బొప్పూడి : “ప్రజాగళం” సభలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగం : మోదీ మనకు అడంగా ఉంటానని చెప్పేందుకు వచ్చారు మోదీకి 5 కోట్ల ప్రజల తరపున మనస్ఫూర్తిగా స్వాగతం... గెలవబోయేది ఎన్డీఏ కూటమి... కూటమికి ప్రధాని మోదీ అండ ఉంది... మోదీ నాయకత్వానికి అండగా ఉంటామని జనం తరలివచ్చారు... సంక్షేమం, అభివృద్ధి మా అజెండా... మోదీ ఓ వ్యక్తి కాదు.. ఓ శక్తి ... మోదీ అంటే అభివృద్ధి, సంక్షేమం... వికసిత్ భారత్ దిశగా మనదేశం దూసుకుపోతోంది
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
పేదరికం లేని దేశం అనేది మోదీ కల... మోదీ ఆశయాలతో మనమంతా అనుసంధానం కావాలి... సంక్షేమ పథకాలకు కొత్త నిర్వచనం చెప్పిన వ్యక్తి మోదీ... అభివృద్ధి కార్యక్రమాలతో సంపద సృష్టించిన వ్యక్తి మోదీ... సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్.. సబ్ కా విశ్వాస్.. మోదీ నినాదాలు... ప్రపంచంలో భారత్‌కు ప్రత్యేక గుర్తింపు తెచ్చింది మోదీ... భారత్‌ను శక్తివంతమైన జాతిగా తయారు చేయడమే మోదీ లక్ష్యం... 2014లో మేం వచ్చాక 11 జాతీయ విద్యాసంస్థలను తెచ్చాం... కేంద్ర సాయంతో పోలవరాన్ని 72 శాతం పూర్తి చేశాం... పోలవరాన్ని జగన్ గోదారిలో కలిపేశారు... అన్ని ప్రాజెక్టులు నాశనమయ్యాయి... కోట్లలో దోపిడీకి పాల్పడ్డారు.
ఐదేళ్లలో పరిశ్రమలు లేవు, ఉద్యోగాలు లేవు... రాష్ట్రంలో గంజాయి విచ్చలవిడిగా పెరిగింది... మోదీ చేతులు మీదుగా అమరావతి నిర్మాణం ప్రారంభించాం... మూడు ముక్కలాటతో అమరావతిని జగన్ భ్రష్టు పట్టించారు... శాండ్, ల్యాండ్, వైన్, మైన్.. అన్ని రంగాల్లో దోచేశారు... ఐదేళ్లుగా రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులను తరిమేశారు... విధ్వంసమే తన విధానంగా రాష్ట్రాన్ని కూల్చిన వ్యక్తి.. జగన్ - అక్రమ కేసులు పెట్టి రాజకీయాలను కలుషితం చేశారు... జగన్ అధికార దాహానికి సొంత బాబాయే బలయ్యారు... జగన్‌కు ఓటేయవద్దని చెల్లెళ్లే చెప్పారంటే ప్రజలు అర్థం చేసుకోవాలి... జగన్‌కు ఓటేయవద్దని చెల్లెళ్లే చెప్పారంటే ప్రజలు అర్థం చేసుకోవాలి అని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
రాష్ట్రాన్ని రావణ కాష్టం చేశారు - రావణ సంహారం జరుగుతుంది!! ప్రజాగళం సభలో పవన్ కల్యాణ్ ప్రసంగం
ఏపీ ఫైబర్ నెట్ బరితెగింపుపై ఈసీకి టీడీపీ ఫిర్యాదు!! కోడ్ ఉల్లంఘించిన వారిపై చర్యలు!!
ఆంధ్రప్రదేశ్ కు వస్తున్నా!! ఎన్డీఏకు ఏపీ ప్రజల ఆశీస్సులు కావాలి!! ప్రధాని మోదీ
రెండోసారి ఓటు వేయడానికి వస్తే కేస్!! సూర్యాస్తమయం తర్వాత నో ఎంట్రీ!! సీఈసీ!
ఎన్నికల సంవత్సరంగా 2024!! ప్రపంచ చూపంతా భారత్ వైపే!! మాకు సవాల్... సీఈసీ
ఓటర్ల కోసం ప్రత్యేక యాప్!! ఒక్క మెసేజ్ చాలు 100 నిమిషాల్లో మీ ముందు!
ఎన్నికల కమీషన్ ముఖ్య నిఘా వీటిమీదే!! డిజిటల్ పేమెంట్స్ డేంజర్!! తప్పేదైనా చర్యలు తీవ్రం!!
ఢిల్లీ : ఈడీ కస్టడీలోకి ఎమ్మెల్సీ కవిత!!
అభ్యర్థులూ!! క్రిమినల్ కేసులు ఉన్నాయా చెప్పండి సీఈసీ!
సౌదీ: కార్మికుల అక్రమ రవాణాను ఎదుర్కోవడానికి ప్రణాళిక! ప్రముఖ దేశాల రాయబారులతో సమావేశం!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి