Amarathi: అమరావతిలో 9 ప్రత్యేక నగరాలు.. గ్లోబల్ హబ్‌గా మార్చేందుకు సీఎం కసరత్తు! Weather Update: విపత్తుల సంస్థ హెచ్చరిక! మార్చి నుంచే భానుడి భగభగలు...! ఏప్రిల్, మే నెలల్లో ఎండలు మరింత తీవ్రం! Raisina Dialogue: రికార్డు సృష్టించిన బాబు... రైసినా డైలాగ్‌కు ఆహ్వానం అందుకున్న తొలి ముఖ్యమంత్రిగా గుర్తింపు! Phalsa: రోగనిరోధక శక్తిని పెంచే 'ఫాల్సా'..! వేసవిలో వీటిని తప్పక తినాల్సిందే! H1b Visa: హెచ్-1బీ వీసా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం! అప్పటివరకే ఛాన్స్.. Luxury Lifestyle: మీ హోదాకు తగినట్లుగా..! అదిరిపోయే ఇంటీరియర్స్‌తో డ్రీమ్ హోమ్స్! Vandebharath: ప్రయాణికులకు అలర్ట్... వందేభారత్ రైళ్ల టైమింగ్స్‌లో మార్పు! Atchannaidu: ఇంద్రకీలాద్రిపై కుంభాభిషేక మహోత్సవాలు! దుర్గమ్మ సేవలో మంత్రి అచ్చెన్నాయుడు...! Investment Tips: 5 లక్షలు దాచుకుంటే 2.25 లక్షల వడ్డీ..! ఈ పథకం గురించి మీకు తెలుసా? Railway Rules: మెట్రో తరహాలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎంట్రీ..! కొత్త నిబంధనలు ఇవే! Amarathi: అమరావతిలో 9 ప్రత్యేక నగరాలు.. గ్లోబల్ హబ్‌గా మార్చేందుకు సీఎం కసరత్తు! Weather Update: విపత్తుల సంస్థ హెచ్చరిక! మార్చి నుంచే భానుడి భగభగలు...! ఏప్రిల్, మే నెలల్లో ఎండలు మరింత తీవ్రం! Raisina Dialogue: రికార్డు సృష్టించిన బాబు... రైసినా డైలాగ్‌కు ఆహ్వానం అందుకున్న తొలి ముఖ్యమంత్రిగా గుర్తింపు! Phalsa: రోగనిరోధక శక్తిని పెంచే 'ఫాల్సా'..! వేసవిలో వీటిని తప్పక తినాల్సిందే! H1b Visa: హెచ్-1బీ వీసా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం! అప్పటివరకే ఛాన్స్.. Luxury Lifestyle: మీ హోదాకు తగినట్లుగా..! అదిరిపోయే ఇంటీరియర్స్‌తో డ్రీమ్ హోమ్స్! Vandebharath: ప్రయాణికులకు అలర్ట్... వందేభారత్ రైళ్ల టైమింగ్స్‌లో మార్పు! Atchannaidu: ఇంద్రకీలాద్రిపై కుంభాభిషేక మహోత్సవాలు! దుర్గమ్మ సేవలో మంత్రి అచ్చెన్నాయుడు...! Investment Tips: 5 లక్షలు దాచుకుంటే 2.25 లక్షల వడ్డీ..! ఈ పథకం గురించి మీకు తెలుసా? Railway Rules: మెట్రో తరహాలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎంట్రీ..! కొత్త నిబంధనలు ఇవే!

రెండవ దశ లోక్‌సభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల!! ప్రారంభమైన నామినేషన్ల పర్వం..

Published : 2024-03-28 10:36:00

లోక్‌సభ ఎన్నికలు 2024లో భాగంగా రెండవ దశ పోలింగ్‌కు నోటిఫికేషన్ విడుదలైంది. ఏప్రిల్ 26న జరగనున్న ఓటింగ్‌కు సంబంధించిన నోటిఫికేషన్‌ను రాష్ట్రపతి తరపున కేంద్ర ఎన్నికల సంఘం గురువారం విడుదల చేసింది.

ఇంకా చదవండి: బీజేపీ అభ్యర్థుల ప్రకటనతో టీడీపీ పోటీ చేసే స్థానాలపై స్పష్టత! మిగలిన 8 స్థానాలు?

దీంతో నేటి నుంచి రెండో దశ నామినేషన్ల పర్వం మొదలైంది. ఈ దశ పోలింగ్‌కు నామినేషన్ పత్రాల దాఖలుకు ఏప్రిల్ 4 చివరి తేదీగా ఉంది. జమ్మూ కశ్మీర్ మినహా మిగతా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతంలో ఏప్రిల్ 5న నామినేషన్ పత్రాల పరిశీలన జరగనుంది. ఏప్రిల్ 6న జమ్మూ కశ్మీర్‌లో పరిశీలన జరగనుందని నోటిఫికేషన్‌లో ఎన్నికల సంఘం పేర్కొంది. రెండవ విడతలో దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాలు, 1 కేంద్రపాలిత ప్రాంతంలోని మొత్తం 88 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. మొదటి దశలో భాగంగా మార్చి 20న నోటిఫికేషన్ విడుదలైనప్పటికీ ‘ఔటర్ మణిపూర్ లోక్‌సభ నియోజకవర్గం’లోని కొంత భాగంలో రెండో దశలో కూడా పోలింగ్ జరగనుంది. ఈ నియోజకవర్గం పరిధిలోని 15 అసెంబ్లీ స్థానల్లో ఏప్రిల్ 19న మొదటి దశలో పోలింగ్ జరగనుండగా.. మిగతా 13 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 26న పోలింగ్ జరగనుంది.

కేరళలో 20 స్థానాలు

కర్ణాటక-14

రాజస్థాన్‌-13

మహారాష్ట్ర-8

ఉత్తరప్రదేశ్-08

మధ్యప్రదేశ్‌-7

అసోం - 5

బీహార్-5 
ఛత్తీస్‌గఢ్- 3

పశ్చిమ బెంగాల్-3

మణిపూర్-1

త్రిపుర-1

జమ్మూ కాశ్మీర్-1.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

అమెరికా: H-1B వీసా రిజిస్ట్రేషన్ గడువు పొడిగింపు! పెరిగిన రిజిస్ట్రేషన్ ఫీజు!

యూఏఈ: ఈ దేశాల పౌరులకు శుభవార్త! వీసా ఆన్ అరైవల్!

ఆస్ట్రేలియా: స్టూడెంట్ వీసాలు ఇకపై సులువు కాదు! కస్టపడాల్సిందే!

ఐదేళ్లలో అభివృద్ధి నిల్! విధ్వంసం ఫుల్ !! అంతా రివర్సే పాలన! ఆర్భాటం గా అబద్దాల ప్రచారం

వియత్నాంలో వెలుగు చూసిన ఘటన!! వ్యక్తి పెద్ద పేగులోకి చొరబడి చిల్లులు పెట్టిన ఈల్ చేప..

దేశవ్యాప్తంగా ఒక్కరోజే ఉండే పండుగ హోలీ.. అ రోజున ఈ జాగ్రత్తలు తప్పనిసరి!! లేకుంటే..

దర్శకుడుతో రొమాన్స్ చేస్తూ దొరికిపోయిన హీరోయిన్!! సోషల్ మీడియాలో హల్ చల్..

ఆదివారం ఇలాంటి పనులు చేస్తున్నారా? అయితే దరిద్రాన్ని మీరే స్వాగతిస్తున్నట్లు!!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →