Railway Rules: మెట్రో తరహాలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎంట్రీ..! కొత్త నిబంధనలు ఇవే! Second Airport: బెంగళూరుకు రెండో విమానాశ్రయం! సిద్ధరామయ్య బడ్జెట్ హైలైట్స్...! Salary Hike: ఏపీలో వారికి తీపికబురు! వేతనాలు పెంపు... ఉత్తర్వులు జారీ! Priyanka Chopra: ఆస్కార్ వేదికపై మళ్లీ ప్రియాంకా చోప్రా..! ప్రజెంటర్‌గా గ్లోబల్ స్టార్! Gun Fire Vijayawada: విజయవాడలో హైటెన్షన్... బాలాజీ హోటల్‌లో కాల్పుల కలకలం! Creative Teaching: షార్ట్ ఫిల్మ్స్‌తో పాఠాలు.. సొంత ఖర్చులతో బోధన! శ్రీకాకుళం టీచర్ వినూత్న ప్రయోగం! TAFTB: టాంపాలో ఉగాది వేడుకలు: ఏప్రిల్ 18న తెలుగువారి ఘన సంబరం! AP Womens: మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. 48 గంటల్లోనే అకౌంట్లో రూ.లక్ష జమ! పూర్తి వివరాలు ఇవే! Kingfisher: హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన! కింగ్‌ఫిషర్ బీరు బాటిల్‌లో బ్రతికున్న చేప పిల్ల! Gold Rate: పసిడి ప్రియులకు సూపర్‌ గుడ్‌న్యూస్.. భారీగా పడిపోయిన బంగారం ధర.. Railway Rules: మెట్రో తరహాలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎంట్రీ..! కొత్త నిబంధనలు ఇవే! Second Airport: బెంగళూరుకు రెండో విమానాశ్రయం! సిద్ధరామయ్య బడ్జెట్ హైలైట్స్...! Salary Hike: ఏపీలో వారికి తీపికబురు! వేతనాలు పెంపు... ఉత్తర్వులు జారీ! Priyanka Chopra: ఆస్కార్ వేదికపై మళ్లీ ప్రియాంకా చోప్రా..! ప్రజెంటర్‌గా గ్లోబల్ స్టార్! Gun Fire Vijayawada: విజయవాడలో హైటెన్షన్... బాలాజీ హోటల్‌లో కాల్పుల కలకలం! Creative Teaching: షార్ట్ ఫిల్మ్స్‌తో పాఠాలు.. సొంత ఖర్చులతో బోధన! శ్రీకాకుళం టీచర్ వినూత్న ప్రయోగం! TAFTB: టాంపాలో ఉగాది వేడుకలు: ఏప్రిల్ 18న తెలుగువారి ఘన సంబరం! AP Womens: మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. 48 గంటల్లోనే అకౌంట్లో రూ.లక్ష జమ! పూర్తి వివరాలు ఇవే! Kingfisher: హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన! కింగ్‌ఫిషర్ బీరు బాటిల్‌లో బ్రతికున్న చేప పిల్ల! Gold Rate: పసిడి ప్రియులకు సూపర్‌ గుడ్‌న్యూస్.. భారీగా పడిపోయిన బంగారం ధర..

బనగానపల్లె ప్రజాగళం సభలో చంద్రబాబు ప్రసంగం!! 12 వేల కోట్లు ఖర్చుపెట్టి..

KGBV Notification: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్ర శిక్షా అభియాన్ ఆధ్వర్యంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో 2026-27 సంవత్సరానికి అడ్మిషన్ల ప్రక్రియ మొదలైంది. 6వ తరగతి మరియు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. పేద, అనాథ మరియు బడి బయట ఉన్న బాలికలకు ఇక్కడ ఉచిత విద్య, వసతి కల్పిస్తారు. దరఖాస్తుకు ఏప్రిల్ 1వ తేదీ ఆఖరు.

Published : 2024-03-29 14:10:00

పేదల సంక్షేమం కోసం టీడీపీని ఎన్టీఆర్ ఏర్పాటు చేశారు - పేదలకు రూ.2 కే కిలో బియ్యం ఇచ్చాం - సంపద సృష్టించి.. పేదలకు పంచడమే టీడీపీ ధ్యేయం -  విద్యుత్ రంగంలో సంస్కరణలు తీసుకొచ్చింది టీడీపీ - నదులు అనుసంధానం చేయాలని బాధ్యతగా తీసుకున్నాం - పోలవరం ప్రాజెక్టు 72 శాతం పూర్తి చేశాం - గోదావరి నీళ్లు రాయలసీమకు రావాలనేది నా సంకల్పం  - పెట్టుబడులు పెద్దఎత్తిన రావాలని ముందుకెళ్లాం - మూడు రాజధానులు చేశామని సైకో జగన్ చెబుతున్నారు - కర్నూలు రాజధాని అయిందా అని అడుగుతున్నా - మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడారు -  అనంతపురం జిల్లాకు కియా పరిశ్రమను తీసుకొచ్చాం - మూడు రాజధానులు అని అసలు రాజధానే లేకుండా చేశారు - రాజధాని అనే చిరునామా లేకుండా చేసిన వ్యక్తి జగన్

ఇంకా చదవండి: కడప: ప్రొద్దుటూరులో వైసీపీకి షాక్!! శివచంద్రారెడ్డి రాజీనామా..

- పేదవాళ్లకు అండగా ఉంటా.. మీకోసమే పనిచేస్తా - పేదరికం లేని రాష్ట్రం తయారుచేసే వరకు అండగా ఉంటాం - ప్రపంచంలోనే తెలుగుజాతికి గుర్తింపు రావాలనేది నా కోరిక - సైకో జగన్ పాలనలో అన్ని వర్గాలు నష్టపొయాయి - జగన్ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది - ప్రజాగళం పేరుతో మీ ముందుకొచ్చా - అన్ని వర్గాల్లో చైతన్యం తీసుకొస్తాం - వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించేందుకు సిద్దంగా ఉండాలి - నీరు కూడా ఇవ్వలేని మీరు.. ఓట్లు అడిగేందుకు వస్తారా? - జగన్ మొన్నటివరకు పరదాలు మాటున తిరిగారు - ఏనాడైనా జనాల్లో తిరిగి సమస్యలు అడిగి తెలుసుకున్నారా? - రాష్ట్రాన్ని జగన్.. సర్వనాశనం చేశారు - చిన్నాన్నను చంపి చెల్లిని జైలుకు పంపాలని ఆలోచిస్తున్నారు - దోషులను మాత్రం పక్కనపెట్టుకుని తిరుగుతున్నాడు - చిన్నాన్నను హత్యచేయించినవారికే సీటు ఇచ్చారు - ఎన్నికల్లో సానుభూతి కోసం కోడికత్తి డ్రామా ఆడారు - ఇప్పుడు కంటెయినర్‍లో అవినీతి డబ్బులు - తాడేపల్లి ప్యాలెస్ నుంచి డబ్బులన్నీ కంటెయినర్‍లో పోతున్నాయి - కంటెయినర్‍లో వంట సామాగ్రి అని ఒకరు.. ఫర్నీచర్ అని మరొకరంటారా? -  మద్యం, ఇసుకలో మెక్కిన డబ్బులు కంటెయినర్‍లో పెట్టి ఓట్లు కొనాలని అనుకుంటున్నారు - యుద్దానికి సిద్దంగా ఉన్నాం.. తాడోపేడో తేల్చుకుంటాం - నాసిరకం మద్యంతో అనారోగ్యం పాలవుతున్నారు -నాసిరకం మద్యంతో కొంతమంది చనిపోయారు - మనది విజన్.. జగన్‍ది పాయిజన్ - నాశనం చేయడంలో దిట్ట జగన్ - ఎవరో కట్టినదానికి జగన్ రిబ్బన్ కట్టింగ్ చేస్తారు - జగన్ పనిదొంగ దోపిడీదారుడు -102 ప్రాజెక్టులను రద్దుచేశారు - నేను 12 వేల కోట్లు ఖర్చుపెట్టి ప్రాజెక్టులు పరిగెత్తించా - జగన్ ఖర్చుపెట్టింది రూ.2 వేల కోట్లు మాత్రమే - నిరుద్యోగులను జగన్ మోసం చేశారు - జాబ్ క్యాలెండర్ అంటూ యువతను మోసం చేశారు - నోటిఫికేషన్ ఇవ్వకుండా నిరుద్యోగులను నిలువునా ముంచారు - యువతకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది - జగన్ రాయలసీమ ద్రోహి - రాయలసీమలో జగన్ పుట్టడమే మన ఖర్మ - రాయలసీమ బిడ్డగా చెబుతున్నా నన్ను నమ్మండి

ఇంకా చదవండి: కడియం రాజీనామా ఆశ్చర్యం!! గతంలో చంద్రబాబును బ్లాక్‍మెయిల్!! కీలక వ్యాఖ్యలు చేసిన టీఆర్‍ఎస్ నేత

- జలగ జగన్ మాదిరిగా రూ.10 ఇచ్చి రూ.100 దోచుకోను - ఆడబిడ్డ సంక్షేమ నిధి కింద ఒక్కొక్కరికి రూ.1500 ఇస్తాం - శక్తిమంతమైన మహిళగా తయారుచేసి ప్రపంచానికే ఆదర్శంగా మారుస్తాం - తల్లికి వందనం కింద ఒక్కొక్కరికి రూ.15 వేలు ఇస్తాం - ఎంతమంది ఉంటే అందరికీ తల్లికి వందనం కింద ఇస్తాం - టీడీపీ హయంలో 12 డీఎస్సీలు పెడితే.. జగన్ ఒక్క డీఎస్సీ పెట్టలేదు - మోసం చేయడం జగన్ పని.. ప్రజలను ఆదుకోవడం నా పని - ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో జగన్ చెప్పగలరా? - జగన్ చెప్పేవన్నీ అబాద్దాలే - రూ.4 వేల పింఛన్‍కు శ్రీకారం చూడతాం - వాలంటీర్ వ్యవస్థను నేను తొలగించను - ప్రజాస్వామ్యంగా ఉంటే వాలంటీర్ ఉద్యోగాలు గ్యారెంటీ - వాలంటీర్లలో విద్యావంతులకు రూ.5 వేల కంటే ఎక్కువ ఇచ్చే మార్గం చూపిస్తా - తప్పుడు కేసులు పెట్టినవాళ్లకు చక్రవడ్డీతో సహా రుణం తీర్చేస్తాం - రాష్ట్ర భవిష్యత్తు కోసం పొత్తులు పెట్టుకున్నాం - మా కలయిక మాకోసం కాదు.. మీకోసమే - భావితరాల భవిష్యత్తు కోసమే పొత్తు పెట్టుకున్నాం: టీడీపీ అధినేత చంద్రబాబు

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

అమెరికా: H-1B వీసా రిజిస్ట్రేషన్ గడువు పొడిగింపు! పెరిగిన రిజిస్ట్రేషన్ ఫీజు!

యూఏఈ: ఈ దేశాల పౌరులకు శుభవార్త! వీసా ఆన్ అరైవల్!

ఆస్ట్రేలియా: స్టూడెంట్ వీసాలు ఇకపై సులువు కాదు! కస్టపడాల్సిందే!

ఐదేళ్లలో అభివృద్ధి నిల్! విధ్వంసం ఫుల్ !! అంతా రివర్సే పాలన! ఆర్భాటం గా అబద్దాల ప్రచారం

వియత్నాంలో వెలుగు చూసిన ఘటన!! వ్యక్తి పెద్ద పేగులోకి చొరబడి చిల్లులు పెట్టిన ఈల్ చేప..

దేశవ్యాప్తంగా ఒక్కరోజే ఉండే పండుగ హోలీ.. అ రోజున ఈ జాగ్రత్తలు తప్పనిసరి!! లేకుంటే..

దర్శకుడుతో రొమాన్స్ చేస్తూ దొరికిపోయిన హీరోయిన్!! సోషల్ మీడియాలో హల్ చల్..

ఆదివారం ఇలాంటి పనులు చేస్తున్నారా? అయితే దరిద్రాన్ని మీరే స్వాగతిస్తున్నట్లు!!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →