కాకినాడ : వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు పరాభవం... వైసీపీ తరపున ఎన్నికల ప్రచారానికి వచ్చిన అనంతబాబు... అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతబాబు... వెంటనే గుర్తించి పూలమాల తొలగించిన ఎస్సీ యువకులు... ఎస్సీని చంపి అంబేడ్కర్‌కు పూలమాల వేస్తావా అని నిలదీత... ఘటనాస్థలికి వచ్చిన వైసీపీ నాయకులను వెంబడించిన ఎస్సీ యువకులు

మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

ఇవి కూడా చదవండి: 

ఎన్నికల వేళ రాజకీయ నేతలకు షాక్ ఇచ్చిన "మెటా"!!

తీహార్ జైలుకు ఢిల్లీ సీఎం!!

కాకినాడ: గుడిలో వైసీపీ నేత వీరంగం!! అర్చకుడి పై కాలితో దాడి!! నివ్వెరపోయిన భక్తులు!!

ట్యాక్స్ పేయర్స్‌కి గుడ్‌న్యూస్!! లక్ష వరకు పెండింగ్ ట్యాక్స్ మాఫీ!!

సీనియర్లకు ఇదే మంచి ఆఫర్!! లక్ష జమచేస్తే చాలు ఎంత లాభమో!!

Evolve Venture Capital  

భిక్షాటన చేసి మరీ గుడికి విరాళాలు అందించిన యువకుడు! ఎంతో తెలిస్తే షాక్ అవుతారు!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group