గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ అంటే దశాబ్దం కిందట తమిళనాడు ప్రజలు హడలిపోయేవారు. అతడి ఒక్కాగానొక్క కుమార్తె విద్యారాణి. తండ్రి ఎన్ కౌంటర్ తరువాత ఓ స్వచ్ఛంద సంస్థ ఆమెను చేరదీయడంతో న్యాయ వృత్తిని ఎంచుకుంది.
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
రాజకీయాల మీద ఆసక్తితో 2020లో బీజేపీలో చేరి బీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా నియమితులైంది. ఈ ఎన్నికల్లో ఆమెకు బీజేపీ ఎంపీ టికెట్ కేటాయించాలని అధిష్ఠానం నిర్ణయించినట్లు సమాచారం.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం స్ట్రాంగ్ వార్నింగ్!!
లోకేష్ ను తట్టుకునే శక్తి లేదన్నసర్వేలు!! రాత్రికి రాత్రి మంగళగిరి తెరమీదకు లావణ్య!! ఎవరీవిడ??
వైసీపీ ఫేక్ ప్రచారంపై మండిపడుతున్న టీడీపీ నేతలు!!
ముగియనున్న "రా కదలి రా"!! సరికొత్త కార్యక్రమంతో ప్రజల్లోకి చంద్రబాబు!!
ఉపముఖ్యమంత్రి రాజన్నదొరకు చేదు అనుభవం!!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: