Air Conditioner Tips: ఏసీ బిల్లులతో టెన్షనా? ఈ సింపుల్ చిట్కాలతో కరెంట్ బిల్లుకు చెక్ పెట్టండి! Gas Shortage: గ్యాస్ కొరతకు చెక్.. ఎలక్ట్రిక్ స్టవ్ సబ్సిడీపై..! తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం! Railway Station: ఆ నాలుగు రైల్వే స్టేషన్లకు మహార్దశ! రూ.40 కోట్లతో... ఎయిర్పోర్ట్ రేంజ్ లో కొత్త లుక్! Talambaralu: సీతారాముల కల్యాణ తలంబ్రాలు కావాలా? ఆర్టీసీ కార్గోలో బుక్ చేసుకోండిలా! DRDO: డిఆర్‌డిఓ సెప్టం-11 అభ్యర్థులకు అలర్ట్! పరీక్షా కేంద్రాల వివరాలు విడుదల! Peethala Vepudu Telugu: పీతల కూర కుదరడం లేదా? అయితే ఇలా ట్రై చేయండి! Simhachalam: సింహాచలంలో డిజిటల్ విప్లవం...! గంటల తరబడి వేచి ఉండే పనిలేదిక! AP Health: ప్రభుత్వ ఆసుపత్రిలో హైటెక్ సేవలు.. వాట్సాప్‌లో వివరాలు పంపితే ఓపీ రెడీ! KumbhMela: కేరళ కుంభమేళా... 250 ఏళ్ల తర్వాత తిరిగి ప్రారంభం కానున్న 'మామాంకం'! Egg Price: సామాన్యులకు గుడ్ న్యూస్.. సగానికి పడిపోయిన కోడిగుడ్డు ధరలు! Air Conditioner Tips: ఏసీ బిల్లులతో టెన్షనా? ఈ సింపుల్ చిట్కాలతో కరెంట్ బిల్లుకు చెక్ పెట్టండి! Gas Shortage: గ్యాస్ కొరతకు చెక్.. ఎలక్ట్రిక్ స్టవ్ సబ్సిడీపై..! తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం! Railway Station: ఆ నాలుగు రైల్వే స్టేషన్లకు మహార్దశ! రూ.40 కోట్లతో... ఎయిర్పోర్ట్ రేంజ్ లో కొత్త లుక్! Talambaralu: సీతారాముల కల్యాణ తలంబ్రాలు కావాలా? ఆర్టీసీ కార్గోలో బుక్ చేసుకోండిలా! DRDO: డిఆర్‌డిఓ సెప్టం-11 అభ్యర్థులకు అలర్ట్! పరీక్షా కేంద్రాల వివరాలు విడుదల! Peethala Vepudu Telugu: పీతల కూర కుదరడం లేదా? అయితే ఇలా ట్రై చేయండి! Simhachalam: సింహాచలంలో డిజిటల్ విప్లవం...! గంటల తరబడి వేచి ఉండే పనిలేదిక! AP Health: ప్రభుత్వ ఆసుపత్రిలో హైటెక్ సేవలు.. వాట్సాప్‌లో వివరాలు పంపితే ఓపీ రెడీ! KumbhMela: కేరళ కుంభమేళా... 250 ఏళ్ల తర్వాత తిరిగి ప్రారంభం కానున్న 'మామాంకం'! Egg Price: సామాన్యులకు గుడ్ న్యూస్.. సగానికి పడిపోయిన కోడిగుడ్డు ధరలు!

అనంతపురం: బుక్కరాయసముద్రం ప్రజాగళం సభలో చంద్రబాబు ప్రసంగం!! జగన్ ఒంటరివాడు కాదు.. ఆయన ఒక అహంకారి

DRDO: డిఆర్‌డిఓ సెప్టం-11 పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల కోసం సిటీ ఇంటిమేషన్ స్లిప్ విడుదలయ్యింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో లాగిన్ అయి తమ పరీక్షా నగరం మరియు తేదీని తెలుసుకోవచ్చు.

Published : 2024-03-28 20:50:00

ఎస్సీలకు ద్రోహం చేసిన వ్యక్తి జగన్ - ఎస్సీల కోసం తెచ్చిన 27 పథకాలను జగన్ రద్దు చేశారు - వైసీపీ హయాంలో ఎస్సీలకు అన్యాయం జరిగింది - ఎస్సీలకు కేటగిరీల వారీగా న్యాయం చేసే బాధ్యత తీసుకుంటాం - ఎస్సీలు, ఎస్టీలు, అన్ని కులాలకు న్యాయం చేస్తాం - విదేశీ విద్య పథకానికి అంబేడ్కర్ పేరు తొలగించి జగన్ పేరు పెట్టుకున్నారు - అవినీతితో జగన్ రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నారు - వైసీపీని ఓడిస్తేనే రాష్ట్రాన్ని కాపాడుకోవచ్చు - వైసీపీ పాలనలో ఎస్సీలపై 6 వేలకు పైగా కేసులు పెట్టారు - కాకినాడలో వైసీపీ ఎమ్మెల్సీ ఎస్సీని చంపి డోర్ డెలివరీ చేశారు - బీసీలు టీడీపీకి వెన్నెముకగా నిలిచారు

ఇంకా చదవండి: వర్ల రామయ్య: సీఈవో ముకేష్ కుమార్ మీనాను కలిసిన టీడీపీ, బీజేపీ నేతలు!! వైసీపీ నేతలు ఓటర్ల కోసం గోదాములో..

- బీసీలను ఆర్థికంగా సామాజికంగా పైకి తీసుకువస్తాం - బీసీలకు తెచ్చిన 30 పథకాలను జగన్ రద్దు చేశారు - బాబాయ్‍పై గొడ్డలి వేటు వేసి నాటకాలాడుతున్నారు -  బాబాయ్‍పై గొడ్డలి వేటు వేసి నాటకాలాడుతున్నారు -గతంలో వైసీపీ హత్యపై సీబీఐ విచారణ కోరారు - అధికారంలోకి వచ్చాక సీబీఐ విచారణపై వెనకడుగు వేశారు -జగన్ ఇద్దరు చెల్లెలను నేనే మేనేజ్ చేస్తున్నట్లు ఆరోపిస్తున్నారు - రాజకీయ పార్టీలను కూడా మేనేజ్ చేస్తున్నట్లు ఆరోపిస్తున్నారు - జగన్ ఒంటరివాడని చెబుతున్నారు -జగన్ ఒంటరివాడు కాదు.. ఆయన ఒక అహంకారి -రాష్ట్రం సర్వనాశనానికి కంకణం కట్టుకున్న వ్యక్తి జగన్ - నిరుద్యోగం, డ్రగ్స్, మద్యం అంటే గుర్తుకు వచ్చేది జగన్ - రాయలసీమకు ఎనలేని ద్రోహం చేసిన వ్యక్తి జగన్ - సీమకు గోదావరి జలాలు తీసుకురావాలనేది నా ఆలోచన - రాయలసీమలో ప్రతి చెరువు నింపే బాధ్యత నాది - జగన్ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ప్రజలు సిద్ధంగా  ఉన్నారు

ఇంకా చదవండి: ఎన్నికల్లో ఈవీఎంలు, వీవీప్యాట్ ల వినియోగానికి అనుమతిస్తూ ఆదేశాలు!! ఏపీ సహా 4 రాష్ట్రాల్లో..

- తాడేపల్లి కోట బద్దలు కొట్టే రోజు త్వరలో ఉంది - రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు మా వంతు కృషిచేస్తాం - మంచి పార్టీకి ఓటు వేస్తే మీ భవిష్యత్తు బాగుంటుంది - ప్రజల ఆస్తుల కొల్లగొట్టిన వ్యక్తి జగన్ -సంపద సృష్టించడం తెలిసిన పార్టీ టీడీపీ - ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1500 చొప్పున అందిస్తాం - ప్రపంచాన్ని జాయించే శక్తి యువతకు ఉంది - పేదరికం లేని సమాజం చూడాలనేది నా ఆశయం - రైతును రాజును చేయడం నా ధ్యేయం - ప్రతి రైతుకు ఆర్థిక సాయం అందిస్తాం - బిందు సేద్యం ద్వారా ప్రతి ఎకరాకు నీళ్లిస్తా - యువతకు బంగారు భవిష్యత్తు చూపే బాధ్యత మాది - నిరుద్యోగులకు రూ.3 వేలు భృతి అందిస్తాం : టీడీపీ అధినేత చంద్రబాబు


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

అమెరికా: H-1B వీసా రిజిస్ట్రేషన్ గడువు పొడిగింపు! పెరిగిన రిజిస్ట్రేషన్ ఫీజు!

యూఏఈ: ఈ దేశాల పౌరులకు శుభవార్త! వీసా ఆన్ అరైవల్!

ఆస్ట్రేలియా: స్టూడెంట్ వీసాలు ఇకపై సులువు కాదు! కస్టపడాల్సిందే!

ఐదేళ్లలో అభివృద్ధి నిల్! విధ్వంసం ఫుల్ !! అంతా రివర్సే పాలన! ఆర్భాటం గా అబద్దాల ప్రచారం

వియత్నాంలో వెలుగు చూసిన ఘటన!! వ్యక్తి పెద్ద పేగులోకి చొరబడి చిల్లులు పెట్టిన ఈల్ చేప..

దేశవ్యాప్తంగా ఒక్కరోజే ఉండే పండుగ హోలీ.. అ రోజున ఈ జాగ్రత్తలు తప్పనిసరి!! లేకుంటే..

దర్శకుడుతో రొమాన్స్ చేస్తూ దొరికిపోయిన హీరోయిన్!! సోషల్ మీడియాలో హల్ చల్..

ఆదివారం ఇలాంటి పనులు చేస్తున్నారా? అయితే దరిద్రాన్ని మీరే స్వాగతిస్తున్నట్లు!!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →