విజయవాడలోని ఓ కన్వెన్షన్ హాలులో సమావేశమైన కాంగ్రెస్ నేతలు... ప్రత్యేక హోదా కోసం జగన్ మూకుమ్మడి రాజీనామాలని చెప్పి డ్రామా చేశారు... 23 మంది వైసీపీ ఎంపీలు ఒక్కరోజు కూడా హోదా గురించి మాట్లాడలేదు... కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి పదేళ్ల ప్రత్యేక హోదా... జగన్ ప్రభుత్వంలో విద్యుత్ ఛార్జీలు ఏడు సార్లు పెంచారు అని వైఎస్ షర్మిల తెలిపారు.
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఏప్రిల్ 1వ ఏపీ అసెంబ్లీ అభ్యర్థుల ప్రకటన... ఏప్రిల్ 2 నుంచి ప్రజల్లోకి కాంగ్రెస్ అభ్యర్థులు... దేశంలో, ఏపీలో కూడా కాంగ్రెస్ గ్యారెంటీలు ఉంటాయి అని కాంగ్రెస్ నేత రఘువీరారెడ్డి తెలిపారు.
ఇవి కూడా చదవండి:
యూఏఈ: ఈ దేశాల పౌరులకు శుభవార్త! వీసా ఆన్ అరైవల్!
షర్మిల, సునీతపై పోస్టులు!! వైసీపీ కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి ఫిర్యాదు!!
పోలీసులతో కొట్టించిన జగన్ రెడ్డికి నేడు వాళ్లే దిక్కు !! అనిత ఘాటు వ్యాఖ్యలు!!
తొందరలోనే వారిమీద పరువునష్టం దావా వేస్తా!! లావు శ్రీకృష్ణదేవరాయలు
జగన్ సిద్దం అంటే మేం యుద్దం!!పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు!!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి