TS: మంత్రి కోమటి రెడ్డి తాజాగా మాజీ మంత్రి కేటీఆర్ కు సవాల్ విసిరారు. తాను నల్గొండ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి సిరిసిల్లలో కేటీఆర్ మీద పోటీ చేసి గెలుస్తానని పేర్కొన్నారు. ఒకవేళ కేటీఆర్ ఓడిపోతే పార్టీ మూసేస్తారా ? అని సవాల్ చేశారు. కేటీఆర్ దగ్గర కోట్లు ఉన్నాయి కానీ క్యారెక్టర్ లేదని కోమటిరెడ్డి విమర్శించారు.
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
వీరప్పన్ కూతురుకు ఎంపీ టికెట్?
రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం స్ట్రాంగ్ వార్నింగ్!!
లోకేష్ ను తట్టుకునే శక్తి లేదన్నసర్వేలు!! రాత్రికి రాత్రి మంగళగిరి తెరమీదకు లావణ్య!! ఎవరీవిడ??
వైసీపీ ఎమ్మెల్యే తో వేమిరెడ్డి భేటీ!! టీడీపీ కోసమేనా??
ముగియనున్న "రా కదలి రా"!! సరికొత్త కార్యక్రమంతో ప్రజల్లోకి చంద్రబాబు!!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: