టీడీపీ నేత కనకమేడల రవీంద్రకుమార్ మీడియా సమావేశం : 31.10.2022న విజయసాయిరెడ్డి ఓ ట్వీట్ చేశారు... బ్రెజిల్ అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు శుభాకాంక్షలు తెలుపుతూ విజయసాయి ట్వీట్ చేశారు... అసలు బ్రెజిల్ కు మనకు సంబంధం ఏంటో విజయసాయిరెడ్డి చెప్పాలి... విజయసాయిరెడ్డి ఫోన్లు పోయాయని గతంలో పోలీసు ఫిర్యాదు ఇచ్చారు... సంధ్య ఆక్వా ఎక్స్ ఫోర్ట్స్, మెరైన్, అక్వాటెక్ కంపెనీలు ఉన్నాయి... ఈ కెంపెనీ కూనం వీరభద్రరావు నడుపుతున్నారనడంతో ఎలాంటి సందేహం లేదు... కూనం వీరభద్రరావు, కూనం పూర్ణచంద్రరావు అన్నదమ్ములు మొదటి నుంచి వైసీపీలోనే ఉన్నారు.
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
కూనం పూర్ణచంద్రరావు.. ప్రకాశం జిల్లాలో వైసీపీ తరపున పీఏసీఎస్ ప్రెసిడెంట్... వైసీపీ నాయకులతో కూనం వీరభద్రరరావు ఉన్న ఫోటోతో సంక్రాంతికి ఓ ఫ్లెక్సీ వేశారు... సంధ్య ఆక్వా ఎక్స్ ఫోర్ట్స్ కంపెనీకి కూనం వీరభద్రరావు మేనేజింగ్ డైరెక్టర్... ఏ ప్రభుత్వం సహకారం లేకుండా విశాఖకు బహిరంగంగా రవాణా చేయడం సాధ్యమా? సంధ్య ఆక్వా ఎక్స్ ఫోర్ట్స్ కంపెనీ కూనం వీరభద్రరావుకు రూ.50 వేల కోట్లు పెట్టుబడి పెట్టిందెవరు? అని టీడీపీ నేత కనకమేడల రవీంద్రకుమార్ ప్రశ్నించారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
ఢిల్లీ: ఏపీలో ఎన్డీయే కూటమిదే ఘనవిజయం!! ఏపీలో ఎన్డీయే కూటమికి 18కిపైగా..
ఏపీలో ఎన్డీఏ కూటమికి లోక్‌సత్తా మద్దతు!! నిజాయితీగా రాష్ట్ర భవిష్యత్ కోసమే.. జయప్రకాష్ నారాయణ
ఆంధ్ర పోలీసులపై చర్యలకు సిద్ధమవుతున్న కేంద్ర ఎలక్షన్ కమిషన్? ఫిర్యాదుల విలువ!
ఆ దేశంలో రెండు పెళ్లిళ్లు చేసుకోవాల్సిందే.. లేదంటే శిక్ష!! అరె అబ్బాయిలు సర్దేసుకొండి బట్టలు ఇంకా!
సోషల్ మీడియా పై స్పెషల్ ఫోకస్ పెట్టిన సీఈసీ!! హద్దు దాటారో డేంజర్ బెల్!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి