GPO: GPO నియామక ప్రక్రియ వేగవంతం.. ఈ నెల 31లోపు ఫలితాలు!

బాలీవుడ్ మిస్ట‌ర్ ప‌ర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ ఇంటికి ఒక్కసారిగా 25 మంది ఐపీఎల్‌ అధికారులు చేరుకోవడం సినీ వర్గాల్లో పెద్ద సంచలనంగా మారింది. బస్సులు, వ్యాన్‌లలో బాంద్రాలోని ఆమిర్ నివాసానికి వచ్చిన ఈ బృందం అనూహ్యంగా విజిట్ చేయడంతో సినీ జనాల్లో ఆసక్తి నెలకొంది. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Trains Cancel: ఏపీ రైలు ప్రయాణికులకు బ్యాడ్‌న్యూస్.. ఈ ఎక్స్‌ప్రెస్, మెము రైళ్లు రద్దు..! పూర్తి వివరాలివే..!

ఇంతమంది ఐపీఎల్‌ అధికారులు ఒకేసారి ఆమిర్ ఇంటిని ఎందుకు సందర్శించారు? అనే ప్రశ్నపై నెటిజన్లు తలపట్టుకుంటున్నారు. మరికొంతమంది మాత్రం ఇది యాదృచ్ఛిక భేటీ కాదని, ప్రత్యేక కారణం ఉందని అనుమానిస్తున్నారు.

Chandrababu Tour: సింగపూర్‌లో చంద్రబాబు రెండో రోజు పర్యటన.. పూర్తి షెడ్యూల్‌ ఇదే.!

ఈ విషయం పై క్లారిటీ కోసం ఓ ఆంగ్ల మీడియా ఆమిర్ టీమ్‌ను సంప్రదించగా… "మా దగ్గర కూడా పూర్తి సమాచారం లేదు, ఆరా తీస్తున్నాం" అంటూ వారు స్పందించారు. వారు కేవలం ఆమిర్‌ను కలవడం కోసమే వచ్చారన్న వాదనలూ వినిపిస్తున్నాయి.

Srisailam Project: శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం.. రెండు గేట్లు ఎత్తి నీటి విడుదల

ఇంతలో మరోవైపు, ఆమిర్ ఖాన్ త్వరలో ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్‌కు చీఫ్ గెస్ట్‌గా హాజరుకానున్నారు. ఈ ఫెస్టివల్‌లో ఆయన నటించిన క్లాసిక్ మూవీ సితారే జమీన్ పర్ ప్రదర్శించనున్నారు. ఐపీఎల్‌ బృందం ఆయనను ఆ గౌరవానికి సంబంధించిన విషయాల కోసమే కలిసిందా? లేక మరో మిస్టరీదేనా? అన్నది ఇంకా తెలియాల్సి ఉంది.

Nominated posts: నామినేటెడ్ పదవుల భర్తీ! లక్కీ ఛాన్స్ వారికే!
TCS: 12 వేల మందిపై టీసీఎస్ వేటు! ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిబ్బందిలో..!
TTd: తిరుమల శ్రీవారి దర్శనానికి... 12 గంటల సమయం!
Malaysian company: వచ్చేస్తున్న 'ఎవర్సెండై'..! ఏపీకి మలేషియా బడా కంపెనీ..!