నేటి యువ ఇంజినీర్లు విద్యార్థి జీవితం ముగించిన వెంటనే ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య నిరుద్యోగం. మార్కెట్‌కు అనుగుణంగా నైపుణ్యాలు లేకపోవడం, ప్రాక్టికల్ నోలెడ్జ్ లోపించడం వల్ల అనేక మంది యువత ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారు. ఈ పరిస్థితిలో శిక్షణతో కూడిన ఉద్యోగ హామీ కల్పించే కార్యక్రమాలు ఎంతో దోహదపడుతున్నాయి.
ప్రాక్టికల్ నైపుణ్యాలతో మెరుగైన ఉద్యోగం! ఇంజినీర్లకు స్పెషల్ ఛాన్స్! అస్సలు మిస్ అవొద్దు!
