన్ని రాష్ట్రాల్లో ఎక్కువగా చూపనున్నట్లు ఐఎండీ తాజా నివేదిక వెల్లడిస్తోంది. ఫిబ్రవరిలోనే ఎండలు మొదలవగా... మార్చిలోనే గరిష్ఠ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఉత్తరాదితో పాటు ఏపీ, తెలంగాణల్లోనూ పలు చోట్ల వడగాలుల ప్రభావం అధికంగా ఉండబోతోంది. వాతావరణాన్ని బట్టి ప్రజలు పనులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
లోకేష్ ను తట్టుకునే శక్తి లేదన్నసర్వేలు!! రాత్రికి రాత్రి మంగళగిరి తెరమీదకు లావణ్య!! ఎవరీవిడ??
కోట్లు ఉన్నాయి కానీ క్యారెక్టర్ లేదు!! కేటీఆర్ కు కోమటి రెడ్డి సవాల్!!
వీరప్పన్ కూతురుకు ఎంపీ టికెట్?
రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం స్ట్రాంగ్ వార్నింగ్!!
వైసీపీ ఎమ్మెల్యే తో వేమిరెడ్డి భేటీ!! టీడీపీ కోసమేనా??
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: