ఏప్రిల్ ఒకటి వరకు ఓటర్ల జాబితా మార్పుకు అవకాశం.... వాలంటీర్లు కాంట్రాక్టు ఉద్యోగులు ఎన్నికల విధుల్లో ఉండకూడదు... రెండోసారి ఓటు వేయడానికి వస్తే కేసు బుక్ చేస్తాం... పోలింగ్ కేంద్రాల పర్యవేక్షణకు డ్రోన్లు వాడకం...
మరి కొన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
బ్యాంకు ఖాతాలపై ప్రత్యేకమైన మానిటరింగ్... ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో 3,400 కోట్లు సీజ్...
సోషల్ మీడియా పోస్టుల నియంత్రణకు ప్రత్యేక అధికారుల... ఫేక్ న్యూస్ పై ఫ్యాక్ట్ చెక్ ఫెసిలిటీ...
జూన్ 16 లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుంది... కుల,మతాలను రెచ్చగొట్టేలా స్పీచ్ లు ఇవ్వద్దు... కులం మతం పేరుతో ఓట్లు అడగద్దు...
ఏపీ ఎన్నికల షెడ్యూల్ విడుదల!! అమల్లోకి ఎన్నికల కోడ్!! పూర్తి షెడ్యూల్ వివరాలు!!
సూర్యాస్తమయం తర్వాత బ్యాంకుల క్యాష్ వ్యాన్లను సైతం అనుమతించబోము... స్టార్ క్యాంపైనర్స్ కు గైడ్లైన్స్ ఇస్తాం... విద్వేష ప్రసంగాలను, పార్టీల మిస్లీడింగ్ యాడ్స్ ను అనుమతించము... ప్రత్యర్థులపై సోషల్ మీడియా పోస్టులను అనుమతించం జర్నలిస్టులే మా కళ్ళు చెవులు
ఇవి కూడా చదవండి:
ఢిల్లీ విమానాశ్రయం నుంచి నేరుగా ఈడీ కేంద్ర కార్యాలయానికి ఎమ్మెల్సీ కవిత!!144 సెక్షన్
ఈవీఎంలపై ఆరోపణలను కొట్టివేసిన సుప్రీంకోర్టు!!
నేటితో రాష్ట్రానికి జగన్ పీడ విరగడ!! అధికారులకు స్వేచ్ఛ?? సువర్ణాక్షరాలతో “ప్రజాగళం”!!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి