పోటీ చేస్తున్న అభ్యర్థుల పూర్తి వివరాలు కేవైసీ యాప్ లో చూడవచ్చు... అభ్యర్థి పూర్తి వివరాలను ప్రతి ఓటరూ తెలుసుకోవచ్చు... అభ్యర్థిపై ఉన్న క్రిమినల్ కేసులు, ఆస్తులు, అప్పుల వివరాలు యాప్ లో ఉంటాయి... తాయిలాలు, నగదు పంపిణీ జరిగితే ఫొటో తీసి యాప్ లో అప్ లోడ్ చేయండి... మీ సెల్ ఫోన్ లోకేషన్ ను బట్టి ప్రాంతానికి 100 నిమిషాల్లో చేరుకుంటాం. ధనబలం, కండబలం నియంత్రణ..మా ముందున్న అతిపెద్ద సవాలు...
ఇవి కూడా చదవండి:
ఢిల్లీ విమానాశ్రయం నుంచి నేరుగా ఈడీ కేంద్ర కార్యాలయానికి ఎమ్మెల్సీ కవిత!!144 సెక్షన్
ఈవీఎంలపై ఆరోపణలను కొట్టివేసిన సుప్రీంకోర్టు!!
నేటితో రాష్ట్రానికి జగన్ పీడ విరగడ!! అధికారులకు స్వేచ్ఛ?? సువర్ణాక్షరాలతో “ప్రజాగళం”!!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి