అనకాపల్లిలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్... సీఎం రమేష్‌కు ఘన స్వాగతం పలికిన మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడుతో పాటు పార్లమెంట్ పరిధిలో బరిలోకి దిగుతున్న కూటమి అభ్యర్థులు... వివేకా హత్యకేసులో దోషులెవరో జగన్ కు తెలియదా... సీఎం హోదాలో ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారనుకోవడం దారుణం... విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణకు కృషి చేస్తా... గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా... అనకాపల్లి నుంచి పోటీ చేయాలని మోదీ సూచించారు.
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
జగన్ సీఎం అయ్యాక రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ రాలేదు... అనకాపల్లికి పరిశ్రమలు తీసుకువచ్చి యువతకు ఉపాధి కల్పిస్తాం... విశాఖను వైసీపీ ప్రభుత్వం గంజాయికి రాజధానిని చేసింది... ఉపాధి లేక యువత చెడుమార్గం పడుతోంది... అనకాల్లిలో మూతపడిన చక్కర కర్మాగారాలు తెరిపిస్తాం... చెరుకు రైతులకు మద్దతు ధర కల్పిస్తాం... అనకాపల్లిలో రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయి... కూటమి అధికారంలోకి రాగానే రోడ్లు పునర్నిర్మాణం చేసి మౌలిక వసతులు కల్పిస్తాం అని అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ తెలిపారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
ఆదివారం ఇలాంటి పనులు చేస్తున్నారా? అయితే దరిద్రాన్ని మీరే స్వాగతిస్తున్నట్లు!!
పార్టీ కోసం రూ.10 కోట్లు విరాళం!! సముచిత స్థానం కల్పించే బాధ్యత నాది!! - పవన్ కల్యాణ్
జగన్ 100% మేనిఫెస్టో అమలు చేస్తే వందమంది ఎమ్మెల్యేలను ఎందుకు మారుస్తున్నాడు? ఆంధ్రుడా ఆలోచించు
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు కీలక వ్యాఖ్యలు.. కూటమి నుంచి పోటీ ..
యూఏఈ: ఈ దేశాల పౌరులకు శుభవార్త! వీసా ఆన్ అరైవల్!
షర్మిల, సునీతపై పోస్టులు!! వైసీపీ కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి ఫిర్యాదు!!
పోలీసులతో కొట్టించిన జగన్ రెడ్డికి నేడు వాళ్లే దిక్కు !! అనిత ఘాటు వ్యాఖ్యలు!!
తొందరలోనే వారిమీద పరువునష్టం దావా వేస్తా!! లావు శ్రీకృష్ణదేవరాయలు
జగన్ సిద్దం అంటే మేం యుద్దం!!పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు!!
అభ్యర్థుల ఎంపికలో పవన్ కళ్యాణ్ నిర్ణయమే అంతిమం!! అతిక్రమిస్తే చర్యలే!! నాగబాబు
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి