Lokesh Beti: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ తో ఏపీ మంత్రి నారా లోకేశ్ భేటీ..! బీహార్ ఎన్నికల్లో..! Andaman Earthquake: అండమాన్ దీవుల్లో భూకంపం.. భయంతో వీధుల్లోకి పరుగులు! Russia Crash: కళ్లముందే కుప్పకూలిన హెలికాప్టర్..! నలుగురి దుర్మరణం, ముగ్గురి పరిస్థితి విషమం..! Cyber Crime: సైబర్ నేరగాళ్లకు షాక్..! తెలంగాణ పోలీసుల మల్టీ–స్టేట్ ఆపరేషన్‌లో 81 మంది పట్టుబాటు..! The Girlfriend: రష్మిక ది గర్ల్‌ఫ్రెండ్ కలెక్షన్లు షాక్.. బుక్ మై షోలో టికెట్ల జోరు.. పాజిటివ్ టాక్ ఉన్నా! Rajinikanths brother : రజినీకాంత్ సోదరుడికి గుండెపోటు.. ఆస్పత్రిలో అత్యవసర చికిత్స! Space Research India: ల్యాండర్ విఫలమైనా… ఆర్బిటర్ చేస్తోన్న మేజిక్ — చంద్రుడి రహస్యాలు బయటపెడుతున్న ఇస్రో!! Modis Bihar: గన్స్ కావాలా.. ల్యాప్టాప్స్ కావాలా.. బిహార్‌లో మోదీ ఘాటైన ప్రశ్న! Movie update: ఇది మీకు తెలిసిన కథ కాదు — కథనార్ లో అనుష్క కొత్త లుక్ వైరల్!! Dak Seva: డిజిటల్ పోస్టల్ యుగం ప్రారంభం..! వినియోగదారుల కోసం కొత్త ‘డాక్ సేవా’ యాప్‌..! Lokesh Beti: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ తో ఏపీ మంత్రి నారా లోకేశ్ భేటీ..! బీహార్ ఎన్నికల్లో..! Andaman Earthquake: అండమాన్ దీవుల్లో భూకంపం.. భయంతో వీధుల్లోకి పరుగులు! Russia Crash: కళ్లముందే కుప్పకూలిన హెలికాప్టర్..! నలుగురి దుర్మరణం, ముగ్గురి పరిస్థితి విషమం..! Cyber Crime: సైబర్ నేరగాళ్లకు షాక్..! తెలంగాణ పోలీసుల మల్టీ–స్టేట్ ఆపరేషన్‌లో 81 మంది పట్టుబాటు..! The Girlfriend: రష్మిక ది గర్ల్‌ఫ్రెండ్ కలెక్షన్లు షాక్.. బుక్ మై షోలో టికెట్ల జోరు.. పాజిటివ్ టాక్ ఉన్నా! Rajinikanths brother : రజినీకాంత్ సోదరుడికి గుండెపోటు.. ఆస్పత్రిలో అత్యవసర చికిత్స! Space Research India: ల్యాండర్ విఫలమైనా… ఆర్బిటర్ చేస్తోన్న మేజిక్ — చంద్రుడి రహస్యాలు బయటపెడుతున్న ఇస్రో!! Modis Bihar: గన్స్ కావాలా.. ల్యాప్టాప్స్ కావాలా.. బిహార్‌లో మోదీ ఘాటైన ప్రశ్న! Movie update: ఇది మీకు తెలిసిన కథ కాదు — కథనార్ లో అనుష్క కొత్త లుక్ వైరల్!! Dak Seva: డిజిటల్ పోస్టల్ యుగం ప్రారంభం..! వినియోగదారుల కోసం కొత్త ‘డాక్ సేవా’ యాప్‌..!

దాని తర్వాత ఆంధ్రాలో నా తొలి సభ ఇదే!! “ప్రజాగళం” సభలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగం!!

2024-03-17 19:20:00

బొప్పూడి : “ప్రజాగళం” సభలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగం :  నా ఆంధ్ర కుటుంబ సభ్యులందరికీ నమస్కారం... నిన్ననే దేశంలో ఎన్నికల శంఖారావం మోగింది - ఎన్నికల శంఖారావం మోగాక నా తొలి సభ ఇదే...  జూన్ 4న వచ్చే ఫలితాల్లో ఎన్డీఏకు 400 కు పైగా సీట్లు వస్తాయి... దేశంలో ఎన్డీఏకు 400 సీట్లు దాటాలి... ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు కావాలి. అభివృద్ధి చెందిన ఏపీ కావాలంటే ఇక్కడ ఎన్డీఏ గెలవాలి... ప్రాంతీయ ఆకాంక్షలు.. జాతీయ ప్రగతి రెండూ అవసరం. ఈ రెండింటినీ ఎన్డీఏ సమన్వయం చేస్తుంది... చంద్రబాబు, పవన్ రాత్రింబవళ్లు పనిచేస్తున్నారు...

 

మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

ప్రజల కోసం చంద్రబాబు, పవన్ ఎంతో కష్టపడుతున్నారు... ఎన్డీయే కూటమి బలం పెరుగుతోంది... చంద్రబాబు చేరికతో ఎన్డీయే బలపడింది... ఏపీని అభివృద్ధి బాటలో పరుగులు పెట్టిస్తా.. ఇది మోదీ గ్యారంటీ... ఏపీలో ఎన్డీయే డబుల్ ఇంజిన్ సర్కార్ ఆవశ్యకత ఉంది...  ప్రాంతీయ ఆకాంక్షలు, జాతీయ ప్రగతి ఎన్డీయే సమన్వయం చేస్తుంది... దేశంలోని ఎన్డీయే ప్రభుత్వం పేదల గురించి ఆలోచిస్తుంది... ఎన్డీఏ సర్కారు పేదల కోసం పనిచేస్తుంది... జూన్ 4న వచ్చే ఫలితాల్లో ఎన్డీయేకు 400కు పైగా సీట్లు వస్తాయి... ఎన్డీఏకు ఓటేయాలి... ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు కావాలి... వికసిత భారతం కోసం ఎన్డీఏకు 400 సీట్లకు పైగా రావాలి... అభివృద్ధి చెందిన ఏపీ కావాలంటే ఇక్కడ ఎన్డీఏ గెలవాలి.

 

జెండాలు వేరు కావొచ్చు.. మా అజెండా ఒక్కటే !! ప్రజాగళం సభలో చంద్రబాబు ప్రసంగం

 

ప్రాంతీయ ఆకాంక్షలు.. జాతీయ ప్రగతి రెండూ అవసరం... ఈ రెండింటిని ఎన్డీఏ సమన్వయం చేస్తుంది... పల్నాడు జిల్లాలో 5 వేల ఇళ్లు ఇచ్చాం... జల జీవన్ మిషన్ పథకం కింద కోటి ఇళ్లకు నీరు ఇచ్చాం... ఆయుష్మాన్ భారత్ తో ఏపీలో కోటి 25 లక్షల మందికి లబ్ధి... కిసాన్ సమ్మాన్ నిధితో పల్నాడు ప్రజలకు 700 కోట్లిచ్చాం... ఎన్డీఏలోని ప్రతి సభ్యుడూ ప్రజాసేవలోనే నిమగ్నమై ఉంటారు... ఎన్డీఏ సర్కారు పేదల గురించి ఆలోచిస్తుంది, పేదల కోసం పనిచేస్తుంది... చంద్రబాబు ప్రజల హక్కుల కోసం చంద్రబాబు, పవన్ పోరాడుతున్నారు... ఆంధ్రప్రదేశ్ ను ఎడ్యుకేషన్ హబ్ గా మార్చాం.

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

 

తిరుపతిలో ఐఐటీ, ఐసర్ నిర్మించాం... విశాఖలో ఐఐఎం, ఐఐపీఈ ఏర్పాటు చేశాం... విజయనగరం జిల్లాలో గిరిజన వర్సిటీ ఏర్పాటు చేశాం - మంగళగిరిలో ఎయిమ్స్ నిర్మించాం... ఆంధ్రప్రదేశ్ యువత కోసం జాతీయ విద్యా సంస్థలు స్థాపించాం... యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పించేందుకే ఈ సంస్థలను స్థాపించాం... ఇండియా కూటమిలోని పార్టీలు పరస్పరం విరుద్ధంగా పనిచేస్తుంటాయి. కేరళలో కాంగ్రెస్, లెఫ్ట్ కూటమి పరస్పరం పోటీ పడతాయి... కాంగ్రెస్, లెఫ్ట్ ఢిల్లీలో మాత్రం కలిసిపోతాయి. ఎన్డీఏ కూటమి పరస్పరం విస్వాసాల ఆధారంగా పనిచేస్తుంది.

 

రాష్ట్రాన్ని రావణ కాష్టం చేశారు - రావణ సంహారం జరుగుతుంది!!  ప్రజాగళం సభలో పవన్ కల్యాణ్ ప్రసంగం

 

ఇండియా కూటమి అవసరాల కోసం ఏర్పాటైన స్వార్థపరుల బృందం... కాంగ్రెస్ ఇండియా కూటమి మిత్రులను వాడుకుని వదిలేస్తుంది... రామాలయ ప్రారంభం రోజు మీరు ఇంటింటా రాముడిని స్వాగతించారు... రాముడు, కృష్ణుడిని ఎన్టీఆర్ తెలుగు సమాజంలో సజీవంగా ఉంచారు... చంద్రబాబు చేరికతో ఎన్డీఏ బలపడింది ప్రజల కోసం వీరిద్దరూ ఎంతో కష్టపడుతున్నారు... ఎన్డీయే కూటమి బలం పెరుగుతోంది... చంద్రబాబు చేరికతో ఎన్డీయే బలపడింది... ఏపీని అభివృద్ధి బాటలో పరుగులు పెట్టిస్తా.. ఇది మోదీ గ్యారంటీ - ఏపీలో ఎన్డీయే డబుల్ ఇంజిన్ సర్కార్ ఆవశ్యకత ఉంది... ప్రాంతీయ ఆకాంక్షలు, జాతీయ ప్రగతి ఎన్డీయే సమన్వయం చేస్తుంది....దేశంలోని ఎన్డీయే ప్రభుత్వం పేదల గురించి ఆలోచిస్తుంది అని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు.

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

ఇవి కూడా చదవండి:

 ఈసీ (EC) తొలివేటు!! ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఉద్యోగిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు!!

 

ఏపీ ఫైబర్ నెట్ బరితెగింపుపై ఈసీకి టీడీపీ ఫిర్యాదు!! కోడ్ ఉల్లంఘించిన వారిపై చర్యలు!!

 

ఓటర్ల కోసం ప్రత్యేక యాప్!! ఒక్క మెసేజ్ చాలు 100 నిమిషాల్లో మీ ముందు!

 

Evolve Venture Capital  

  

రెండోసారి ఓటు వేయడానికి వస్తే కేస్!! సూర్యాస్తమయం తర్వాత నో ఎంట్రీ!! సీఈసీ!

 

ఎన్నికల సంవత్సరంగా 2024!! ప్రపంచ చూపంతా భారత్ వైపే!! మాకు సవాల్... సీఈసీ

  

ఎన్నికల కమీషన్ ముఖ్య నిఘా వీటిమీదే!! డిజిటల్ పేమెంట్స్ డేంజర్!! తప్పేదైనా చర్యలు తీవ్రం!!

  

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

 

Spotlight

Read More →