Telugu Health News: చికెన్ ప్రియులకు అలర్ట్.. బ్రాయిలర్ కోళ్ల పెరుగుదల వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే! Petrol Diesel Price: అమెరికా-ఇరాన్ యుద్ధ ప్రభావం! పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరిగే ఛాన్స్..! Amarathi: అమరావతిలో 9 ప్రత్యేక నగరాలు.. గ్లోబల్ హబ్‌గా మార్చేందుకు సీఎం కసరత్తు! Weather Update: విపత్తుల సంస్థ హెచ్చరిక! మార్చి నుంచే భానుడి భగభగలు...! ఏప్రిల్, మే నెలల్లో ఎండలు మరింత తీవ్రం! Raisina Dialogue: రికార్డు సృష్టించిన బాబు... రైసినా డైలాగ్‌కు ఆహ్వానం అందుకున్న తొలి ముఖ్యమంత్రిగా గుర్తింపు! Phalsa: రోగనిరోధక శక్తిని పెంచే 'ఫాల్సా'..! వేసవిలో వీటిని తప్పక తినాల్సిందే! H1b Visa: హెచ్-1బీ వీసా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం! అప్పటివరకే ఛాన్స్.. Luxury Lifestyle: మీ హోదాకు తగినట్లుగా..! అదిరిపోయే ఇంటీరియర్స్‌తో డ్రీమ్ హోమ్స్! Vandebharath: ప్రయాణికులకు అలర్ట్... వందేభారత్ రైళ్ల టైమింగ్స్‌లో మార్పు! Atchannaidu: ఇంద్రకీలాద్రిపై కుంభాభిషేక మహోత్సవాలు! దుర్గమ్మ సేవలో మంత్రి అచ్చెన్నాయుడు...! Telugu Health News: చికెన్ ప్రియులకు అలర్ట్.. బ్రాయిలర్ కోళ్ల పెరుగుదల వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే! Petrol Diesel Price: అమెరికా-ఇరాన్ యుద్ధ ప్రభావం! పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరిగే ఛాన్స్..! Amarathi: అమరావతిలో 9 ప్రత్యేక నగరాలు.. గ్లోబల్ హబ్‌గా మార్చేందుకు సీఎం కసరత్తు! Weather Update: విపత్తుల సంస్థ హెచ్చరిక! మార్చి నుంచే భానుడి భగభగలు...! ఏప్రిల్, మే నెలల్లో ఎండలు మరింత తీవ్రం! Raisina Dialogue: రికార్డు సృష్టించిన బాబు... రైసినా డైలాగ్‌కు ఆహ్వానం అందుకున్న తొలి ముఖ్యమంత్రిగా గుర్తింపు! Phalsa: రోగనిరోధక శక్తిని పెంచే 'ఫాల్సా'..! వేసవిలో వీటిని తప్పక తినాల్సిందే! H1b Visa: హెచ్-1బీ వీసా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం! అప్పటివరకే ఛాన్స్.. Luxury Lifestyle: మీ హోదాకు తగినట్లుగా..! అదిరిపోయే ఇంటీరియర్స్‌తో డ్రీమ్ హోమ్స్! Vandebharath: ప్రయాణికులకు అలర్ట్... వందేభారత్ రైళ్ల టైమింగ్స్‌లో మార్పు! Atchannaidu: ఇంద్రకీలాద్రిపై కుంభాభిషేక మహోత్సవాలు! దుర్గమ్మ సేవలో మంత్రి అచ్చెన్నాయుడు...!

కంగనపై అభ్యంతరకర వ్యాఖ్యలు.. సుప్రియకు షాక్ ఇచ్చిన కాంగ్రెస్ హైకమాండ్! ఎంపీ టికెట్ ను వెనక్కి తీసుకున్న కాంగ్రెస్

Gun Fire Vijayawada: విజయవాడ బాలాజీ హోటల్‌లో తనిఖీలు చేస్తున్న పోలీసులపై ఒక వ్యక్తి కాల్పులకు ప్రయత్నించాడు. గన్ లాక్ అవ్వడంతో ప్రమాదం తప్పింది. పోలీసులు నిందితుడిని పట్టుకుని అతని వద్ద ఉన్న పిస్టల్, బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.

Published : 2024-03-28 14:25:00

బాలీవుడ్ నటి, బీజేపీ లోక్ సభ అభ్యర్థి కంగనా రనౌత్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నాయకురాలు సుప్రియా శ్రీనేత్ కు షాక్ తగిలింది. ఆమెను లోక్ సభ అభ్యర్థుల జాబితా నుంచి పార్టీ హైకమాండ్ తొలగించింది. కంగనకు హిమాచల్ ప్రదేశ్ లోని మండి ఎంపీ టికెట్ ను బీజేపీ కేటాయించింది. ఈ నేపథ్యంలో కంగనను ఉద్దేశించి సోషల్ మీడియాలో సుప్రియా అనుచిత కామెంట్ చేశారు. కంగన బ్రా ధరించి ఉన్న ఫొటోను షేర్ చేయడం విమర్శలకు తావిచ్చింది. దీనిపై కంగన ఘాటుగా స్పందించింది. సెక్స్ వర్కర్ల దుర్భర జీవితాలను ప్రస్తావిస్తూ... ఇతరులను దూషించడం మానుకోవాలని అన్నారు.

ఇంకా చదవండి: ఆయన పిలిస్తే ప్రచారానికి సిద్ధమన్న అనసూయ!! తనకు నాయకులు ముఖ్య.. పార్టీ కాదు!!

మరోవైపు, ఆ పోస్టు తాను చేయలేదని... తన ఇన్స్టా, ఫేస్ బుక్ యాక్సెస్ చాలా మంది వద్ద ఉందని తెలిపింది. ఈ వివాదం నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం సుప్రియకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. శుక్రవారంలోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. సుప్రియ చేసిన వ్యాఖ్యలు హుందాగా లేవని వ్యాఖ్యానించింది. ఇతర పార్టీల నేతలు, కార్యకర్తల జీవితాల గురించి ఎలాంటి విమర్శలు చేయవద్దని హెచ్చరించింది. ఈ పరిణామాల నేపథ్యంలో సుప్రియపై కాంగ్రెస్ హైకమాండ్ చర్యలు తీసుకుంది. లోక్ సభ అభ్యర్థుల జాబితా నుంచి ఆమె పేరును పక్కన పెట్టింది. 2019లో ఉత్తరప్రదేశ్ లోని మహరాజ్ గంజ్ నుంచి సుప్రియ పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పడు ఆమెను ఆ స్థానం నుంచి తప్పించి వీరేంద్ర చౌదని పేరును కాంగ్రెస్ ప్రకటించింది.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

అమెరికా: H-1B వీసా రిజిస్ట్రేషన్ గడువు పొడిగింపు! పెరిగిన రిజిస్ట్రేషన్ ఫీజు!

యూఏఈ: ఈ దేశాల పౌరులకు శుభవార్త! వీసా ఆన్ అరైవల్!

ఆస్ట్రేలియా: స్టూడెంట్ వీసాలు ఇకపై సులువు కాదు! కస్టపడాల్సిందే!

ఐదేళ్లలో అభివృద్ధి నిల్! విధ్వంసం ఫుల్ !! అంతా రివర్సే పాలన! ఆర్భాటం గా అబద్దాల ప్రచారం

వియత్నాంలో వెలుగు చూసిన ఘటన!! వ్యక్తి పెద్ద పేగులోకి చొరబడి చిల్లులు పెట్టిన ఈల్ చేప..

దేశవ్యాప్తంగా ఒక్కరోజే ఉండే పండుగ హోలీ.. అ రోజున ఈ జాగ్రత్తలు తప్పనిసరి!! లేకుంటే..

దర్శకుడుతో రొమాన్స్ చేస్తూ దొరికిపోయిన హీరోయిన్!! సోషల్ మీడియాలో హల్ చల్..

ఆదివారం ఇలాంటి పనులు చేస్తున్నారా? అయితే దరిద్రాన్ని మీరే స్వాగతిస్తున్నట్లు!!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →