India master plan: భారత్ వేసిన మాస్టర్ ప్లాన్... భూమి కింద దాచిన బిలియన్ల విలువైన చమురు..! Vizag Metro: మూడేళ్లలో అందుబాటులోకి విశాఖ మెట్రో..! మంత్రి నారాయణ కీలక ప్రకటన! Rain Alert: తెలుగు రాష్ట్రాలకు 'హై అలర్ట్'... రాబోయే మూడు రోజులు బీభత్సమే! Dried Fruits: రక్తహీనతకు చెక్ పెట్టే సహజ ఔషధం... రోజుకి ఒకటి తిన్నా చాలు... Praja Vedika: నేడు (16/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! AP Farmers: ఏపీ రైతులకు తీపి కబురు... ఉచిత భూ సబ్‌డివిజన్ గడువు పొడిగింపు! Donald Trump: అమెరికా బలహీనత బయటపడింది..! ఇరాన్ విదేశాంగ మంత్రి సంచలన పోస్ట్! Gold Rate: రికార్డులు బద్దలు కొడుతున్న వెండి..! కిలో వెండి ధర లక్షకు చేరువలో! Goat blood benefits: రక్తహీనత ఉన్నవారు మేక రక్తం తినొచ్చా? తింటే ఏమవుతుందో తెలిస్తే షాక్ అవుతారు! Gas Cylinder: గ్యాస్ వినియోగదారులకు కేంద్రం షాక్..! గ్యాస్ కనెక్షన్లపై కొత్త నిబంధనలు...! India master plan: భారత్ వేసిన మాస్టర్ ప్లాన్... భూమి కింద దాచిన బిలియన్ల విలువైన చమురు..! Vizag Metro: మూడేళ్లలో అందుబాటులోకి విశాఖ మెట్రో..! మంత్రి నారాయణ కీలక ప్రకటన! Rain Alert: తెలుగు రాష్ట్రాలకు 'హై అలర్ట్'... రాబోయే మూడు రోజులు బీభత్సమే! Dried Fruits: రక్తహీనతకు చెక్ పెట్టే సహజ ఔషధం... రోజుకి ఒకటి తిన్నా చాలు... Praja Vedika: నేడు (16/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! AP Farmers: ఏపీ రైతులకు తీపి కబురు... ఉచిత భూ సబ్‌డివిజన్ గడువు పొడిగింపు! Donald Trump: అమెరికా బలహీనత బయటపడింది..! ఇరాన్ విదేశాంగ మంత్రి సంచలన పోస్ట్! Gold Rate: రికార్డులు బద్దలు కొడుతున్న వెండి..! కిలో వెండి ధర లక్షకు చేరువలో! Goat blood benefits: రక్తహీనత ఉన్నవారు మేక రక్తం తినొచ్చా? తింటే ఏమవుతుందో తెలిస్తే షాక్ అవుతారు! Gas Cylinder: గ్యాస్ వినియోగదారులకు కేంద్రం షాక్..! గ్యాస్ కనెక్షన్లపై కొత్త నిబంధనలు...!

టీడీపీలో చేరిన చిలకలూరిపేట వైసీపీ మాజీ ఇన్‌ఛార్జి రాజేశ్‌ నాయుడు.. పలువురు నేతలు..

Railway Station Develpoment: అమృత్ భారత్ పథకం కింద మహబూబ్‌నగర్ రైల్వే స్టేషన్‌ను రూ. 40 కోట్లతో విమానాశ్రయం తరహాలో ఆధునీకరిస్తున్నారు. కొత్త భవనం, ఎస్కలేటర్లు, పార్కింగ్ మరియు మెరుగైన ప్రయాణీకుల వసతులతో ఈ స్టేషన్ రూపురేఖలు మారబోతున్నాయి.

Published : 2024-03-29 15:00:00

ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న సమయంలో చిలకలూరిపేట వైసీపీ నేతలు పెద్ద సంఖ్యలో టీడీపీలో చేరారు. చిలకలూరిపేట నియోజకవర్గ మాజీ ఇన్ఛార్జీ రాజేశ్ నాయుడు, మున్సిపల్ వైస్ ఛైర్మన్ గోల్డ్ శ్రీను టీడీపీలో చేరారు.

ఇంకా చదవండి: 4 లోక్‍సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్తులను ప్రకటించిన టీడీపీ!! గంటా శ్రీనివాసరావుకు భీమిలి ఖరారు..

వీరితో పాటు మరో 10 మంది వైసీపీ కౌన్సిలర్లు, జడ్పీటీసీ సభ్యుడు, ఇద్దరు సర్పంచ్ లు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీ యువనేత నారా లోకేశ్ సమక్షంలో వీరు టీడీపీలో చేరారు. వీరందరికీ పార్టీ కండువా కప్పి టీడీపీలోకి లోకేశ్ ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాజేశ్ నాయుడు మాట్లాడుతూ మంత్రి విడదల రజనీకి రూ. 6 కోట్లు ఇచ్చి మోసపోయానని చెప్పారు. శ్రీను మాట్లాడుతూ మున్సిపల్ ఛైర్మన్ పదవి ఇస్తామని రూ. 2.5 కోట్లు తీసుకున్నారని మండిపడ్డారు. వైసీపీ నేతల చేరికతో చిలకలూరిపేట టీడీపీలో కొత్త జోష్ వచ్చింది.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

అమెరికా: H-1B వీసా రిజిస్ట్రేషన్ గడువు పొడిగింపు! పెరిగిన రిజిస్ట్రేషన్ ఫీజు!

యూఏఈ: ఈ దేశాల పౌరులకు శుభవార్త! వీసా ఆన్ అరైవల్!

ఆస్ట్రేలియా: స్టూడెంట్ వీసాలు ఇకపై సులువు కాదు! కస్టపడాల్సిందే!

ఐదేళ్లలో అభివృద్ధి నిల్! విధ్వంసం ఫుల్ !! అంతా రివర్సే పాలన! ఆర్భాటం గా అబద్దాల ప్రచారం

వియత్నాంలో వెలుగు చూసిన ఘటన!! వ్యక్తి పెద్ద పేగులోకి చొరబడి చిల్లులు పెట్టిన ఈల్ చేప..

దేశవ్యాప్తంగా ఒక్కరోజే ఉండే పండుగ హోలీ.. అ రోజున ఈ జాగ్రత్తలు తప్పనిసరి!! లేకుంటే..

దర్శకుడుతో రొమాన్స్ చేస్తూ దొరికిపోయిన హీరోయిన్!! సోషల్ మీడియాలో హల్ చల్..

ఆదివారం ఇలాంటి పనులు చేస్తున్నారా? అయితే దరిద్రాన్ని మీరే స్వాగతిస్తున్నట్లు!!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →